ముఖంపై ఉన్న కొవ్వు పోవాలంటే..? |How to Lose Face Fat in Telugu

156
0
ముఖంపై ఉన్న కొవ్వు పోవాలంటే..? | How to Lose Face Fat | How To Getting Rid of Double Chin
ముఖంపై ఉన్న కొవ్వు పోవాలంటే..? | How to Lose Face Fat | How To Getting Rid of Double Chin

How to lose face fat? We all want to know how to remove face fat & how to get rid of double chin. To get slim face is what I wished for myself and in today’s video I’m gonna tell you how to lose facial fat with the help of a few facial exercises, tips, tricks & methods.

ఈ రోజు వీడియోలో మీకు faceకు సంబంధించి కొన్ని exercizeల గురించి explain చేయ‌బోతున్నా. మ‌న‌లో చాలామందికి face కొంచెం chubbyగా ఉన్న‌ట్టు అనిపిస్తుంది. దీనివ‌ల్ల ముఖంపై ముడ‌త‌లు వ‌చ్చి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా మ‌న cheeks ఉబ్బిన‌ట్టు క‌నిపిస్తుంటాయ్‌. అలాగే double chin తో కూడా అసౌక‌ర్యంగా ఫీల్ అవుతాం. సో వీట‌న్నింటిని నేను ఇప్పుడు మీకు చూపించే simple face exercises తో త‌గ్గించుకుని ఒక beautiful face cut ను పొందొచ్చు. వీటిని మ‌న comfortని బ‌ట్టి sitting positionలోనైనా, standing positionలో అయినా చెయొచ్చు. exercise1 ఈ ఎక్స‌ర్‌సైజ్‌లో మీ ఫేస్‌ను strightగా ఉంచి మీ cheeksను balloon position లో వ‌చ్చేలా ఇలా గాలి తీసుకోవాలి. ఎంత వీలైతే అంతా cheeksని expand చెయ్యాలి. ఇలా మీరు ఎంత టైమ్ ఉండ‌గ‌ల‌రో అంత‌సేపు ఉండండి. లేదా ఒక ten numbers count చేసేంత‌సేపు ఉంచండి. అలా gap ఇచ్చి సేమ్ ఎక్స‌ర్‌సైజ్‌ని 5 టైమ్స్ చేయండి. ఇలా చేయడం వ‌ల్ల మ‌న చీక్స్‌పై బాగా pressure ప‌డుతుంది. అలాగే మ‌జిల్స్‌పై కూడా బాగా pressure ప‌డి ఒక మంచి shape వ‌స్తుంది. cheeksలోని fat ఈజీగా reduce అవుతుంది. ex2 ఈ ఎక్స‌ర్‌సైజ్‌లో mouthను ఒక ప‌క్క‌కు తెచ్చి first size మాదిరి నోట్లోకి బాగా గాలి తీసుకుని cheekకు ఒక ప‌క్క మాత్ర‌మే బెలూన్‌లా ఉంచాలి. పూర్తిగా మీ mouth ఒక ప‌క్క‌కు వ‌చ్చేయాలి. ఇలా 10 సెక‌న్స్‌పాటు ఉంచండి. అలా రెండుప‌క్క‌లా చేయండి. gap ఇస్తూ క‌నీసం ఐదు సార్లైనా చేయండి. ఇలా ఒక పక్కే బాగా pressure ఉంచండం వ‌ల్ల neck ద‌గ్గ‌ర‌నుంచి pressure ప‌డి ఆ areaలో ఉన్న fat అంతా క‌రిగిపోతుంది. ex3 ఈ ఎక్సైజ్‌లో మ‌నం X letterను ప‌ల‌కాలి. అలా ప‌లికి mouth ని close చేయ‌కుండా అలాగే ఉంచాలి. ఎంత వీలైతే అంతా మీ mouthని expand చేయండి. అలా ప‌ది సెక‌న్ల‌పాటు ఉంచండి. X లెట‌ర్ ప‌ల‌కాల‌ని ఎందుకు అంటున్నానంటే ఈజీగా మీకు గుర్తుండిపోవ‌డానికి. So ఈ ఎక్సైజ్ వ‌ల్ల Cheeks అలాగే కంటి కింద‌భాగంలో ఎక్కువ pressure ప‌డుతుంది. దీంతో ఆ భాగంలో ఉన్న కొవ్వు మొత్తం క‌రుగుతుంది. ఈ ఎక్సైజ్ ను కూడా minimum ఐదుసార్లు చేయండి. ex 4 ఈ ఎక్సైజ్‌లో ఇందాకా చెప్పిన X letter ఎక్సైజ్ మాదిరి O ప‌ల‌కండి. ప‌దిసెక‌న్ల పాటు అలా hold చేసి ఉంచి 5 times చేయండి. ఈ ఎక్సైజ్ వ‌ల్ల మ‌నFace చాలా slimగా క‌నిపిస్తుంది. ex5 ఈ ఎక్సైజ్‌లో మీరు maximum ఎంత smile చేల‌గ‌లిగితే అంత smile చేయండి lips close చేసి. మీరు ఎంత‌సేపు ఉండ‌గ‌లిగితే అంత సేపు ఉండండి. ఎక్స్‌6 దీన్ని fish mouth exercise అంటారు. చేప మూతిలాగా మ‌న mouthని ఉంచాలి. ఇలా చేస్తే lip కింద ఉన్న fat అంతా క‌రిగిపోతుంది. అలాగే cheeks లో ఉన్న fat కూడా burn అవుతుంది. అలా ప‌దిసెక‌న్ల‌పాటు ఉంచి గ్యాప్ తీసుకుంటూ 10 times చేయండి. మీ mouth placeలో ఉన్న fat ఈ ఎక్స‌ర్‌సైజ్‌తో పూర్తిగా త‌గ్గిపోతుంది. ex7 ఈ ఎక్స‌ర్‌సైజ్‌లో మ‌న neckని straight గా ఉంచుతూ పైకి చూడండి. ఇలా ప‌దిసెక‌న్ల పాటు ఉంచండి. ఈ ఎక్స‌ర్‌సైజ్‌వ‌ల్ల మెడ‌పై అలాగే chin కింద ఉన్న fat అంతా burn అవుతుంది. ex8 ఈ ఎక్స‌ర్‌సైజ్‌తో మ‌నం double chin ను త‌గ్గించుకోవ‌చ్చు. ఇందాకా చెప్పిన ఎక్స‌ర్‌సైజ్ మాదిరిగా మెడ‌ను straightగా ఉంచి head up చేయండి. ఒక ప‌క్క‌కు తిరిగి మీ mouthని ముందుకు వ‌చ్చేలా చేయండి. ఇలా ప‌దిసెక‌న్ల‌పాటు ఉంటూ గ్యాప్ తీసుకుని 5 టైమ్స్ చేయండి. ex9 ఈ టైప్‌లో మీ రెండు గుప్పిళ్లును మూసి చిన్ కింద పెట్టి pressure ఇవ్వండి. అలా ప‌ది సెక‌న్ల‌పాటు చెయ్యాలి. ఇలా చేస్తే మీకు డ‌బుల్ చిన్ స‌మ‌స్య ఉండ‌దు.

Leave your vote

More

Previous articleఈ వాసన చూస్తే బల్లులు పారిపోతాయి | How to get rid of lizards at home in Telugu
Next articleఇలా చేస్తే నిమిషాల్లో మీ మెడ‌పై న‌లుపు మాయం | How To Get Rid Of Dark Neck Naturally in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here