Top 10 Hospitals in Chennai | చెన్నైలో ఉన్న టాప్ 10 హాస్పిటల్స్ ఇవే…

127
0
Top 10 Hospitals in Chennai | Best Hospitals in Chennai | చెన్నైలో ఉన్న టాప్ 10 హాస్పిటల్స్ ఇవే...
Top 10 Hospitals in Chennai | Best Hospitals in Chennai | చెన్నైలో ఉన్న టాప్ 10 హాస్పిటల్స్ ఇవే…

Hello Everyone Watch the full video to know the Top 10 Best Hospitals in Chennai and also the specialties provided in the hospitals.

సమాజంలోని మారిన జీవనశైలికి అనుగుణంగానే హాస్పిటల్స్‌కు వెళ్లేవారి సంఖ్య ఎక్కువ అవుతోంది. వ్యాధి ఏదైనా ఆస్పత్రికి వెళ్లడం అనేది కామన్ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై నగరంలోని ఏ హాస్పిటల్‌కు వెళ్లాలి..? వాటిని ఏలా సంప్రదించాలి..? తదితర వివరాలను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాము. ఈ వీడియోను చూసి చెన్నై నగరంలోని Top 10 Hospitals ను సంప్రదించి మీ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేసేయండి.

ఇకపోతే Top 10 ప్లేస్‌లో Kauvery Hospital ఉంది. ఇది చెన్నై నగరంలోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి.  ప్రపంచస్థాయి సౌకర్యాలు, అత్యున్నతమైన మౌలిక సదుపాయాలతో తమిళనాడు రాజధాని నగరంలో చెన్నైలో 200 పడకల సామర్థ్యంతో మల్టీ స్పెషాలిటీ  సేవలు అందిస్తోంది. Kauvery Hospital 20 సంవత్సరాలుగా ఇక్కడ సేవలు అందిస్తోంది. ఈ హాస్పిటల్ కార్డియాలజీ, కార్డియోథొరాక్ సర్జరీకి సంబంధించి 2018లో హెల్త్ కేర్ అచీవర్స్ అవార్డును అందుకుంది. ఈ హాస్పిటల్‌లో ప్రధానంగా Arthroscopy, Bariatric surgery, Breast oncology, Cardiology, Dentistry, Dermatology, ENT, General medicine, General Surgery, Heart transplantation, HPB & Liver Surgery, Interventional radiology, Kidney/Lung transplantation, Opthalmology, Nephrology, Neurology, Neurosurgery, Obstetrics, Orthopaedics, Pediatrics, Plastic Surgery, Pulmonology, Radiation Therapy, Radiation Oncology, Spinal surgery, Urology, Vascular & Endovascular Surgery తదితర ట్రీట్‌మెంట్ అందిస్తోంది. ఇది 24 గంటల పాటు రోగులకు అందుబాటులో ఉంటుంది.

Address:
Kauvery Hospital Chennai
No.199, Luz Church Road
Mylapore, Chennai, Tamilnadu.
Contact Number: 044 4000 6000

ఇకపోతే Top 9 ప్లేస్‌లో Dr. Mehta’s Hospitals ఉంది. ఇది చెన్నై నగరంలోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి. Dr. Mehta’s Hospitalsకు వైద్య రంగంలో 85 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఇది దేశంలోనే అత్యంత పురాతనమైన ప్రైవేటు హాస్పిటల్. ఇక్కడ ప్రధానంగా Cardiology, Dentistry, Dermatology, ENT, General medicine, General Surgery, Heart transplantation, HPB & Liver Surgery, Interventional radiology, Kidney/Lung transplantation, Opthalmology, Nephrology, Neurology, Neurosurgery, Obstetrics, Orthopaedics, Pediatrics, Plastic Surgery, Pulmonology, Radiation Therapy, Radiation Oncology, Spinal surgery, Urology, Gastroenterology, oncology, GI surgery, Psychiatry తదితర ట్రీట్‌మెంట్స్ అందిస్తోంది. రోగులకు 24 గంటల పాటు వైద్య సేవలు అందించేందుకు అందుబాటులో ఉంటుంది.

