Lizards are common in many Indian houses. Moreover, just the sight or sound of them can set off a series of terrified reactions. While average household lizards aren’t directly harmful or poisonous, they’re still pests and not something you have to put up with, in a clean home. If you’re trying to figure out how to get rid of lizards, here are a few home remedies to get rid of lizards without killing them.
వీడియో చేయడానికి కావలసిన వస్తువులు 1ఆనియన్ లవంగాలు 15 మిరియాల 15
*డెటాల్ లిక్విడ్ చిన్న బాటిల్ మిక్సర్ గ్రైండర్ ఒక వడపోత గెరిట మసాలా నూరుకునే చిన్న రోలు రెండు స్పూన్లు ఒక గ్లాసు వాటర్ మూడు బౌల్స్ ఒక నైఫ్ ఒక empty స్ప్రే బాటిల్ కొద్దిగా కాటన్
———————————————————
కొందరైతే బల్లి గోడ మీద కనిపిస్తే అది బయటకు పోయే దాకా నిద్ర కూడా పోరు. మరి ఈ బల్లులు మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అందుకోసమే ఇప్పుడు మీకు నేనొక home remedies liquid గురించి చెప్ప బోతున్నా. మన ఇంట్లో లభించే సాధారణ వస్తువులతోనే ఈ లిక్విడ్ తయారుచేసి బల్లులు మన ఇంటి దరిదాపుల్లోకి రాకుండా చేసేయొచ్చు. అందుకే ఈ వీడియోను skip చేయకుండా చూడండి. ఈ లిక్విడ్ తయారు చేయడానికి మనకు కావలసిన వస్తువులు: లవంగాలు 15 మిరియాల 15 ఒక ఉల్లిపాయ డెటాల్ లిక్విడ్ Empty spray bottle అలాగే కొద్దిగా కాటన్ కూడా. తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయలను ముక్కలుగా కోసి పెట్టుకోండి ఆ ముక్కలను ఒక మిక్సర్ లోవేసి బాగా గ్రైండ్ చేయండి. ఇప్పుడా onion paste నుంచి జ్యూస్ ను ఒక గ్లాసు లోకి వేరు చేయండి. ఉల్లిపాయ వాసన బాగా ఘాటుగా ఉంటుంది కదా అందుకే బల్లులకు ఈ వాసన పడదు. అలాగే మిరియాలు, లవంగాలను ఒక రోట్లో వేసి మరి పొడిలా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా దంచండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ జ్యూస్ లో వేసి మిక్స్ చేయండి. దీనికి గ్లాస్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ మిక్సింగ్ లిక్విడ్ కు ఒక మూడు స్పూన్లు డెటాల్ లిక్విడ్ యాడ్ చేసి స్పూన్తో బాగా కలపండి. సో ఇప్పుడు బల్లులను పరిగెత్తించే ఒక పవర్ఫుల్ లిక్విడ్ తయారు చేసుకున్నాం. దీన్ని మనం రెండు రకాలుగా వాడుకోవచ్చు. ఒక పద్ధతిలో మనం తయారు చేసిన లిక్విడ్ లో కాటన్ పీసులను ముంచి వాటిని బల్లులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో ఉంచండి. మనం ఈ రెమిడీ లో వాడిన పదార్థాలన్నీ బాగా ఘాటుగా ఉండేవే కాబట్టి బల్లులకు ఆ వాసన పడక బయటికి పోతాయి. ఇంకో పద్ధతి లో ఇప్పుడు లిక్విడ్ లోని మిరియాలు, లవంగాల పొడిని వడకట్టి ఒక స్ప్రే బాటిల్లో నింపుకోండి. ఇప్పుడు ఆ లిక్విడ్ ని గోడల మీద ఎక్కడైతే బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో అక్కడ spray చేస్తే ఆ ఘాటు కు బల్లులు ఇంకా పరార్.