Most of the people are suffering with Gas Trouble. Watch here to know the best tips to relief gas trouble in stomach. Gastritis or gas problem in the stomach is a condition where the stomach membrane layer gets disturbed and leads to the secretion of acids. Best Home Remedies For Gastric Problem In Telugu.
గ్యాస్ ట్రబుల్ రావాడానికి ముఖ్య కారణాలు: *వేళకు సరిగ్గా ఆహారం తినకపోవడం *మసాలా పదర్థాలు అధికంగా తినటం *టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోటం *కదలకుండా ఒకచోట కూర్చుని పనిచేయడం * సరిగ్గా నిద్రలేక పోవడం *జీర్ణకోశంలో ఇన్‌ఫెక్షన్లు *ఆల్కాహాల్, బీర్లు అధికంగా తీసుకోవటం *ఆహారాన్ని పూర్తిగా నమలకుండా మింగేయడం *ధూమపానం ఈ కారణాల్లో మనకు గ్యాస్‌ట్రబుల్ ప్రాబ్లం వస్తుంది. వచ్చే నష్టాలు: *పులుపు తినలేకపోవడం *మల బద్ధకం *ఫుల్ త్రేన్పులు *అసౌకర్యంగా కదలటం *నడవలేకపోవటం
చిట్కా నెం 1 కావాల్సిన వస్తువులు: *ఒక కప్పునిండా పాలు *అర టీ స్ఫూను దాల్చిన చెక్కపొడి * కొద్దిగా తేనే (రుచి కోసం మాత్రమే) @తయారీ విధానం బాగా మరిగిన గ్లాసుడు పాలలో ఈ అర టీస్ఫూన్ దాల్చిన చెక్కపొడి కలపండి. రుచి కోసం తేనేను కలుపుకోండి. ఈ పాలను ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు తాగితే గ్యాస్ ట్రబుల్ దూరమవుతుంది.
చిట్కా నెం 2 కావాల్సిన వస్తువులు: *కొద్దిగా వాము *చిటికెడు నల్లుఉప్పు *గ్లాసుడు మజ్జిగ @ గ్లాసు మజ్జిగలో కొద్దిగా వాము, చిటికెడు నల్ల ఉప్పు కలిపి తీసుకుంటే గ్యాస్ ఇట్టే మాయమవుతుంది. మజ్జిగ ఎంత చలవో మనందరికి తెలిసిందే.
*చిట్కా నెం3 వెల్లుల్లుపాయను బాగా నమిలి మింగండి, లేదా వెల్లుల్లిపాయతో చేసిన సూప్ తాగండి. సూప్ ఎలా తయారు చేసుకోవాలనా ..సింపుల్ కాసిన్ని నీళ్లలో వెల్లుల్లిపాయ ముక్కలు వేసి మరిగించి తాగండి. అలాగే అల్లం, సోంప్, వామువిత్తనాలు బాగా దంచి నీళ్లలో వేసి నానబెట్టి, ఆ తర్వాత దానిని వడగట్టి తాగండి. దీంతో మీ కడుపులోని గ్యాస్ ఇట్టే మాయమవుతుంది.
*చిట్కా నెం 4 : పుదీనా టీ పుదీనా ఆకుల్ని వేడి నీటిలో వేసుకుని తాగితే గ్యాస్ మాయం
చిట్కా నెం.5 దనియాలు, సొంటి సమంగా కలిపి కషాయం చేసుకుని తాగితే ఆజీర్ణం, మలబద్ధకం తగ్గి మీ గ్యాస్‌ట్రుబుల్ దూరమవుతుంది.
చిట్కా నెం.6 కావాల్సిన వస్తువు: జీలకర్ర ఒక నాన్‌స్టిక్‌పాన్ ఒక బౌల్ మిక్సర్ గ్లాసుడు వేడి నీళ్లు ముందుగా స్టౌ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. దానిలో జీలకర్ర వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించాలి. ఆ తర్వాత వాటిని మిక్సర్ పట్టి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఏర్పాటు చేసుకున్న వేడినీటిలో ఈ పౌడర్‌ను వేసి బాగా కలపాలి. ఈ ద్రావాణాన్ని రోజుకు రెండు నుంచి మూడుసార్లు తాగితే గ్యాస్‌ట్రబుల్ పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.
చిట్కా నెం7 రోజుకు రెండు అరటిపళ్లు తీసుకోవటం వలన గ్యాస్‌ట్రబుల్‌ను దూరం చేయొచ్చు.
చిట్కా నెం8 కావాల్సిన పదార్థాలు: *అల్లం రసం *తేనే *ఒక చిన్న బౌల్ తయారీ విధానం: కొద్దిగా అల్లం రసం, తేనేను ఒక బౌల్‌లో తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఎసిడీటీ నుంచి మీకు విముక్తి కలుగుతుంది.
చిట్కా నెం9 కావాల్సిన వస్తువులు: *బేకింగ్ సోడా *నిమ్మరసం *ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్లు తయారీ విధానం: ముందుగా ఏర్పాటు చేసుకున్న గోరువెచ్చని నీటిలో బేకింగ్‌సోడా, నిమ్మరసాన్ని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా గ్యాస్‌ట్రబుల్ ఉన్న సమయంలో దీనిని తీసుకుంటే మీకు వెంటనే ఉపశమనం లభిస్తుంది.
చిట్కా నెం 10 కావాల్సిన పదార్థాలు: *దనియాలు *జీలకర్ర *సోంపు *స్టౌ *బౌల్ ముందుగా స్టౌ వెలిగించి బౌల్‌లో వాటర్‌ను వేడి చేసుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా సోంపు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా దనియాలు వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా మరిగిస్తే వాటిలో ఉండే ఔసధగుణాలను నీరు తీసుకుంటుంది. ఇప్పుడు ఆ నీటిని చల్లార్చి వడకట్టాలి
చిట్కా నెం 11 కావాల్సిన వస్తువులు: *స్టౌ *బౌల్ *తేనే *పుదీనా *వాటర్
GIPHY App Key not set. Please check settings