Best Cancer Specialists in Vijayawada | Top 5 Oncology Doctors in Vijayawada

97
0
Best Cancer Specialists in Vijayawada | Top 5 Oncology Doctors in Vijayawada
Best Cancer Specialists in Vijayawada | Top 5 Oncology Doctors in Vijayawada

విజయవాడలోని Top 5 Oncologist(Cancer Specialist) వీరే..?

Hai Viewers. Welcome To Our channel Aadhan Telugu.

ప్రపంచ మానవాళిని క్యాన్సర్ మహమ్మారి విపరీతంగా భయపెడుతోంది. ఒకప్పటి వరకు క్యాన్సర్‌కు తగిన వైద్యం లేక ఎంతోమంది ప్రాణాలొదిలారు. ఒకవేళ వైద్యం ఉన్నా.. ఏ సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం.. అది భారీ వ్యయప్రయాసలతో కూడుకుని ఉండడం సమస్యగా మారేది. అయితే ప్రస్తుతం క్యాన్సర్ మహమ్మారిని జయించేందుకు పలురకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. మన విజయవాడ నగరంలోనూ క్యాన్సర్ మహమ్మారిని నియంత్రించేందుకు ఎంతోమంది Cancer Specialist అందుబాటులోకి వచ్చారు. అయితే అందులో Top 5లో ఎవరు ఉన్నారు..? వారి అపాయింట్‌మెంట్ పొందడం ఏలా..? తదితర వివరాలను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాం. ఇంకేముంది.. ఈ వీడియోనూ చూసి హైదరాబాద్ మహానగరంలో Top 5 Oncologist(Cancer Specialist)లను సంప్రదించి క్యాన్సర్‌ను ఏలాంటి భయం లేకుండా జయించండి.

ఇకపోతే Top 5 ప్లేస్‌లో Dr.P Sarat Chandra ఉన్నారు. సర్టికల్ ఆంకాలజిస్ట్‌ రంగంలో Dr.P Sarat Chandraకు 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈయన విజయవాడ తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్‌లో సేవలు అందిస్తున్నారు. Dr.P Sarat Chandra 2002లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్, ఇదే యూనివర్సిటీ నుంచి 2006లో జనరల్ సర్జరీలో ఎంఎస్, 2012లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి సర్జికల్ ఆంకాలజీలో ఎంసీహెచ్ పూర్తి చేశారు. ఈయన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యులుగా ఉన్నారు. Dr.P Sarat Chandra ప్రధానంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్స, రొమ్ము క్యాన్సర్, ఈవింగ్స్ సార్కోమా, స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్, తల, మెడ కణితి క్యాన్సర్ చికిత్స చేయడంలో మంచి అనుభవం ఉంది. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజు రూ.450 తీసుకుంటారు.

Address:
Manipal Hospital
NH-5, Soumya Nagar,
Landmark: Near Zion House Of Worship,
Vijayawada.
Contact Number: 040 4917 0393

ఇకపోతే Top 4 ప్లేస్‌లో Dr. Vikranth Mummaneni ఉన్నారు. విజయవాడలోని ఉత్తమ సర్జికల్ ఆంకాలజిస్ట్‌ల్లో ఈయన ఒకరు. గత 13 సంవత్సరాలుగా విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలకు సేవలు అందిస్తున్నారు. విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్‌లో సర్జికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్‌గా ఉన్నారు. గుంటూరులోని గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, అదే కాలేజీ నుంచి ఎంఎస్ పూర్తి చేశారు. పూణేలోని మాలిగ్నెంట్ డిసీజ్ ట్రీట్‌మెంట్ సెంటర్ నుంచి సర్జికల్ ఆంకాలజీ పూర్తిచేశారు. Dr. Vikranth Mummaneni అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ(ఐఏఎస్ఓ)లో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నారు. Dr. Vikranth Mummaneni ప్రధానంగా బ్లెడ్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్, లివర్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ సర్జరీ చేయడంలో మంచి నైపుణ్యం సాధించారు.

