Home Real Life Stories పెళ్లిలో వింత కండీషన్.. ఆధార్ చూపిస్తేనే భోజనం

పెళ్లిలో వింత కండీషన్.. ఆధార్ చూపిస్తేనే భోజనం

5
0

యూపీలో జరిగిన ఒక పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానికంగా ఇద్దరు అక్కా చెల్లెళ్ల వివాహాలను ఒకేసారి చేశారు. బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో పిలవని వారు కూడా వచ్చారేమో అని పెళ్లింటి వారు కంగారు పడ్డారు. ఆధార్ కార్డులు చూపిస్తేనే అతిథులను భోజనాలకు అనుమతించారు. ఇదెక్కడి విడ్డూరం అంటూ అతిథులు ఆశ్చర్యపోయారు. ఈ పెళ్లి యూపీలోని అమ్రోహా జిల్లాలో జరిగింది.

Leave your vote

More

Previous articleAha Kalyanam – Episode 1 | Latest Telugu Web series | Aadhan Talkies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here