Address:
Mehta Multispeciality Hospitals India Pvt Ltd
No.2, McNichols Rd, 3rd Lane
Chetpet, Chennai – 600 031
Tamil Nadu,
Contact Number: 73977 76331

ఇకపోతే Top 8 ప్లేస్‌లో SIMS Hospital ఉంది. ఇది చెన్నై నగరంలోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి. SIMS Hospitalలో అత్యాధునిక విధానంలో బహుళ అవయవ మార్పిడి సేవలను అందిస్తోంది. SIMS Hospital ఒక్క చికిత్సనే కాదు వైద్య విద్యను అందించే పెద్ద గ్రూప్‌గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ క్లినికల్ టాలెంట్‌ను చెన్నై నగరంలోకి తీసుకొచ్చి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఇక్కడ పనిచేసే వైద్యులు ప్రపంచంలోని పలు ప్రముఖ హాస్పిటల్స్‌లో పనిచేసి అనుభవం సంపాదించారు. SIMS Hospital 345 పడకల సామర్థ్యంతో 50 మంది డాక్టర్లు మల్టీ స్పెషాలిటీ సేవలను అందిస్తున్నారు. ఇక్కడ  gynecologist/obstetrician, cardiologist, orthopedist, general physician, general surgeon, internal medicine, laparoscopic surgeon, plastic surgeon, ear-nose-throat (ent) specialist, gastroenterologist ప్రత్యేక ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.

Address:
SIMS Hospital
1, Jawaharlal Nehru Road, 100 Feet Road
Landmark: Next to Vadapalani Metro Station,
Vadapalani, Chennai
Contact Number:+91 44 4921 1455/ +91 44 2000 2001

ఇకపోతే Top 7 ప్లేస్‌లో Sankara Nethralaya ఉంది. ఇది చెన్నై నగరంలోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి. Sankara Nethralaya అనేది లాభాపేక్ష లేనటువంటి సంస్థ. ఇక్కడ వైద్య చికిత్సతో పాటు వైద్యవిద్యను అందిస్తుంది. 1976లో కంచి కామకోటి పీఠానికి చెందిన శంకరాచార్యశ్రీ జయేంద్ర సరస్వతి మిషనరీ స్పూర్తితో ఆస్పత్రిని నిర్మించాల్సిన అవశ్యకతను డాక్టర్ సంగమేడు శ్రీనివాస్, బద్రీనాథ్ బృందానికి దిశానిర్దేశం చేశారు. దీంతో ఆ వైద్యుల బృందం 1978 సెప్టెంబరు, 6న ఆస్పత్రిని ప్రారంభించి దానికి శంకర నేత్రాలయగా నామకరణం చేశారు. Sankara Nethralaya హాస్పిటల్ ప్రస్తుతం నేత్ర వైద్యంలో సూపర్ స్పెషాలిటీ సంస్థగా ఎదిగి విదేశీ రోగులకు సైతం తన సేవలను అందిస్తోంది. ఈ హాస్పిటల్‌లో రోజుకు సగటున 1200 మంది రోగులు వస్తుంటారు. రోజులో కనీసం 200 ఆపరేషన్లు నిర్వహిస్తారు. Sankara Nethralaya హాస్పిటల్‌ను ఎంఎస్ స్వామినాథన్, యూఎస్ఏ మాజీ భారత రాయబారి పల్కివాలా, రతన్ టాటా వంటి ప్రముఖులెందరో కొనియాడరంటే.. ఇక్కడ ఏలాంటి సేవలను అందిస్తుందో మీరే ఊహించుకోండి. Sankara Nethralayaకు చెన్నై నగరంలో 8 బ్రాంచ్‌లు ఉన్నాయి. అందులో రెండు బ్రాంచ్‌లు వైద్యవిద్యకు సంబంధించినవి కావడం గమనార్హం.

