హైద‌రాబాద్‌ బెస్ట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్స్ |Top 10 Hair Transplant Clinics in Hyderabad

154
0
హైద‌రాబాద్‌ బెస్ట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్స్ | Top 10 Hair Transplant Clinics in Hyderabad
హైద‌రాబాద్‌ బెస్ట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్స్ | Top 10 Hair Transplant Clinics in Hyderabad

మ‌న హైద‌రాబాద్‌లో ఉన్న టాప్ 10 బెస్ట్ హెయిర్  ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్స్ ఇవే

————————————————————————————————————————————–

హాయ్ వ్యూవ‌ర్స్ వెల్ క‌మ్ టూ ఆదాన్ ఛానెల్‌. ఇప్పుడు చాలామంది యువ‌త  ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో హెయిర్ ఫాల్ అతి పెద్ద స‌మ‌స్య అంటే మీరెవ‌రైనా అఫెండ్ అవుతారా. క‌చ్చితంగా లేద‌నే చెప్పాలి. ఎందుకంటే బ్యూటీకి సంబంధించి బ‌య‌ట మార్కెట్లో దొరికే ప్రొడ‌క్ట్స్‌లో హెయిర్ కేరింగ్ ప్రొడెక్ట్స్ దే మేజ‌ర్ షేర్‌. దీన్ని బ‌ట్టే అర్థ‌మ‌వుతుంది క‌దా జుట్టుకు ఎంత డిమాండ్ ఉందో. చాలామంది బాల్డ్ హెడ్ ఉన్న‌వాళ్లు ప‌దిమందిలో తిర‌గాలంటే కొంచెం ఇన్ సెక్యూర్డ్ గా ఫీల‌వుతారు. మ‌రి ఈ బాల్డ్ హెడ్ నుంచి విముక్తి పొంద‌డానికి ఏదైనా శాశ్వ‌త ప‌రిష్కారం ఉందా అంటే ఒక‌టే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేష‌న్‌. య‌స్ ఇప్పుడున్న అధునాత‌న టెక్నాల‌జీతో అచ్చం నేచుర‌ల్  హెయిర్ మాదిరిగానే ఉండేలా చ‌క్క‌గా హెయిర్ ని ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ‌గా జ‌రుగుతున్న కాస్మోటిక్ ఇది ఒక‌టి. కానీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం ఏ క్లినిక్ ప‌డితే ఆ క్లినిక్ ని ఆశ్ర‌యిస్తే అస‌ల‌కే మోసం వ‌స్తుంది. సో ఈ వీడియోలో మ‌న భాగ్య‌న‌గ‌రి ప‌రిధిలో ఉన్న టాప్ 10 బెస్ట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సెంట‌ర్స్ ఏమున్నాయ్‌, అక్క‌డి డాక్ట‌ర్ల ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది అనే దానికి క్లియ‌ర్ గా ఇన్ఫ‌ర్‌మేష‌న్ ఇవ్వ‌బోతున్నా. మీరు చేయాల్సింద‌ల్లా ఈ వీడియోను స్కిప్ చేయ‌కుండా చివ‌రి దాకా చూసేయ‌డ‌మే. సో లేట్ చేయ‌కుండా అస‌లు మేట‌ర్ లోకి వెళ్లిపోదాం.

ఈ లిస్ట్‌లో నెం 10 వ‌చ్చేసి

10. DHI Global Medical Group

DHI Global Medical Group హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ లో గ్లోబ‌ల్ లీడ‌ర్ గా ఉంది. దీన్ని స్థాపించి ఇప్ప‌టికే 50 సంవ‌త్స‌రాలు దాటింది. అంత‌టి అనుభ‌వం ఉన్న క్లినిక్ అన్న‌మాట‌. ఇప్ప‌టివ‌ర‌కు ఇక్క‌డ రెండున్న‌ర ల‌క్ష‌ల మంది ట్రీట్‌మెంట్ చేయించుకున్నారు. వీరిలో పురుషులు, మ‌హిళ‌లు కూడా ఉన్నారు. ఇక్క‌డి వైద్యులంద‌రికి ఈ రంగంలో అపార‌మైన అనుభ‌వం ఉంది.

