ఈ సింపుల్ చిట్కా తో కాళ్ళ పగుళ్లు మటుమాయం | Effective Home Remedy For Cracked Heels in Telugu

145
0
ఈ సింపుల్ చిట్కా తో కాళ్ళ పగుళ్లు మటుమాయం | Effective Home Remedy For Cracked Heels
ఈ సింపుల్ చిట్కా తో కాళ్ళ పగుళ్లు మటుమాయం | Effective Home Remedy For Cracked Heels

Dry cracked heels are common foot problems particularly in winter. They are treated quite easily than one might think. Make your feet baby soft and smooth with this highly effective home remedy. Here is the Effective Home Remedy For Cracked Heels.

మనలో చాలా మంది ఈ సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు .ముఖ్యంగా ఈ cracked heels వల్ల నడుస్తున్నప్పుడు విపరీతమైన నొప్పి,మంట కలుగుతాయి. అయితే ఒక చిన్న చిట్కాతో వీటిని త్వరగా మటుమాయం చేసే చికిత్స గురించి ఇప్పుడు మీకు వివరించబోతున్నా. skip చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి! ముందుగా కావలసిన వస్తువులు *ఒక కొవ్వొత్తి *విటమిన్ ఏ క్యాప్సుల్ *కొబ్బరి నూనె 1 టేబుల్ టీస్పూన్లు తయారీ విధానం: ముందుగా కొవ్వొత్తిని చిన్నచిన్న పీసెస్ వచ్చే విధంగా తురుముకోవాలి. ఒక రెండు టీస్పూన్ల క్వాంటిటీ ఉండేలాగా ఒక చిన్న బౌల్ లో తీసుకోవాలి. ఇప్పుడు దీనికి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమం కలగలిపిన బౌల్ ని అప్పటికే వేడిచేసి ఉంచిన నీటిలో ఉంచి ఆ మిశ్రమం నీళ్ళవలే మారేదాకా కరగబెట్టాలి. ఆ కరిగిన మిశ్రమంలో ఇప్పుడు విటమిన్ ఈ క్యాప్సిల్స్ లో ఉండే పదార్థాన్నీ అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. అలా తయారైన మిశ్రమాన్ని పగిలిన పాదాలకు రాత్రి వేళలో రాసి పడుకోవాలి. ఉదయం దాని ప్రభావం మీకు స్పష్టంగా కనబడుతుంది.

Leave your vote

More

Previous articleముఖంపైన నల్ల మచ్చలు పోవాలంటే |Home Remedies for Dark Black Spots on Face in Telugu
Next articleమీ జుట్టు ఒత్తుగా పెరగాలంటే |Natural Home Remedies for Hair Growth in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here