Address:
Sankara Nethralaya (Main Campus)
No. 41 (old 18), College Road,
Chennai 600 006, Tamil Nadu.
Contact Number: +91-44-4227 1500, +91-44-2827 1616

Address:
Sankara Nethralaya, Jaslok Community Ophthalmic Center
Dr. V.G. Appukutty Campus
No.8, GST Road, St. Thomas Mount,
Chennai – 600 016.
Contact Number: + 91 44 4908 6054, +91 44 4908 6058.

Address:
Jagadguru Kanchi Sri Chandrasekarendra Saraswathi
Nethra Nilayam (JKCN Complex)
No. 21, Pycrofts Garden Road (off. Haddows Road),
Chennai 600 006, Tamil Nadu, India.
Contact Number: +91-44-4227 1500, +91-44-2827 1616

Address:
C.U.Shah Sankara Nethralaya
No. 8, GST Road, St.Thomas Mount, Guindy,
Chennai 600 016, Tamil Nadu, India.
Contact Number: +91-44-4908 6051, +91-44-4908 6052

Address:
Sankara Nethralaya Referral Laboratory
No. 21, Pycrofts Garden Road (off. Haddows Road), 5th Floor,
Chennai 600 006, Tamil Nadu, India.
Contact Number: +91-44-4203 2425

Address:
Sankara Nethralaya R A Puram
New No.30, Old No.73, Kamarajar Salai
R A Puram, Chennai 600 028
Contact Number: 044 49083500, 044 49083501

Address:
Smt. T.K. Lakshmi Ammal and
Smt. T.K. Alamelu Ammal Sankara Nethralaya
New No. 39, old no. 19, 1st Main Road,
East Shenoy Nagar,
Chennai 600 030.
Contact Number: +91-44-2664 1913, +91-44-2827 1616,

Address:
Elite School of Optometry (ESO)
Sankara Nethralaya
No. 8, GST Road, St.Thomas Mount,
Chennai 600 016, Tamil Nadu, India.
Contact Number: +91-44-2234 6023, +91-44-2234 9269

Address:
The Sankara Nethralaya Academy (TSNA)
(Unit of Medical Research Foundation)
Dr. V.G. Appukutty Campus
No.8, GST Road, St. Thomas Mount,
Chennai – 600 016.
Contact Number: +91-44 – 4908 6000

ఇకపోతే Top 6 ప్లేస్‌లో Sri Ramachandra Medical center ఉంది. ఇది చెన్నైలోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి. 1985లో Sri Ramachandra Medical centerను ప్రారంభించారు. ఇది మల్టీ స్పెషాలిటీ యూనివర్సిటీ హాస్పిటల్. 175 ఎకరాల్లో విస్తరించి దక్షిణాసియాలోనే అతిపెద్ద ప్రైవేటు హెల్త్ కేర్ సెంటర్లలో ఇదీ ఒకటి. ప్రతి ఏటా 35వేల మంది ఇన్‌పెషంట్లతో పాటు 2.50 లక్షలకు పైగా ఔట్ పేషంట్లు వస్తంటారు. Sri Ramachandra Medical centerలో 50కి పైగా సూపర్ స్పెషాలిటీ సేవలను అందిస్తోంది. రోగులకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ హాస్పిటల్‌లో పనిచేసే ప్రముఖ వైద్యులు నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్‌లో సభ్యులుగా ఉన్నారు.

