హైద‌రాబాద్‌లోని టాప్ 10 బెస్ట్ జిమ్స్ | Top 10 Gyms In Hyderabad

133
0

హాయ్ వ్యూవ‌ర్స్ వెల్‌క‌మ్ ఆదాన్. ఇప్పుడున్న జ‌న‌రేష‌న్ చాలామంది బాడీని ఫిట్ గా ఉంచుకోవ‌డానికి ట్రై చేస్తున్నారు. అందుకోసం బెస్ట్ జిమ్‌లు ఎక్క‌డున్నాయా అని సిటీ మొత్తం తెగ సెర్చింగ్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మ‌న హైద‌ర‌బాద్ స‌రౌండింగ్స్ లో ఉన్న టాప్ 10 జిమ్స్ ఏమున్నాయో, వాటి స్పెషాలిటీస్ ఏంటో క్లియ‌ర్ గా ఎక్స‌ప్లైన్ చేసేస్తా. మీరు చేయాల్సిందిల్లా స్కిప్ చేయ‌కుండా ఈ వీడియో మొత్తం చూసేయ‌డ‌మే..ఇక లేటెందుకు డిటైల్స్‌లోకి వెళ్లిపోదాం.

10. Solitaire Fitness Pro

గ్లోబల్ జిమ్ గా పేరున్న సొలిటైర్ ఫిట్ నెస్ జిమ్ ను 2014లో నగరంలో ప్రారంబించారు. రెండేళ్ల వ్యవధిలోనే ఫిట్ నెస్ ప్రియు ల మనసు దోచుకుంది. వెల్ ట్రైనడ్ ట్రైనర్స తో ఒక  శాస్ట్రీయమైన పద్దతిలో జిమ్ కు వచ్చేవారికి వర్కౌట్ సెషన్స్ కండక్ట్ చేయిస్తున్నారు. విశాలంగా ఉండి వరల్డ్ బెస్ట్ ఎక్విప్ మెంట్ ను కలిగి ఉన్నారు. ప్రత్యేకంగా Weight Loss , Women’s Fitness , Elders Specialists , Performance Enhancement , Cardio and Nutrition వంటి సర్వీస్ లకు ట్రైనర్స్ ని నియమించి కస్టమర్స్ సంతృప్తి లక్ష్యంగా సేవలు అందిస్తున్నారు

Address: 2nd Floor, Archie Building, Above Syndicate Bank, Pillar No. 180, Attapur Rajendra Nagar, Inner Ring Rd, Happy Homes Colony, Upperpally, Telangana 500048

Phone089563 00300

9. Fitness 9 Gym

క‌స్ట‌మ‌ర్ సంతృప్తే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్న జిమ్స్‌లో Fitness 9 Gym ఒక‌టి. world-class equipment తోపాటు best in class trainers ఉండ‌టం మ‌న‌ల్ని ఆక‌ర్షిస్తుంది. ఆయా ఏజ్ గ్రూప్స్‌కు త‌గ్గ‌ట్టు ప్రత్యేకంగా వ‌ర్కౌట్స్ సెష‌న్స్ ఏర్పాటు చేస్తారు. వాష్ రూమ్స్ చాలా క్లీన్‌గా ఉంచుతారు. ఛేంజింగ్ రూమ్స్ చాలా విశాలంగా ఉంటాయి. క్రౌడెడ్‌గా ఉండ‌దు.

వీళ్లు అందించే స‌ర్వీస్‌లు..

– Personal Training

– Group fitness classes

– Functional training

– Zumba

– Quick result program

– Fat burn program

– Power yoga

Address: 2nd & 5th Floor, Legend Commercial Complex, Barkatpura, Hyderabad, Telangana 500027

Phone089785 95959

8. 360 Degrees Gym and Fitness

బాగా విశాలంగా ఉండ‌టంతో పాటు హై లెవెల్ ఎక్విప్‌మెంట్ తో కూడిన 360 degrees gym హైద‌రాబాద్‌లో ది బెస్ట్ జిమ్‌గా పేరుంది. ఇక్క‌డి ఉండే ట్రైన‌ర్స్ టీమ్ ఎంతో అనుభ‌వం ఉన్న‌వారు. multiple workout models మ‌న‌కు అందుబాటులో ఉంటాయి. ఒక ర‌కంగా చెప్పాలంటే మ‌నం పెట్టే ప్ర‌తీ రూపాయికి త‌గిన ప్ర‌తిఫ‌లం ఉంటుంది.

