How to detox your liver? Is it possible to detox and cleanse your liver? Watch the video to find out. liver is located in the upper right-hand portion of the abdominal cavity, beneath the diaphragm, and on top of the stomach, right kidney, and intestines. Shaped like a cone, the liver is a dark reddish-brown organ that weighs about 3 pounds.
తెలుగులో కాలేయం అని పిలిచే ఈ శరీరభాగం మన జీర్ణప్రక్రియలో చాలా crucial role play చేస్తుంది.
పైత్య రసం అని పిలిచే ఒక acid ఇది రిలీజ్ చేస్తుంది. అలాగే మనం శరీరంలో జరిగే 500 రకాల చర్యలకు ఈ కాలేయమే కారణం.
మరి శరీరంలో ఇంతటి ముఖ్యభాగమైన కాలేయం మారిన మన ఆహారపు అలవాట్ల వల్ల పాడయిపోతుంది.
ఈ మధ్య కాలంలో కాలేయ సమస్యతో బాధపడేవారి సంఖ్య ఎక్కువవుతుంది. అలాగే కాలేయ వ్యాధి వల్ల బరువు కూడా పెరిగుతుంటాం.
అది మరీ పెద్ద సమస్య .సో అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే జ్యూస్ కనుకు మీరు ప్రతిరోజో లేదా వారానికి రెండు మూడు సార్లుగానో తీసుకుంటే మీ లివర్ మొత్తం ఈజీగా క్లీన్ అవుతుంది.
మన బరువును కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు.
సో లేట్ చేయకుండా ఆ జ్యూస్ తయారీ విధానమేంటో చూసేద్దాం..
ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు:
* ఒక చిన్న బౌల్ నిమ్మకాయ బద్దలు
* ఒక హాఫ్ బౌల్లో పార్సెలే ఆకులు
* ఒక బౌల్లో దోశకాయ ముక్కలు
* అలాగే ఒక కప్పు వాటర్
* ఒక మిక్సర్ జ్యూసర్
ఇప్పుడు సింపుల్ గా మిక్సర్ పైన చెప్పిన ఐటమ్స్‌ని అన్నింటిని వేసి బాగా బ్లెండ్ చేయండి. ఆ జ్యూస్‌ను ప్రతిరోజూ ఒకటి కుదిరితే రెండుసార్లు తాగండి.
వచ్చే ఉపయోగాలు:
* లివర్ క్లీన్ అవుతుంది
* ఒంట్లోని విషపూరిత మలిన పదార్థాలు బయటకు వచ్చేస్తాయ్
* అలాగే చర్మ ఆరోగ్యం మెరగవుతుంది
* ఇంకా మెటాబాలిజం స్థాయి పెరుగుతుంది
* మహమ్మారి క్యాన్సర్‌ను రాకుండా ఆపుతుంది
ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకేమైనా హెల్త్ టిప్స్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. అలాగే కొత్తవారెవరైనా ఈ వీడియోను చూస్తునట్లయితే మన అదాన్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేస్కోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ను క్లిక్ చేసారనుకోండి..కొత్త వీడియో పెట్టగానే మీకు ఎలర్ట్ వచ్చేస్తుంది
GIPHY App Key not set. Please check settings