Address:
Sri Ramachandra Medical center,
No.1, Ramachandra Nagar,
Sri Ramachandra Nagar, Chennai,
Tamil Nadu 600116
Contact number: 044 2476 8027

ఇకపోతే Top 5 ప్లేస్‌లో Dr. Kamakshi Memorial hospital ఉంది. ఇది చెన్నై నగరంలోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి. ఇక్కడ 300 పడకల సామర్థ్యంలో 150 మందికి పైగా కన్సల్టెంట్లు తమ సేవలను అందిస్తున్నారు. ఇప్పటివరకు 45వేలకు పైగా క్రిటికల్ సర్జరీలు చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. Dr. Kamakshi Memorial hospitalను 2005 సంవత్సరంలో 300 పడకలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ సేవలను చెన్నైలోని పల్లికరణైలో స్థాపించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇక్కడ అంకితభావం కలిగిన వైద్య నిపుణులు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఔట్ పేషంట్, డే కేర్ సేవలతో పాటు సాధారణ గదులు, నాన్ ఏసీ, ఏసీ, డీలక్స్, సూపర్ డీలక్స్ వంటి గదుల్లో ఇన్ పేషంట్ సేవలను అందిస్తున్నారు.

Address:
Dr.Kamakshi Memorial Hospitals
#1, Radial Road,
Pallikaranai,
Chennai – 600 100,
Tamil Nadu.
Contact number:+9144 66 300 300/ 71 200 200

ఇకపోతే Top 4 ప్లేస్‌లో MIOT Hospital ఉంది. ఇది చెన్నై నగరంలోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి. పద్మశ్రీ, ప్రొఫెసర్ డాక్టర్ పీవీఏ మోహన్‌దాస్ 1999, ఫిబ్రవరి 12న Madras Institute of Orthopaedics and Traumatology (M.I.O.T)హాస్పిటల్‌ను 70 పడకల సామర్థ్యంతో ప్రారంభించారు. మొదట్లో ఇక్కడ ప్రధానంగా ఆర్థోపెడిక్స్, ట్రామాకేర్‌పై దృష్టి పెట్టారు. అనంతరం పూర్తిస్థాయిలో అన్నిరకాల వ్యాధులకు వైద్యం చేయడం ప్రారంభించారు. వైద్యరంగంలో వస్తోన్న తాజా వైద్య సాంకేతికతను అందిపుచ్చుకుని రోగులకు నాణ్యమైన సేవలను అందిస్తున్నారు. 70 పడకలతో ప్రారంభమైన MIOT Hospital నేడు 63 రకాల మల్టీ స్పెషాలిటీ సేవలతో 1000 పడకల సామర్థ్యంతో నడుస్తోంది. ఇక్కడి సౌకర్యాలు దేశంలోని అత్యుత్తమ ఇమేజింగ్ సైన్సెస్ విభాగాల్లో ఒకటి. MIOT Hospitalలోని ల్యాబ్ అంతర్జాతీయంగా 8వ స్థానంలో ఉంది. ఈ హాస్పిటల్‌కు 130కి పైగా విదేశాల నుంచి రోగులు వస్తున్నారు.

Address:
MIOT International
4/112, Mount Poonamalle Road,
Manapakkam, Chennai – 600 089
Tamil Nadu.
Contact number: +91 44 42002288, +91 44 22492288

ఇకపోతే Top 3 ప్లేస్‌లో Gleaneagles Global Health City ఉంది. ఇది చెన్నై నగరంలోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి. చెన్నైలోని పెరుంబాక్కంలో 21 ఎకరాల విస్తీర్ణంలో ఈ హాస్పిటల్‌ను నిర్మించారు. 1000 పడకల సామర్థ్యంతో ఆసియాలోనే ప్రముఖ అవయవ మార్పిడి కేంద్రంగా నిలుస్తోంది. ఇక్కడ ప్రధానంగా Multi-organ transplant, Arthroscopy, Bariatric surgery, Breast oncology, Cardiology, Dentistry, Dermatology, ENT, General medicine, General Surgery, Heart transplantation, HPB & Liver Surgery, Interventional radiology, Kidney/Lung transplantation, Opthalmology, Nephrology, Neurology, Neurosurgery, Obstetrics, Orthopaedics, Pediatrics, Plastic Surgery, Pulmonology, Radiation Therapy, Radiation Oncology, Spinal surgery, Urology, Vascular & Endovascular Surgery తదితర ట్రీట్‌మెంట్ అందిస్తోంది.