ఇక్క‌డ అందించే ఆఫ‌ర్లు

– Workout

– Wellness and Nutrition

– Relax and Indulge

– Fitness training

– Cross training

– Quick result program

Address: Croma Building, 2nd Floor, Road Number 36, Jubilee Hills, Hyderabad, Telangana 500033
Phone No: 040 2355 2360

7. Pulse 8 Gym

2000 సంవ‌త్స‌రంలో ప్రారంభ‌మైన  Pulse 8 జిమ్ ఫిట్‌నెస్ రంగంలో ది బెస్ట్‌గా ఉంది. ఇందులో ట్రైన్ అయిన చాలామంది ఇదొక స‌క్సెస్ మంత్ర‌గా పేరుగాంచింది. మంచి ఎక్విప్‌మెంట్ తో పాటు  ఇక్క‌డి ట్రైన‌ర్లు ఫిట్‌నెస్‌పై మ‌న‌కు ఎంతో నాలెడ్జ‌ని ప్రొవైడ్ చేస్తారు. అంద‌రూ స‌ర్టిఫైడ్ ట్రైన‌ర్సే. అన్ని ఎక్విప్‌మెంట్స్ ఉన్న ఒక బెస్ట్ ఫిట్‌నెస్ స్టూడియో.

వీళ్లు అందించే స‌ర్వీస్‌లు..

– Kickboxing
– Cross Fit
– Zumba classes
– Power yoga
– Cross training
– Functional training

Address: 3rd floor, Yelluka’s Arcade, Above Muthoot Finance, Rukkus Dental Lane, Diagonally Opp. Barkatpura Petrol Pump X road, Hyderabad, Telangana 500027
Phone No: 040 6677 5775

6. Gold’s Gym

సిటిలో నెంబ‌ర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్న Gold’s Gym లో ఉండే ట్రైన‌ర్స్ కి హెల్త్‌కేర్ అంశాల‌పై మంచి నాలెడ్జ్ ఉంది. మ‌న బాడీ లాంగ్వేజ్‌, మ‌న బాడీ స్పందిస్తున్న తీరును బ‌ట్టి ఎప్ప‌టిక‌ప్పుడు టెక్నిక్స్ మారుస్తూ మ‌న‌కొక ప్రొఫెష‌న‌ల్ వ‌ర్కౌట్ ట్రైనింగ్ ఇస్తారు. ఇక ఇందులో ఉండే ఎక్విప్‌మెంట్ ఎంత బెస్టో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. జిమ్ మెంబ‌ర్ షిప్ తీసుకున్న వారికి జుంబా, స్టీమ్‌బాత్‌ను ఫ్రీగా ఆఫ‌ర్ చేస్తున్నారు. ప్ర‌తిరోజు 4 to 5 trainers జిమ్‌లో అందుబాటులో ఉంటారు.

ఇందులో ఇచ్చే స‌ర్వీసెస్‌

– Fitness training

– Cross training

– Quick result program

– Fat burn program

– Power yoga

– Cardio

– Strength Training

Address: 8-2 701/2, Rd Number 12, Amudi Nagar, Bhola Nagar, Banjara Hills, Hyderabad, Telangana 500034

Phone095504 10111

5. Talwalkars Gym

హైద‌రాబాద్‌లో Talwalkars జిమ్స్ ఎప్ప‌టినుంచే ఫేమ‌స్‌. ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి. ముఖ్యంగా యంగ్‌స్ట‌ర్స్‌కి ఈ జిమ్స్ బెస్ట్ ఛాయిస్‌గా చెప్పొచ్చు. రీజ‌న‌బుల్ ప్యాకేజ‌స్‌తో పాటు ఎంప్లాయిస్‌కి కార్పోరేట్ మెంబ‌ర్ షిప్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది వ‌ర్కింగ్ ఎంప్లాయిస్ బాగా యూజ్‌ఫుల్ గా ఉంటుంది. క్వాలిఫైడ్ ట్రైన‌ర్లు క్ల‌యింట్స్ అనుకూలంగా వ‌ర్కౌట్ సెష‌న్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో బెస్ట్ ఎక్విప్‌డ్ జిమ్స్‌గా Talwalkars  కి మంచి పేరుంది. EMI payment option కూడా ఆఫ‌ర్ చేస్తున్నారు.

