Top 10 Fertility Centers in Hyderabad

102
0

ప్రస్తుత ఆధునిక జీవన విధానంలో సంతానలేమి సమ్యసతో ఇబ్బందులు పడుతున్న దంపతులు చాలా మందే ఉన్నారు. అలాంటివారందరి కోసం ఫెర్టిలిటీ సెంటర్లు అద్భుత వరంలా మారాయి. కొద్దిపాటి చికిత్సతో సంతానలేమి సమస్యను దూరం చేస్తున్నాయి. అయితే మన హైదరాబాద్ మహానగరంలో అలాంటి ఫెర్టిలిటీ సెంటర్లు ఏమున్నాయి..? అందులో ఏలా చికిత్స తీసుకోవాలి..? వాటి అడ్రస్‌లు ఏంటి..? తదితర వివరాలను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాం. ఇంకేముంది. ఈ వీడియోను చూసి హైదరాబాద్ నగరంలోని Top 10 Fertility Centresను సంప్రదించి సంతాన లేమి సమస్యకు చెక్ పెట్టేసేయండి.

ఇకపోతే Top 10 ప్లేస్‌లో Hyderabad Women Fertility Centre ఉంది. ఇది హైదరాబాద్‌లోని ఉత్తమ ఫెర్టిలిటీ సెంటర్లలో ఒకటి. సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది దంపతుల మొహాల్లో Hyderabad Women Fertility Centre చిరునవ్వులు నింపింది. ఇక్కడ దంపతులకు ఉత్తమ ఐవీఎఫ్ విధానంలో చికిత్స అందిస్తారు. Hyderabad Women Fertility Centreను ప్రపంచ స్థాయి ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ అందించేందుకు Dr.Swapna chekuri స్థాపించారు. ఆమెకు ఫెర్టిలిటీ రంగంలో 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. అవేర్ గ్లోబల్ హాస్పిటల్స్‌తో పాటు ప్రముఖ ఆస్పత్రుల్లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్‌గానూ పనిచేసింది. Hyderabad Women Fertility Centre సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు వన్ స్టాప్ సొల్యూషన్స్‌గా పేరు సంపాదించింది. Hyderabad Women Fertility Centreకు రెండు బ్రాంచ్‌లు ఉన్నాయి. ఒకటి  Kothapet బ్రాంచ్ కాగా, మరొకటి Gachibowliలో ఉంది. Gachibowli బ్రాంచ్ అడ్రస్ వివరాలు కింద వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాము.

Address:
Hyderabad Women Fertility Centre,
Kothapet ‘X’ Road, Rd Number 2,
Kothapet, Dilsukhnagar,
Hyderabad, Telangana 500035
Contact Number: 093979 73737

Hyderabad Women Fertility Centre,
Millennium Square, 4th Floor,
above Ratnadeep Supermarket,
Lumbini Avenue, Gachibowli, Telangana 500032
Contact Number: +91 93 9797 3737

ఇకపోతే Top 9 ప్లేస్‌లో Ferty9 Fertility Center ఉంది. ఇది హైదరాబాద్‌లోని ఉత్తమ Fertility Centerలలో ఒకటి. సంతానలేమితో బాధపడుతున్న వేలాది మంది జంటలకు వన్ స్టాప్ సొల్యూషన్స్‌గా నిలుస్తోంది. గైనకాలజీ రంగంలో 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న వైద్యుల సమక్షంలో Ferty9 Fertility Center నడుస్తోంది. ఇందులో ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్, ఐయూఐ, ఐసీఎస్ఐ, ఐఎంఎస్ఐ తదితర విధానాల్లో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో Ferty9 Fertility Centerకు నాలుగు బ్రాంచ్‌లు ఉన్నాయి. మాదాపూర్, దిల్‌సుఖ్‌నగర్, మియాపూర్, సుచిత్ర ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి అడ్రస్ వివరాలు వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చాము.