చిరునామా: Oliva Hair transplantation & Surgery center H.No. 8-2-293/82/A/502 3rd Floor, Road No 36, Jubilee Hills, Hyderabad, Telangana 500034

ఫోన్: 1800 103 9300

9. Dr Y V Rao Clinics

డా . వై వి రావు ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న ఈ క్లినిక్‌లో latest surgical equipment and sophisticated operation facilities అందుబాటులో ఉన్నాయి. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ స‌ర్జ‌రీల్లో డా. వైవి రావు ఎంతో అనుభ‌వం ఉన్నవారు. అంద‌రికి అందుబాటు ధ‌ర‌ల్లో వైద్య సేవ‌లు అందించ‌డంతో పాటు త‌మ క్లినిక్ కు వ‌చ్చే క‌స్ట‌మ‌ర్ల సంతృప్తే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నారు. మ‌న‌కు అనువుగా ఉండేట్టు స‌ర్జ‌రీ చేసి, వ‌త్తైన జుట్టును ఇచ్చి మ‌న సెల్ఫ కాన్ఫిడెన్స్ కి బూస్ట‌ప్ ఇస్తారు.

చిరునామా: 8-2-316/A/6/A, 4th Floor, above SBI bank Rd Number 14, Nandi Nagar Rd, GS Nagar, Banjara Hills, Hyderabad, Telangana 500033

ఫోన్: 099636 55055

8. Dr Khan’s Hair Transplant 

Dr Khan’s Hair Transplant  క్లినిక్ ఇండియాలో వ‌న్ అఫ్ ది లీడింగ్ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్‌గా పేరుంది. 2010లో దీన్ని స్థాపించారు. ఇండియ‌న్ మార్కెట్ లో advanced FUE technology ని introduce చేసిన మొట్ట‌మొద‌టి క్లినిక్‌. ఇప్ప‌టి వ‌ర‌కు 4000ల‌కు పైగా హెయిర్ రిస్టోరేష‌న్ స‌ర్జ‌రీలు చేశారు.

చిరునామా: 86, Nanal nagar, 9-4, 1, Old Mumbai Hwy, Kakatiya Nagar, Toli Chowki, Hyderabad, Telangana 500008

Phone; 901030880

7. Oliva

chain of leading medico-aesthetic clinics ఉన్న ఒలీవా concept of aesthetic dermatology రివ‌ల్యూషినింగ్ తో క‌స్ట‌మ‌ర్స్‌కి సేవ‌లు అందిస్తోంది. ఇందులో ప‌నిచేసే Dermatologists and Trichologists బాగా ట్రైన్ అయిన‌వారే. ఓలివా మోస్ట్ ట్ర‌స్ట‌డ్ అండ్ అలాగే ఎథిక‌ల్ వాల్యూస్ తో న‌డుపుతున్న క్లినిక్‌గా పేరుంది. సౌత్‌లో నెంబ‌ర్ వ‌న్ క్లినిక్‌గా ఓలివాను టైమ్స్ ఆఫ్ ఇండియా గుర్తింపునిచ్చింది.

చిరునామా: 2nd Floor, Q Mart Building Uptown Banjara, Banjara Hills Hyderabad Telangana IN, 8-2-270/B/1, Rd Number 3, Hyderabad, Telangana 500034

ఫోన్: 092055 80570

6. Scala skin & hair transplant clinic

ప్రారంభం నుంచి ప్రామినెంట్ స‌ర్వీసెస్ ను ఆఫ‌ర్ చేస్తూ, బాగా అనుభ‌వం డాక్ట‌ర్ల‌తో ట్రాన్స్‌ప్లాంటేష‌న్ స‌ర్జ‌రీలు చేస్తూ స్కాలా క్లినిక్ మంచి పేరు సంపాదించింది. అంత‌ర్జాతీయ స్థాయిలో ట్రీట్‌మెంట్స్‌ను అందిస్తూ క్లినిక్‌ను ఆశ్ర‌యించేవారికి బాగా న‌మ్మ‌క‌మైన ట్రాన్స్‌ప్లాంటేష‌న్ క్లినిక్ గా  మారింది. హెయిర్ రిస్టోరేష‌న్ ప్రాసెస్ పై ఎక్స్‌క్లూజివ్ అటెన్ష‌న్ పెడుతూ బెస్ట్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ రిజ‌ల్ట్స్‌ని అందిస్తోంది.