ఇక్క‌డుంటే స‌ర్వీసులు

– Zumba

– Power yoga

– Cardio

– Strength Training

– Stress Management

– Weight Management

– Personal Training

Address: Near City Center and Sarve Café, No. 8-2, 618/2, 1st & 2nd Floor, Delta Tower, Rd Number 11, Banjara Hills, Hyderabad, Telangana 500034
Phone No: 040 2335 5813

4. Kris Gethin Gyms

వెరీ ఇన్నోవేటివ్ ఎక్విప్ మెంట్‌తో కూడిన ఈ Kris Gethin Gyms బ్రాంచెస్‌ను హైద‌రాబాద్‌లో కొత్త‌గా స్టార్ట్ చేశారు. ఈ జిమ్స్‌కి గ్లోబ‌ల్ లెవెల్లో మంచి పేరుంది. సోష‌ల్ మీడియాలో కూడా వీళ్ల వ‌ర్కౌట్ సెష‌న్లు మిలియ‌న్స్‌లో ఫాలోవ‌ర్లు ఉన్నారు. హైద‌రాబాద్‌లో ప్ర‌స్తుతం ఉన్న జిమ్స్‌లో Kris Gethin Gymsకు ది బెస్ట్ జిమ్స్‌గా పేరుంది. ఇక్క‌డుండే కేఫ్‌లో మాంచి ప్రోటీన్ పాన్ కేక్స్ టేస్ట్‌తో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. అస‌లు క్రౌడెడ్ క‌నిపించ‌దు. ఎప్పుడూ క్లీన్ గా ఉంచుతారు. ఇక ట్రైన‌ర్స్ వెల్ నాలెడ్జ్ ప‌ర్స‌న్స్‌.

వీళ్లందించే ఆఫ‌ర్లు:

– Fitness Training

– Personal Training

– Group fitness classes

– Functional training

– Nutritional Counseling

– Refreshing Services

Address: 4th Floor, Jyoti Majestic, Road number 2, Banjara Hills, Hyderabad, Telangana 500034
Phone No: 081213 30777

3. Steel Gym :

సుమారు 12000 స్కేర్ ఫీట్స్ ఏరియాలో ఉన్న స్టీల్ జిమ్స్ కి హైద‌రాబాద్‌లోనే best-equipped gyms గా పేరుంది. ఒక సైంటిఫిక్ అప్రోచ్‌తో కూడిన ఫిట్‌నెస్ మ‌నం పొందొచ్చు. క్ల‌యింట్స్ బాడీ అండ్ మైండ్‌సెట్‌కు అనుగుణంగా ట్రైన‌ర్లు మ‌నతో వ‌ర్కౌట్టు చేయిస్తారు. ట్రైన‌ర్లు అంద‌రూ కూడా బాగా ఎక్స్‌పీరియ‌న్స్‌డ్ అండ్ వెరీ నాలెడ్జ్‌బుల్‌

ఇక్క‌డిచ్చే స‌ర్వీసులు

– Body Building

– Disease prevention and management

– Fitness training

– Strength Training

– Stress Management

– Weight Management

– Personal Training

– Elderly Strength Training

– Nutrition Coaching

– Tobacco and alcohol drugs cessation

– Wellness Consultation

Address: 1355, Neharika Jubilee One, Jubilee Hills Road No.1, and Road.45 Junction, Adjacent to HDFC bank, Nandagiri Hills, Jubilee Hills, Hyderabad, Telangana 500033
Phone No: 095429 99999


