
NTR , The Pioneer in Telugu Film Industry and Politics is an Inspiration to many. He is synonym to Hardwork and Antonym to evil Politics. This is a dedicated video of The Legend of NTR Who Dictated Crores of Telugu Hearts. ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో అటు రాజకీయ ప్రజాసేవా రంగంలో తనకుతానే సాటిగా నిలిచిన ఎన్టీఆర్ జీవితం ఎంతో మందికి ఆదర్శం. ఆ యుగపురుషుడి జీవన ప్రస్థానంపై ఈ వీడియో..