చిరునామా: Scala Skin & Hair Transplant Clinic| D.No: 16-11-740, 2nd Floor, Flat No: 205/P Vanijya Vihar complex, Opp: Vijaya Diagnostic center, Metro pillar No:28, Dilsukhnagar, Hyderabad, Telangana 500060

ఫోన్: 088613 11199

5. iGraft 

Gen 3.0 Techniques స‌హాయంతో ,  computerized hair check-up and scalp analysisతో మ‌న‌కు ఐ గ్రాఫ్ట్ బెస్ట్ స‌ర్వీసెస్ ని అందిస్తోంది. వ‌చ్చే క‌స్ట‌మ‌ర్స్ కు 100%  అస్యూరెన్స్ తో స‌ర్వీస్‌ను అందిస్తున్నారు. అనేక నేష‌న‌ల్, ఇంట‌ర్నేష‌న‌ల్ బోర్డ్స్ ఐగ్రాఫ్ట్‌ను ఒక ట్ర‌స్టెడ్ బ్రాండ్‌గా గుర్తించాయి. medical level hair reduction treatments including laser hair removal వంటి స‌ర్వీసుల‌ను అందిస్తున్నారు. పుణె, దిల్లీ, బెంగ‌ళూర్‌, హైద‌రాబాద్ న‌గ‌రాల్లో ప్ర‌స్తుతం వీరు త‌మ క్లినిక్స్‌ని న‌డుపుతున్నారు. Direct Follicle implant ద్వారా నాన్ స‌ర్జిక‌ల్ మెథ‌డ్ లో ట్రాన్స్‌ప్లాంట్ చేయ‌డం వీరి ప్ర‌త్యేక‌త‌

చిరునామా: Building 8/2/293/82/J III/369C, Road No 82, Film Nagar, Jubilee Hills, Hyderabad, Telangana 500033

ఫోన్: 082371 99222

4. Dr.Madhu’s Advanced Hair Transplant Center

అడ్వాన్స‌డ్ టెక్నాల‌జీతో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సేవ‌లు అందిస్తూ ఈ రంగంలో consistently క‌స్ట‌మ‌ర్స్‌కు బెస్ట్ రిజ‌ల్ట్స్ అందిస్తోంది. ఒక్క హైదరాబాద్ నుంచే కాక చాలామంది ఫారెన్ నుంచి వ‌చ్చి కూడా ఇక్క‌డ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ చేయించుకోవ‌డం గ‌మ‌నార్హం. ట్రాన్స్‌ప్లాంటేష‌నే కాకుండా హెయిర్ లాస్ అవ్వ‌కుండా ఉండేందుకు ట్రీట్‌మెంట్స్ అందిస్తూ బాల్డ్ హెడ్ బారిన ప‌డ‌కుండా మ‌న‌కి భ‌రోసా ఇస్తున్నారు. అల్ట్రా మోడ్ర‌న్ టెక్నాల‌జీతో ఎక్స్ ప‌ర్ట్ స‌ర్జ‌న్స్‌తో  హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ సేవ‌లు అందిస్తున్నారు. డా. పాతూరి మ‌ధు అధ్వ‌ర్యంలో ఈ క్లినిక్ న‌డుస్తుంది.

చిరునామా: 37, Aditya Jay Rag, Flat No. 301 & 302, 3rd Floor, Rd Number 36, opp. Neeru’s Emporio, Jubilee Hills, Hyderabad, Telangana 500033

ఫోన్: 098482 26896

3. Darling Roots & Cosmetic Outlook Clinic

Darling Roots is a Hair Clinic వ‌చ్చేసి FUE Hair Transplantation కి  బాగా ఫేమ‌స్‌. వీళ్లు PRP bathing technique తో పాటు  ఇమ్‌ప్లాంటేష‌న్ కి ఉప‌యోగిస్తారు. అలాగే వీళ్ల టెక్నిక్ లో వాడే ఇంప్లాంటింగ్ పెన్స్ వ‌ల్ల హెయిర్ డెన్సిటీ బాగా పెరుగుతుంది. LLLT laser therapy  స‌హాయంతో హెయిర్ గ్రోత్ బాగా ఉండేలా ట్రీట్ మెంట్ అందిస్తారు. అలాగే ఇక్క‌డ హెయిర్ రీగ్రోత్ కోసం stem cell therapy, dermaroller therapy  వంటి ట్రీట్మెంట్స్ కూడా అందిస్తారు.