Address:
Gleaneagles Global Health City
439, Medavakkam Road,
Embassy Residency Rd, Cheran Nagar,
Perumbakkam, Chennai, Tamil Nadu 600100
Contact number: 044 4477 7000

ఇకపోతే Top 2 ప్లేస్‌లో Fortis Malar Hospital ఉంది. ఇది చెన్నై నగరంలోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి. వాస్తవానికి ఈ హాస్పిటల్ 1992లో స్థాపించారు. అప్పటివరకు దీన్ని Malar Hospitalగా పిలిచేవారు. కానీ 2008లో ఫోర్టిస్ హెల్త్ కేర్ లిమిటెడ్ దీన్ని కొనుగోలు చేయడంతో అప్పటి నుంచి Fortis Malar Hospitalగా పిలుస్తున్నారు. ఈ హాస్పిటల్ 170 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ సేవలను అందిస్తూ చెన్నైలోని అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఒకటిగా నిలుస్తోంది. ఈ హాస్పిటల్‌లో ప్రధానంగా cardiac diseases including Bypass Surgery, Valve Replacements, Stem Cell Therapy, Heart Transplant, Lung Transplant & Complex Paediatric Cardiac Surgery తదితర సేవలను అందిస్తోంది. గత 26 సంవత్సరాలుగా రోగులకు ఉత్తమ సేవలను అందిస్తూ ప్రతిరోజు 1000 మందికి పైగా పేషంట్లకు వైద్య సేవలు అందిస్తోంది. చెన్నై నగరంలో Fortis Malar Hospitalకు 2 బ్రాంచ్‌లు ఉన్నాయి. ఒకటి ఆడయార్‌లో ఉండగా, మరొకటి వడపలనిలో ఉంది.

Address:
Fortis Malar Hospital
No. 52, 1st Main Road,
Gandhi Nagar,
Adyar, Chennai – 600 020.
Contact number: +91 99625 99933 / 044 4289 2222

Address:
Fortis Malar Hospital
23/1 Arcot Road,
Vadapalani, Chennai- 600 026.
Contact number:+91 98402 04444 / 044 4020 4444

ఇకపోతే Top 1 ప్లేస్‌లో Apollo Hospital ఉంది. ఇది చెన్నై నగరంలోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి. 1983లో Apollo Hospitalను అప్పటి భారత రాష్ట్రపతి గియాని జైల్ సింగ్ ప్రారంభించారు. చెన్నైలోనే హాస్పిటల్‌ ఆధారిత ఫార్మసీగా అపోలో ఫార్మసీ ప్రారంభమయ్యింది. అపోలో హాస్పిటల్ హెల్త్ కేర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఈ హాస్పిటల్‌లో 60కి పైగా విభాగాల్లో రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు. దేశంలో తొలి కార్పొరేట్‌ ఆస్పత్రి అయిన అపోలో హాస్పిటల్స్ అగ్రగామిగా నిలుస్తూ ఆరోగ్యసంరక్షణపరంగా ప్రైవేట్ రంగంలో సరికొత్త విప్లవాన్ని తీసుకువచ్చింది. చెన్నైలోని అపోలో హాస్పిటల్ 260 పడకల సామర్థ్యంతో కొనసాగుతోంది. ఇక్కడ ప్రధానంగా Cardiology and Cardiothoracic Surgery, Orthopedics, and Trauma సేవలు అందిస్తోంది.

Address:
Apollo Hospital
Padma Complex, 320, Anna Salai,
Rathna Nagar, Alwarpet,
Chennai, Tamil Nadu 600035
Contact number: 1860 500 1066

Leave your vote

More

Previous articleTop 5 Oncology Doctors in Visakhapatnam
Next articleTop 9 Maternity Hospitals In Hyderabad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here