Address:
Ferty9 Fertility Center,
House No 15-24-199,
Citadel Complex, Rd Number 1,
Kukatpally, Hyderabad, Telangana 500072.
Contact Number: 092462 37815

Address:
Ferty9 Fertility Center,
NCL Pearl, 2nd Floor,
SD Road, Secunderabad,
Telangana 500026

Address:
Ferty9 Fertility Center,
6-3-788/33,
opp. Chandana Brothers,
Durga Nagar Colony, Ameerpet,
Hyderabad, Telangana 500016
Contact Number:+91 939 291 4099

Address:
Ferty9 Fertility Center,
2nd Floor,
.No. 11-15-10/A,
Plot No. 12, Opp. NTR Nagar.
L.B. Nagar, Hyderabad

ఇకపోతే Top 8 ప్లేస్‌లో Hegde Fertility ఉంది. ఇది హైదరాబాద్‌లోని ఉత్తమ ఫెర్టిలిటీ సెంటర్లలో ఒకటి. Hegde Fertilityలో అత్యాధునిక సదుపాయాలతో ప్రత్యేక ల్యాబ్ అందుబాటులో ఉంది. గర్భధారణ సమస్యలను ఈ ల్యాబ్ ద్వారా ఈజీగా గుర్తించి తగిన పరిష్కారం చూపుతున్నారు. సంతానలేమితో బాధపడుతున్న జంటలకు వరంలాగా Dr.Vandana Hegde ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు వేల సంఖ్యలో గర్భధారణలను విజయవంతం చేయడంలో అనుభవం సంపాదించింది. అనస్థీషియా అవసరం లేకుండా ట్రీట్‌మెంట్‌ను Hegde Fertility అందిస్తుంది. IUI Infertility Treatment, ICSI, IVM, TESA, Natural IVF Treatment వంటి పద్ధతుల్లో చికిత్స అందిస్తున్నారు. Hegde Fertilityకి హైదరాబాద్ నగరంలో 4 Branches ఉన్నాయి. అవి Madhapur, Dilsukhnagar, Miyapur, Suchitra ప్రాంతాల్లో ఉన్నాయి. అన్ని Branches address డిస్క్రిప్షన్‌లో ఇచ్చాము.

Address:
Hegde Fertility
#66 , First Floor,
Vittal Rao Nagar, Madhapur,
Telangana 500081
Contact Number: 88807 47474

Address:
Hegde Fertility
3rd Floor, #16-11-310/8/B,
Moosarambagh Rd, Saleem Nagar Colony,
Malakpet, Hyderabad, Telangana 500036

Address:
Hegde Fertility and Women Wellness Center,
1st Floor, Padma Arcade,
ICRISAT Colony, opp. IOCL Petrol Pump,
Madeenaguda, Telangana 500049

Address:
Hegde Fertility,
2nd Floor, near Bommarillu Restaurant,
X Roads, above WestSide,
Suchitra, Hyderabad, Telangana 500067

ఇకపోతే Top 7 ప్లేస్‌లో Iswarya IVF & Fertility Centre ఉంది. ఇది హైదరాబాద్‌లోని విజయవంతమైన ఫెర్టిలిటీ సెంటర్లలో ఒకటి. Iswarya IVF & Fertility Centreలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో అత్యాధునిక సంతానోత్పత్తి చికిత్సను అందిస్తోంది. గత 30 సంవత్సరాలుగా ఫెర్టిలిటీ సేవలను అందిస్తోంది. ఈ Fertility Centreను 1986లో స్థాపించారు. ఐవీఎఫ్, ఐసీఎస్ఐ, లాపరోస్కోపీ, హిస్టెరోస్కోపి వంటి సేవలను తక్కువ ధరలో అందిస్తోంది. ఐవీఎఫ్ కోసం రెనాల్ ట్రాన్ల్‌ప్లాంట్‌ను తీసుకొచ్చిన మొదటి Fertility Centreగా ఇది నిలిచింది. హైదరాబాద్‌లో Iswarya IVF & Fertility Centreకు 3 branches ఉన్నాయి. Banjarahills, Malakpet, Kukatpally branches Address వీడియో డిస్క్రిప్షన్స్‌లో ఇచ్చాము.