చిరునామా: 8-2-682 Suite # 504, Mayfair Garden, Rd Number 12, Fortune Enclave, Sri Ram Nagar Colony, Banjara Hills, Hyderabad, Telangana 500034

ఫోన్: 090300 28028

 2.  HairSure

హైద‌రాబాదులో ఇప్ప‌టికే పెద్ద సంఖ్యలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్స్ ఉన్నాయి. సో ఉన్న ది బెస్ట్ వాటిలో HairSure  one of the best hair transplantation clinic గా చెప్ప‌కోవ‌చ్చు. బెస్ట్ స‌ర్జిక‌ల్ అండ్ లేజ‌ర్ ఎక్విప్‌మెంట్ ఉప‌యోగిస్తూ ప్ర‌తీ స‌ర్జ‌రీ త‌ర్వాత వాటిని స్టెరిలైజ్ చేస్తుంటారు. అన్ని ట్రీట్ మెంట్స్ కు ఒక జ‌వాబుదారీగా ఉంటూ వ‌చ్చే క‌స్ట‌మ‌ర్ల సంతృప్తే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నారు. hair fall or balding and thinning  వంటి అన్ని స‌మ‌స్య‌ల‌కు స‌రైన ప‌రిష్కారం చూప‌గ‌ల‌రు.

చిరునామా: FUE, Body Hair Transplant,4th Floor, SBR Gateway, lane, Hitech City Main Rd, adj. IBIS Hotel Medicover hospital, Hyderabad, Telangana 500081

ఫోన్: 083310 20202

Redefine Hair Transplant & Plastic Surgery Center

 హైదరాబాదులో బాగా ప్రాచుర్యం ఉన్న హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సెంట‌ర్‌. వీళ్ల స‌ర్జ‌రీ మెథ‌డ్స్ అన్నీ చాలా యూనిక్ గా ఉంటాయి. బాగా అనుభ‌వం ఉన్న స‌ర్జ‌న్స్ తో మోడ్ర‌న్ టెక్నాల‌జీని ఉప‌యోగించి స‌ర్జ‌రీలు చేస్తుంటారు. ఇక్క‌డుండే స‌ర్జ‌న్స్‌లో 14 సంవ‌త్స‌రాల అనుభ‌వం ఉన్న‌వాళ్లు ఉన్నారు. వ‌చ్చే క‌స్ట‌మ‌ర్ కి అంత‌ర్జాతీయ స్థాయి సేవ‌లు అందించ‌డానికి సిద్ధంగా ఉంటారు. ఒక ఫ్రెండ్లీ ఎట్మాస్పియ‌ర్లో ట్రాన్స్‌ప్లాంట్ కు వ‌చ్చేవారికి ట్రీట్ చేస్తుంటారు. మేల్ అండ్ ఫిమేల్ కి స‌ర్వీస్ ఆఫ‌ర్ చేస్తుంటారు. ట్రాన్స్ ప్లాంటేష‌న్ మ‌న‌కు ఒక నేచుర‌ల్ లుక్ వ‌చ్చేలా డిజైన్ చేస్తారు. ఇక్క‌డ ఈఎమ్ఐ ఆప్ష‌న్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ సెంట‌ర్ డాక్ట‌ర్ హరికిర‌ణ్ చెకూరి ఆధ్వ‌ర్యంలో న‌డుస్తుంది.

Address:

Redefine Hair Transplant & Plastic Surgery Centre

1st Floor, Kapil Complex, 21/A,

Vasanth Nagar Main Rd, Dharma Reddy Colony Phase II,

Kukatpally Housing Board Colony, Kukatpally,

Hyderabad, Telangana 500072

For Appointment:

Phone 1: +91 9237 123456

ఓకే వ్యూవ‌ర్స్ చూశారు క‌దా మీకు అనువైన హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్‌ని సంప్ర‌దించి మీ జుట్టులేమి స‌మస్య‌కు బాయ్ బాయ్ చెప్పేయండి. ఈ వీడియో గ‌నుకు మీకు న‌చ్చిన‌ట్ల‌యితే లైక్ చేయండి,  షేర్ చేయండి. మీకు గ‌నుక మ‌రి ఇంకేమైనా బెస్ట్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ తెలిసి ఉంటే క‌మెంట్ సెక్ష‌న్‌లో మెన్ష‌న్ చేయండి. ఈ వీడియో చూసే మ‌న ఫ్రెండ్స్‌కి బాగా హెల్ప్ అవ్వొచ్చు. అలాగే మ‌న ఛానెల్ ను స‌బ్‌స్క్రైబ్ చేస్కోవ‌టం అస్స‌లు మ‌రిచిపోవ‌ద్దు. ప‌క్క‌నే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేస్తే ఇక‌పై మ‌న వీడియోల నోటిఫికేష‌న్లు అన్నీ మీకు వ‌చ్చేస్తాయి.

Leave your vote

More

Previous articleTop 5 Eye Doctors in Hyderabad| Eye Specialist In Hyderabad
Next articleహార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే |Prevent a Heart Attack

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here