2. F45 Training 

2016లో బ‌షీర్‌బాగ్‌లో ప్రారంభించిన ఈ జిమ్ కార్డియో స‌ర్వీసెస్ లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ప్ర‌స్తుతం సిటీలోని చాలా ప్రాంతాల్లో దీనికి బ్రాంచెస్ ఉన్నాయి. హైద‌రాబాద్‌లోని అన్ని ప్రాంతాల వారికి ఇది జ‌స్ట్ వ‌న్ స్టెప్ డెస్టినేష‌నే.  జిమ్ కి వ‌చ్చే క‌స్ట‌మ‌ర్స్ సంతృప్తే ప్ర‌ధాన ల‌క్షంగా ప‌నిచేసే ఈ జిమ్ సంవ‌త్స‌రంలోనే అంద‌రి మ‌న్న‌న‌లు పొందింది. ఇంక ఈ జిమ్‌లో top-notch services like fitness centers, Gyms, and Fitness Centres for ladies కూడా ఉన్నాయి.

ఇంకా వీళ్లందించే స‌ర్వీస్‌లు:

– Cardio
– Strength Training
– Stress Management
– Weight Management
– Personal Training
– Weight management
– Fat loss

Address: M/s Body Temple, plot no 18-20 4th floor Above Prakash lights, Telecom Nagar, Gachibowli, Hyderabad, Telangana 500032
Phone No: 073060 24545

1. Cult fit

ఫిట్ నెస్ ప్రియులందరికి కల్ట్ ఫిట్ జిమ్స్ బాగా తెలిసే ఉంటుంది. దీనిలో ఉండే ఎక్విప్ మెంట్ అండ్ టూల్స్ అన్నీ కూడా టాప్ నాట్చ్ అనే చెప్పాలి. విశాలంతమైన స్పేస్ తో పాటు ఛేంజింగ్ రూమ్  లు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ది బెస్ట్ ట్రైనర్స్ మనకు అందుబాటులో ఉంటారు. వీరిలో చాలామంది ఫిట్ నెస్ ట్రైనర్స్ గా అవార్డులు పొందిన వారు ఉన్నారు. మన బాడీ స్పందిస్తున్న దాన్ని బట్టి వర్కౌట్ సెషన్స్ మారుస్తుంటారు. మంచి రిజల్ట్ వచ్చేలా, వర్కౌట్ల సమయంలో బాడీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సెషన్స్ కండక్ట్ చేస్తారు. నగరంలో అనేక బ్రాంచ్ లు కల్ట్ ఫిట్ కు ఉన్నాయి.

వీరు అందించే సర్వీస్ లు

  • Zumba, 
  • Yoga, 
  • Boxing, 
  • Strength & Conditioning, 
  • HRX workout 
  • strength & conditioning program

 Address: 3rd Floor, Rd Number 1, above AB’s Barbecue, Krishe Amethyst, Banjara Hills, Hyderabad, Telangana 500034

ఓకే వ్యూవ‌ర్స్ చూశారు క‌దా మ‌న హైద‌రాబాద్‌లో ఉన్న టాప్ 10 బెస్ట్ జిమ్స్ ఏవో. సో మీకు అందుబాటులో ఉన్న జిమ్ లో వెంట‌నే జాయిన‌యిపోయి మీ ఆరోగ్యాన్ని, బాడీని ఫిట్‌గా ఉంచుకోండి. కింద డిస్క్రిప్ష‌న్‌లో ఈ జిమ్స్

ఆడ్ర‌స్ అండ్ కాంటాక్ట్ డిటైల్స్ ఇచ్చేస్తాం. మీరు సంప్ర‌దించొచ్చు. ఈ వీడియో గ‌నుక మీకు న‌చ్చిన‌ట్ల‌యితే లైక్ చేయండి, షేర్ చేయండి అలాగే మ‌న ఆదాన్ స‌బ్‌స్క్రైబ్ చేస్కోవ‌డం మాత్రం మ‌రిచిపోవ‌ద్దు. ప‌క్క‌నే ఉన్న బెల్

ఐకాన్ క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియోల నోటిఫికేష‌న్లు కూడా వ‌చ్చేస్తాయి.

Here is the Youtube Video of Top 10 Gyms in Hyderabad

Leave your vote

More

Next articleమ‌న హైద‌రాబాద్‌లో ఉన్న టాప్ 5 బెస్ట్ గైన‌కాల‌జిస్ట్‌లు వీరే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here