Address:
Iswarya IVF & Fertility Centre
8-2-696,
Rd Number 12, Syed Nagar,
Banjara Hills, Hyderabad,
Telangana 500034.
Contact Number: 099627 00000

Address:
Iswarya IVF & Fertility Centre
16-2-741/D/5, Beside T.V. Tower Moosarambag,
X Malakpet Rd, Asmangarh,
Bank Colony, New Malakpet,
Hyderabad, Telangana 500036.

Address:
Iswarya IVF & Fertility Centre
HNo 15-29, 100, H 18,
Rd Number 1, Kukatpally Housing Board Colony,
Kukatpally, Hyderabad,
Telangana 500072.

ఇకపోతే Top 6 ప్లేస్‌లో Medicover Fertility ఉంది. ఇది హైదరాబాద్‌లోని ఉత్తమ ఫెర్టిలిటీ సెంటర్లలో ఒకటి. దేశంలో రోజురోజూకీ పెరుగుతున్న సంతానోత్పత్తి సమస్యలను పరిష్కరించేందుకు ఇండియాలో 2016లో Medicover Fertilityని స్థాపించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా బ్రాంచ్‌లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 3 గంటలకు ఒక మెడికోవర్ బేబీ పుడుతుంది. నేటికీ Medicover Fertility 13 దేశాల్లో విస్తరించి ఉంది. హైదరాబాద్‌లోని Medicover Fertilityలో IUI,    IVF,IVF with Donor Egg, Surrogacy విధానాల్లో ట్రీట్‌మెంట్ అందిస్తోంది.

Address:
HUDA Techno Enclave,
HITEC City, Hyderabad,
Telangana 500081
Contact Number: +917862800700

ఇకపోతే Top 5 ప్లేస్‌లో Apollo Fertility ఉంది. ఇది హైదరాబాద్‌లోని ఉత్తమ Fertility సెంటర్లలో ఒకటి. 37 సంవత్సరాల అపోలో క్లినికల్ అనుభవంలో Apollo Fertility విజయవంతంగా స్త్రీ, పురుషుల్లోని వంధ్యత్వ సమస్యలకు పరిష్కారం చూపుతోంది. ఇక్కడ ఫెర్టిలిటీ, రిప్రొడక్టివ్ మెడిసిన్, రిప్రొడక్టివ్ ఎండోక్రినాలజీ, ఆండ్రాలజీ, యూరాలజీ, ఫెర్టిలిటీని మెరుగుపరిచే లాపరోస్కోపిక్ సర్జన్లు, ఫీటల్ మెడిసిన్ మరియు ఫిజియోథెరపిస్ట్‌లు, కౌన్సెలర్లు మరియు డైటీషియన్‌ల సాయంతో సంతానోత్పత్తి సమస్యలను దంపతులు ఈజీగా అధిగమించి వారి కలలను సాకారం చేసుకుంటున్నారు. Apollo Fertilityకు హైదరాబాద్‌లో 3 బ్రాంచ్‌లు ఉన్నాయి. కొండాపూర్, మణికొండ, బంజారాహిల్స్‌లో ఉన్నాయి. ఆ బ్రాంచ్ అడ్రస్‌లు వీడియో డిస్క్రిప్షన్స్‌లో ఇచ్చాము.

Address:
Apollo Fertility,
Gramakautam, Plot No.1, Plot No.6,
Kothaguda Village Serilingampally(M),
2-34/2, Gachibowli – Miyapur Rd,
Hyderabad, Telangana 500032
Contact Number: 1860 500 4424

Address:
Apollo Fertility
Plot No. 53,
Banjara Hills Rd Number 3,
behind MJ College Masjid, UBI Colony,
Banjara Hills,
Hyderabad, Telangana 500034.

Address:
Apollo Fertility,
Marrichettu Junction,
Sri Laxmi Nagar, Near Lanco Hills,
Manikonda, Hyderabad,
Telangana 500089.