Address:
AMERICAN ONCOLOGY INSTITUTE
At Nagarjuna Hospital
Kanuru, Vijayawada,
Andhra Pradesh,
Pin – 520007
Contact Number:1800 208 2000

ఇకపోతే Top 3 ప్లేస్‌లో Dr.Ravi Kiran Bobba ఉన్నారు. ఈయన విజయవాడలోని ఉత్తమ ఆంకాలజిస్ట్‌ల్లో ఒకరు. గత 20 సంవత్సరాలకు పైగా ఆంకాలజీ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నారు. సిద్ధార్థ మెడికల్ కాలేజీ నుంచి వైద్యవిద్యను పూర్తి చేశారు. కొలంబియాలోని మిస్సోరి యూనివర్సిటీలో ఆంకాలజీలో ఫెలోషిప్ చేశారు. క్యాన్సర్ పేషంట్లను ఉత్తమ ట్రీట్‌మెంట్ అందించేందుకు Dr.Ravi Kiran Bobba నిరంతరం శ్రమిస్తుంటారు. Dr. Ravi Kiran Bobba ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.500 తీసుకుంటారు.

Address:
D.No 40-6, 2-1&2,
Kanakamedala Seshagiri Rao Rd,
Mogalrajapuram, Sidhartha Nagar,
Labbipet, Vijayawada,
Andhra Pradesh 520010
Contact Number:089850 90909

ఇకపోతే Top 2 ప్లేస్‌లో Gopichand M ఉన్నారు. ఈయన విజయవాడలోని ఉత్తమ ఆంకాలజిస్టుల్లో ఒకరు. గత 23 సంవత్సరాలుగా ఆంకాలజీ రంగంలో తన సేవలను అందిస్తున్నారు. 1998లో Gopichand M క్విడాయ్ మెమెరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ నుంచి సర్జికల్ ఆంకాలజీ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం HCG Curie City Cancer Centreలో కన్సల్టెంట్‌గా సేవలు అందిస్తున్నారు. ఈయన తల, మెడ భాగాలకు సంబంధించిన క్యాన్సర్‌కు ఉత్తమ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు.

Address:
HCG Curie City Cancer Centre,
#44-1-1/3,
Padavalarevu, Gunadala,
Vijayawada, Andhra Pradesh 520004
Contact Number:063588 88811

ఇకపోతే Top 1 ప్లేస్‌లో Dr.G.Krishna Reddy ఉన్నారు. విజయవాడలోని ఉత్తమ ఆంకాలజిస్ట్‌ల్లో ఈయన ఒకరు. దాదాపు గత 10 సంవత్సరాలుగా ఆంకాలజీ రంగంలో వైద్యసేవలు అందిస్తున్నారు. Dr.G.Krishna Reddy కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో 1999లో ఎంబీబీఎస్, ఏలూరులోని అల్లూరి సీతారామరాజు ఆకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి 2015లో ఆంకాలజీలో డీఎం చదివారు. తమిళనాడులోని డాక్టర్ ముత్తలక్ష్మీ కాలేజీ ఆఫ్ ఆంకాలాజికల్ సైన్సెస్ నుంచి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పట్టా పొందారు. అనంతరం మణిపాల్‌లోని కస్తూర్భా మెడికల్ కాలేజీ నుంచి ఆంకాలజీలో మాస్టర్ డాక్టరేట్ పొందారు. ఈయన ప్రధానంగా బ్లెడ్ క్యాన్సర్, లూకేమియా, మల్టిఫుల్ మైలొమా చికిత్స అందించడంలో నైపుణ్యం సంపాదించారు.

Address:
Room no.4,floor 1,
Manipal hospital NH5,
near Kanakadurga Varadhi,
Sundharayya Nagar, Vijayawada,
Andhra Pradesh 522501
Contact Number: +91 7996579965

Leave your vote

More

Previous articleTop 5 Gynecologist Doctors in Vijayawada
Next articleTop 5 ENT Hospitals in Vijayawada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here