Home Best Of Five టాప్ 5.1 హోమ్ థియేట‌ర్స్ మీ కోసం | Best 5.1 Home Theater System...

టాప్ 5.1 హోమ్ థియేట‌ర్స్ మీ కోసం | Best 5.1 Home Theater System in India

0
132
టాప్ 5.1 హోమ్ థియేట‌ర్స్ మీ కోసం | Best 5.1 Home Theater System in India (2021)
టాప్ 5.1 హోమ్ థియేట‌ర్స్ మీ కోసం | Best 5.1 Home Theater System in India (2021)

A good home theater system can rival the experience you get at your local cinema. With the vivid picture quality of today’s LED TVs and video projectors, and the lifelike audio of a surround sound system. Here’s everything you need to know about building the perfect 5.1 home theater system. We mentioned some important features & parameters which you have to consider before buying the Best 5.1 Home Theatre Music System in India.

top 5 best 5.1 home theaters sound systems market లో ఏవున్నాయ్‌, వాటి features ఏంటి అనేదానిపై total information ఇచ్చేస్తాను. ఈ లిస్ట్‌లో 5th ప్లేస్‌లో ఉంది.Sony HT S20R 5.1 Dolby digital sound

* దీనిలో 2 channel rare speakers , ఒక external sub woofer తో పాటు 3 channel speakers ఉన్న ఒక sound bar కూడా ఉంటుంది. సౌండ్ క్వాలిటీ మీకు ఒక మంచి సినిమాటిక్ experience ను ఇస్తుంది. బ్లూటూత్ స‌హాయంతో మ్యూజిక్ ప్లే చెయొచ్చు. ఇది కంప్లీట్‌గా వైర్‌లెస్‌ price విష‌యానికొస్తే approximately Rs 15000 ఉంది ఈ priceలో ఇలాంటి features ఉన్న system ది బెస్ట్‌గా చెప్పుకోవ‌చ్చు ఇక ఈ లిస్ట్‌లో 4th ప్లేస్‌లో ఉంది సోనీ హెచ్‌టీ ఆర్టీ 3 రియ‌ల్ 5.1 హోమ్ థియేట‌ర్ సిస్ట‌మ్‌ Sony HT RT ఈ బ్రాండ్‌లో కూడా 2 ఛాన‌ల్ రేర్ స్పీక‌ర్స్‌తోపాటు ఒక స‌బ్‌వూఫ‌ర్ అలాగే 3 ఛాన‌ల్ సౌండ్‌బార్ ఉంటుంది.

*సినిమాటిక్ స‌రౌండెడ్ సౌండ్ ఎక్స్‌పీరియ‌న్స్ ఇస్తుంది.

* ఇక ధ‌ర విష‌యానికొస్తే రూ.20000గా ఉంది. ఈ లిస్ట్‌లో 3 ప్లేస్ లో ఉంది Sony HT IV 300real 5.1 Dolby sound

* దీని power consumption capacity వ‌చ్చేసి 1000 watts

* ఇందులో బ్లూటూత్‌తో పాటు NFC connection కూడా ఉంది.

* అలాగే Dolby pro logic technology వల్ల స్టీరియో ఆడియో లో ఒక surrounded సౌండ్ మిక్స్ వినిపిస్తుంది.

* దీని ప్రైస్ రేంజ్ వ‌చ్చేసి రూ. 24000 దాకా వుంది. ఈ లిస్ట్‌లో 2 ప్లేస్‌లో ఉంది Logitech Z906 5.1 channel surrounded speaker system

* దీని స‌రౌండెడ్ సౌండ్ చాలా అద్బుతంగా ఉంటుంది *దీని power consumption వ‌చ్చేసి 1000 వాట్స్‌ * దీని అవుట్‌లుక్ చాలా unique గా ఉంటుంది.

* దీని ధ‌ర చూసుకుంటే రూ 27000 గా ఉంది ఇక ఈ లిస్ట్ 1st place లో ఉంది SONY HT -S500RF 5.1 inch Dolby digital sound bar home theater system

* దీని అవుట్‌లుక్ డిజైన్ వ‌చ్చేసి డైమండ్ షేప్‌లో punching metal grill తో సూప‌ర్బ్‌గా ఉంటుంది

* Dolby digital audio మ‌నకొక థియేట‌ర్ experience సౌండ్ ఇస్తుంది

*దీని ప‌వ‌ర్ అవుట్‌పుట్ వ‌చ్చేసి 1000 వాట్స్‌

* ఇక దీని ధ‌ర విష‌యానికొస్తే రూ. 32000 గా ఉంది.

Leave your vote

More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GIPHY App Key not set. Please check settings

close

Log In

Forgot password?

Forgot password?

Enter your account data and we will send you a link to reset your password.

Your password reset link appears to be invalid or expired.

Log in

Privacy Policy

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.