ఇకపోతే Top 4 ప్లేస్‌లో Oasis Fertility ఉంది. ఇది హైదరాబాద్‌లోని ఉత్తమ ఫెర్టిలిటీ సెంటర్లలో ఒకటి. ఇక్కడ వంధ్యత్వ సమస్యలకు ప్రత్యేక చికిత్స అందిస్తుంది. Oasis Fertility సంతాన సమస్యలకు సింగిల్ డే కేర్ క్లినిక్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మార్గదర్శకాల ప్రకారం 2001లో ఐఎస్ఓ సర్టిఫికేట్‌ను సైతం పొందింది. Oasis Fertility 2019లో నేషనల్ ఫెర్టిలిటీ సెంటర్‌ అవార్డును దక్కించుకుంది. హైదరాబాద్ నగరంలో Oasis Fertilityకి 8 బ్రాంచ్‌లు ఉన్నాయి. Jubilee Hills, Banjara Hills, Secunderabad, Dilsukhnagar, Gachibowli, Miyapur, Kompally, Begumpet బ్రాంచ్‌ల వివరాలు వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చాము.

Corporate Office Address:
Sadguru Healthcare Services Pvt Ltd,
Door No: 8-2-120/112/A/7,
Road No. 9, Jubilee Hills,
Hyderabad, Telangana – 500033.
Contact Number: +91 96524 59002

Address:
OASIS FERTILITY
#8-2-269/3/1/4,
Near NATCO Pharma,
Banjara Hills Road No. 2,
Hyderabad, Telangana – 500034

Address:
OASIS FERTILITY
D. No. 1-7-392 to 394,Second Floor,
CVK PARK SQUARE,Oxford Street,
Sarojini Devi Road(SD Road)
Secunderabad, Telangana – 500003
Contact Number: +91-7337330101

Address:
OASIS FERTILITY
Rishi Arcade, Plot No:-57,
House No: 16-2-741/9., 2nd & 3rd Floor,
Andhra Bank Colony, Moosarambagh,
Malakpet, Dilsukhnagar,
Hyderabad, Telangana – 500036
Contact Number: +91-9550153535

Address:
OASIS FERTILITY
2nd Floor, Beeco Arcade,
Above Subway and Vodafone,
Vinayak Nagar Colony, Gachibowli,
Hyderabad, Telangana – 500031
Contact Number: +91-7702100123

Address:
OASIS FERTILITY
R. V. Plaza, 4th Floor ,
Plot No. 203, Sy No. 2,
Madinaguda, Beside Mythri Nagar Arch,
Miyapur, Hyderabad – 500 049
Contact Number: +91 91219 49393

Address:
OASIS FERTILITY
4th Floor, Prithvi Jewel,
Survey No. 89, Above Max Fashions,
Opp RTA Office, Kompally,
Petbasheerabad, Hyderabad, Telangana – 500055

Address:
OASIS FERTILITY
Door No. 6-3, 1111/19,
beside Kirtilal Diamonds Showroom,
Nishat Bagh Colony, Begumpet,
Hyderabad, Telangana 500016.
Contact Number: +917337328877

ఇకపోతే Top 3 ప్లేస్‌లో Nova IVF Fertility Center ఉంది. ఇది హైదరాబాద్‌లోని ఉత్తమ Fertility Centerలలో ఒకటి. Nova IVF Fertility Center సంతానోత్పత్తి చికిత్సలో అతిపెద్ద సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటి. ఐయూఐ, ఐవీఎఫ్, ఆండ్రాలజీ చికిత్స విధానాలతో పాటు పిండాలను సంరక్షించడానికి విట్రిఫికేషన్, ఎంబ్రియోస్కోప్, ERA (ఎండోమెట్రియల్ రిసెప్టర్ అర్రే) వంటి అనేక అత్యాధునిక సాంకేతికతతో ట్రీట్‌మెంట్ అందిస్తుంది. NIF IMSI (ఇంట్రాసైటోప్లాస్మిక్ మోర్ఫోలాజికల్-సెలెక్టెడ్ స్పెర్మ్ ఇంజెక్షన్) మరియు ICSI (ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్) వంటి అధునాతన పద్ధతుల ద్వారా చికిత్స అందిస్తున్నారు. 2019లో ET Healthworld National Fertility Awardను అందుకుంది. Nova IVF Fertility Centerకు హైదరాబాద్‌లో 2 బ్రాంచ్‌లు ఉన్నాయి. బంజరాహిల్స్, కూకట్‌పల్లి బ్రాంచ్‌ల అడ్రస్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చాము.

