గ‌ర్భం వ‌చ్చేముందు క‌నిపించే ల‌క్ష‌ణాలు | Early Signs of Pregnancy in Telugu

124
0
గ‌ర్భం వ‌చ్చేముందు క‌నిపించే ల‌క్ష‌ణాలు | Early Signs of Pregnancy |Pregnancy Symptoms in Telugu
గ‌ర్భం వ‌చ్చేముందు క‌నిపించే ల‌క్ష‌ణాలు | Early Signs of Pregnancy |Pregnancy Symptoms in Telugu

What are common signs of pregnancy?. how soon do you get symptoms of pregnancy? all your questions about pregnancy will be clear by watching this video. Pregnancy occurs when a sperm fertilizes an egg after it’s released from the ovary during ovulation.

గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు ఒక్క‌క్క‌రికి ఒక్కో ల‌క్ష‌ణం ఉంటుంది. కొంద‌రికి conceive అయ్యాం అని తెలిసే ల‌క్ష‌ణాలు మొద‌టివారంలోనే క‌నిపిస్తే మ‌రికొంద‌రికి మూడువారాల త‌ర్వాత క‌నిపిస్తాయి. వాటిలో ఎక్కువ‌గా క‌నిపించే ల‌క్ష‌ణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రావాల్సిన టైమ్‌కి పీరియ‌డ్స్ రాక‌పోవటం మ‌నం conceive అయ్యాం అనే దానికి main symptom. రెగ్యుల‌ర్ period cycle నుంచి ప‌దిరోజులు ఆగితేగాని doctors కూడా ఏ విష‌యం confirm చెయ్య‌లేరు. సో ప‌దిరోజుల్లో మీకో idea రావాడానికి ఇప్పుడు నేను చెప్పే ల‌క్ష‌ణాలు ఉన్నాయో లేదో check చేసుకోండి. ఈ ల‌:క్ష‌ణాలు మీకు periods miss అవుతున్నాయ‌ని తెలియ‌డానికి ప‌దిరోజుల ముందు నుంచే క‌నిపించే ఛాన్స్ ఉంటుంది. అందులో మొద‌టిది ఏంటంటే మీకు కొన్ని foods అనేవి న‌చ్చ‌క‌పోవ‌టం. వాటి smell కూడా న‌చ్చ‌దు. ఎందుకంటే pregnancy టైమ్‌లో estrogen Harmon ఉత్ప‌త్తి ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే కొన్ని foods తిన్నా కూడా క‌డుపులో వికారం పుట్టి వెంట‌నే వామ్‌టింగ్స్ అయిపోతుంది. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే మీరు conceive అవ‌డానికి chances ఎక్కువ‌గా ఉంటాయి. మ‌రికొన్ని ల‌క్ష‌ణాల్లో pregnancy వ‌చ్చేముందు కొంద‌రికి బాగా ఆక‌లి వేస్తుంది. మ‌రికొంద‌రికి ఆక‌లి చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అలాగే మ‌న‌లో కొంద‌రికి పీరియ‌డ్స్ వ‌చ్చేముందు stomach cramps లేదా పొత్తిక‌డుపులో నొప్పి రావటం స‌హాజం. అయితే కొంద‌రిలో ఇదే నొప్పి pregnancy కూడా కార‌ణం కావొచ్చు. గ‌ర్భాశ‌యంలో పిండం settle అయ్యేట‌పుడు కొందరు ఈ నొప్పిని face చేస్తారు. అయితే అంద‌రికి ఇలా జ‌రుగుతుంద‌ని చెప్ప‌లేం. ఇక నెక్ట్స్ వ‌చ్చేసి హార్మోన‌ల్ ఛేంజ‌స్.. PMSకి pregnancyకి ల‌క్ష‌ణాలు ఒకేలా ఉంటాయి. రెండింటిలోనూ హార్మోన‌ల్ ఛేంజ‌స్ ఎక్కువ‌గా ఉంటాయి. అయితే వీటిలో ఒక తేడా ఉంటుంది. PMSలో వ‌చ్చే హార్మోన‌ల్ ఛేంజ‌స్ కొన్నాళ్ల‌కు కంట్రోల్‌లోకి వ‌చ్చేస్తాయి. but pregnancyలో వ‌చ్చే ల‌క్ష‌ణాలు కొన్ని changesతో క‌లిపి వ‌స్తాయి. అవేంటంటే మ‌న breast చాలా thunderగా ఉంటుంది. తాకితే నొప్పిగా ఉన్న‌ట్టు అనిపిస్తుంది. అలాగే breast size కొంచెం పెరిగినట్టు అనిపించ‌డ‌మే కాకుండా nipples చుట్టూ ఉన్న ఏరియాలో color change అవుతుంది. వాటి ప‌రిణామంలో కూడా change క‌నప‌డుతుంది. వీటంన్నింటికి కార‌ణం estrogen. నెల‌లు గ‌డుస్తున్న కొద్ది breast చాలా sensitiveగా మారుతుంది. next symptom ఏంటంటే ఎక్కువ‌సార్లు urination అవ్వ‌టం. మీ last period నుంచి ఈ స‌మ‌స్య‌ను face చేస్తుంటే మీరు గ‌ర్భం ధరించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఇలా ఎందుకు జ‌రుగుతుందంటే consetion జ‌రిగిన రెండువారాల నుంచి మీ blaader ఎక్కువ ఒత్తిడికి గుర‌వుతుంది. దాంతో మాటిమాటికి యూరిన్ పాస్ చేయాల్సి ఉంటుంది. మ‌రో సింప‌ట‌మ్ ఏంటంటే వెజైన‌ల్ డిస్‌ఛార్జ్‌. వైట్ డిస్‌ఛార్జ్ క్వాలిటీ బ‌ట్టి కూడా మ‌నం ప్రెగ్నెంటా అవునా కాదా అని డిసైడ్ చేసుకోవ‌చ్చు. ఎందుకంటే మామూలు స‌మ‌యంలో మీ వైట్ డిస్ఛార్జ్ లైట్ క‌ల‌ర్‌లో ఉంటే, pregnancy స‌మ‌యంలో మీ వైట్ డిస్‌ఛార్జ్ చాలా థిక్‌గా ఉంటుంది. నెక్స్ సింప్‌ట‌మ్ ఏంటంటే బాడీ టెంప‌రేచ‌ర్‌. ఒక ప‌దిరోజుల వ్య‌వ‌ధిలో మీ బాడీ టెంప‌రేచ‌ర్‌లో మార్పులు గ‌నుకు వ‌చ్చిన‌ట్ల‌యితే మీ pregnancyకి కార‌ణం కావ‌చ్చు. ఒక్క‌సారి ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌కుండానే మీకు pregnancy రావ‌చ్చు. ఎందుకంటే మీ వంటి తీరును బట్టి కొంద‌రిలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించొచ్చు.

Leave your vote

More

Previous articleమీ శరీరంలో కొవ్వు గడ్డలు,కంతులను పూర్తిగా కరిగించే అద్భుతమైన ఆయుర్వేదిక్ టిప్ | Lipoma Home Remedies
Next articleTop 5 ENT Doctors in Hyderabad in Telugu |బెస్ట్ ENT స్పెష‌లిస్టులు వీరే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here