Address:
Nova IVF Fertility,
Plot No.6-3-251/6A,
Beside GVK One, Road No.1,
Banjara Hills, Hyderabad – 500 082

Address:
Nova IVF Fertility,
3rd floor, KKR Y Junction Commercial Complex,
5-5-36/1A, Mumbai Hwy,
Saraswati Vihar, Pragathi Nagar,
Kukatpally, Hyderabad – 500 072

ఇకపోతే Top 2 ప్లేస్‌లో Mamata Fertility Hospital ఉంది. ఇది హైదరాబాద్‌లోని ఉత్తమ ఫెర్టిలిటీ సెంటర్లలో ఒకటి. 1992లో ఇన్‌ఫెర్టిలిటీ ఇనిస్టిట్యూట్‌ అండ్ రీసెర్చ్ సెంటర్(ఐఐఆర్సీ)గా ప్రారంభమై.. మమతా ఫెర్టిలిటీ హాస్పిటల్‌గా మారి వేలాది దంపతుల కలను సాకారం చేసింది. Mamata Fertility Hospital మారేడ్‌పల్లిలో మొట్టమొదటిసారిగా సంతానోత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రం దక్షిణ భారతదేశంలో ఉత్తమ సంతానోత్పత్తి కేంద్రంగా అనేక అవార్డులను అందుకుంది. ఫెర్టిలిటీ రంగంలో Mamata Fertility Hospitalకు 29 సంవత్సరాల అనుభవం ఉంది. ఐయూఐ విధానంలో 52వేల మందికి పైగా సేవలు అందించారు.

Address:
Mamata Fertility Hospital
108, Bazar Road,
(Opp. Ishaq Colony), West Marredpally,
Secunderabad – 500026.
Contact Number:040-45678899.

ఇకపోతే Top 1 ప్లేస్‌లో Dr Padmaja Fertility ఉంది. ఇది హైదరాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్లలో ఒకటి. Dr Padmaja Fertilityని డాక్టర్ పద్మజ దివాకర్ రెండు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లను స్థాపించారు. ఒకటి హబ్సిగూడలో, మరొకటి భువనగిరి శివారులో ఉన్నాయి. డాక్టర్ పద్మజ దివాకర్ గైనకాలజిస్ట్, ప్రసూతి వైద్యులుగా 15 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. దంపతుల్లోని సంతానలేమి సమస్యలను తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇక్కడికి ఒక్క ఇండియా నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం పేషంట్లు వస్తుంటారు. Dr Padmaja Fertilityలో Infertility, IUI (Intra Utreine Insemination), IVF (In Vitro Fertilisation), ICSI (Intracytoplasmic Sperm Inj), Surrogacy, Maternity, Laser Hatching, PGD/PGS Genetic Tests, Embryo Donation, HSG/Laparoscopy/Hysteroscopy, Egg (Ocyte) Donation, Andrology, Blastocyst Culture, Semen Banking, Test Tube Baby Centre వంటి సేవలు అందిస్తోంది. ఇది ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

Address:
Dr Padmaja Fertility
NGRI Metro Stn,
Piller No: C-964, St No: 7,
Habsiguda, Hyderabad – 500 007.
Contact Number:+91-95535 07755

Leave your vote

More

Previous articleTop 9 Maternity Hospitals In Hyderabad
Next articleTop 5 Cancer Hospitals in Vijayawada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here