Top 10 Probiotic Supplements in India(2021)

128
0
Top 10 Probiotic Supplements in India(2021)
Top 10 Probiotic Supplements in India(2021)

హాయ్ వ్యూవ‌ర్స్ వెల్ క‌మ్ టూ ఆదాన్ ఛానెల్‌.  మారుతున్న మ‌న లైఫ్‌స్టైల్‌, ఫుడ్ హాబిట్స్‌ను బ‌ట్టి ఎడిష‌న‌ల్‌గా విట‌మిన్ స‌ప్లిమెంట్స్ తీసుకోవ‌డం రోటీన్గా మారింది. స‌రే తీసుకోవాలి క‌దా అని  ఏవి ప‌డితే అవి తీసుకోలేం క‌దా. ముఖ్యంగా Probiotic Supplements విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ప్ర‌స్తుతం ఇండియ‌న్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టాప్ 10 బెస్ట్ Probiotic Supplements గురించి చెప్ప‌బోతున్నా. సో లేట్ చేయ‌కుండా అవెంటో తెలుసుకుందాం. 

 నెంబ‌ర్ 10 

Pure Nutrition Progut Plus

probiotic, prebiotic, and seven potent good bacteria strains మిశ్ర‌మంతో ఉండే ఈ ప్రోబ‌యాటిక్ healthy digestion కు ఎఫెక్టివ్‌గా ప‌నిచేస్తుంది. ఇందులో ఉన్న‌Bifidobacterium, an essential bacterium  immunity system

బూస్ట‌ప్ చేస్తుంది. harmful bacteria growthని త‌గ్గిస్తుంది.

* ట్రావెలింగ్ చేసేట‌ప్పుడు weak digestive systemతో భాద‌ప‌డేవారికి ఇదొక సంజీవిని

* inflammatory and irritable bowel syndrome తో భాద‌ప‌డేవారికి రీలీఫ్‌ను ఇస్తుంది

* ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని 100% vegetarian

* Non-GMO and allergen-free

* క్లినిక‌ల్లీ  దీన్ని స్ట‌డీ చేసి ప‌రిశోధించి బెస్ట్‌గా తేల్చారు

నెంబ‌ర్ 9

HealthyHey Nutrition Probiotic

ప్ర‌స్తుతం సుమారు 20 బిలియ‌న్ల మంది వాడుతున్న ఈ HealthyHey probiotic ప్యూర్ వెజిటీరియ‌న్ ఫ్రెండ్లీ

మ‌ల‌బ‌ద్ధ‌కం లాంటి స‌మ‌స్య‌ల‌కు ఇదొక చ‌క్క‌ని ప‌రిష్కారం. digestion ఇంప్రూవ్ చేస్తుంది అలాగే మ‌నం ఆహారం ద్వారా తీసుకునే న్యూట్రిన్స్‌ను శ‌రీరంలోకి త్వ‌ర‌గా absor చేస్తుంది. ప్రేవుల క‌దిలిక‌లు స‌హాజ‌సిద్ధంగా ఉండేలా చేస్తుంది. 

*room temperatureలోనే స్టోర్ చేసుకోవ‌చ్చు.

* దీని CFU కెపాసిటీ 20 billion

నెంబ‌ర్ 8 

NutrineLife Probiotic

ఈ NutrineLife’s industry ప్ర‌స్తుత మార్కెట్‌లో ఒక లీడింగ్ కంపెనీ. ఈ Probiotic capsulesలో Lactobacillus Rhamnosus, Lactobacillus Acidophilus, and other essential bacteria ల కాంబినేష‌న్. ఈ  non-GMO supplement 

15 billion CFUsతో పాటు శాస్త్రీయంగా ప్రూవ్ అయిన strains ను క‌లిగిఉన్నాయ్‌. ఇమ్యూనిటి స‌స్ట‌మ్ ఒక బూస్ట‌ర్‌లా ప‌నిచేస్తుంది.

ఫీచ‌ర్స్‌..

* దీని  డ్యూర‌బిలిటీ లైఫ్ వ‌చ్చేసి18 మంత్స్‌

*100% natural and pure

* ఇందులో ఎటువంటి  additive షుగ‌ర్ ఉండ‌వు. అలాగే artificial colors, fillers, starch, flavors, preservatives వంటి వాటికి అవకాశం లేదు

నెంబ‌ర్ 7

Swisse Ultibiotic Probiotic Supplement

ఇమ్యూనిటీ సిస్ట‌మ్ గ్రోత్‌కు హెల్ప్ చేస్తూ గ్యాస్ ప్రేగుల ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌టంలో ఇదొక ప్రీమియం క్వాలిటీ ఫార్మూలా. డైజేష‌న్ బాగా అవ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. intestinal floraకి అవ‌స‌ర‌మైన బాక్టీరియాను బ్యాల‌న్స్‌ చేస్తుంది. అపాన‌వాయువు, క‌డుపుబ్బ‌రం వంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెడుతుంది.

ఫీచ‌ర్స్‌

*100% vegetarian friendly

* ఇందులో కూడా ఎటువంటి అర్టిఫిషియ‌ల్ క‌ల‌ర్స్ ఉండ‌వు.  gluten, lactose లాంటి వాటికి ఇది దూరం. 

* క్లిన‌క‌ల్‌గా ప్రూవ్ అయినా త్రీ కాంబినేష‌న్ bacterial strains ఉన్నాయ్‌

* వ‌రల్డ్ వైడ్ గా సేక‌రించిన ఎఫెక్టివ్ ఇంగ్రిడియంట్స్ ఇందులో ఉంటాయ్‌

* శాస్త్రీయ ప‌రిశోధ‌న‌తో పాటు సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో దీన్ని త‌యారుచేశారు.

నెంబ‌ర్ 6

Carbamide Forte Probiotics Supplement

ఈ ప్రొడ‌క్ట్‌లో 2.75 billion CFU క‌లిగిన four strains ఉన్నాయ్‌. అలాగే ఈ క్యాప్సుల్స్‌లో Saccharomyces Boulardii, Bifidobacterium Longum, Lactobacillus Rhamnosus, and Lactobacillus Acidophilus వంటి మ‌న జీవ‌క్రియ‌కు అవ‌స‌ర‌మైన బ్యాక్టీరియాలు ఉన్నాయి. ఇవి గ్యాస్‌నొప్పి నుంచి త్వ‌ర‌గా విముక్తినిస్తాయి. అలాగే జీర్ణ‌క్రియ కెప‌సాటినీ పెంచుతాయి. 

ఫీచ‌ర్స్‌:

* ఇమ్యూనిటీ సిస్ట‌మ్ కు స‌పోర్ట్ చేస్తాయి

* శ‌రీరానికి అవ‌స‌ర‌మైన న్యూట్రంట్స్‌ను ఎబ్జార్బ్ చేయ‌డంలో తోడ్ప‌డ‌తాయి

* పేగు వ్య‌వ‌స్థ‌కు అవ‌స‌ర‌మైన మైక్రోఫ్లోరాను అందిస్తాయి

* 100% vegetarian

*  No artificial additives

నెంబ‌ర్ 5

Billioncheers Probiotics Supplement

ఈ స‌ప్లిమెంట్‌లో  five strains ఉన్నాయి. ప్ర‌తీ క్యాప్సుల్‌లో ఉండే Bifidobacteria and Lactobacillus ప‌ది బిలియ‌న్ల CFUs ను శ‌రీరానికి అందిస్తుంది. prebiotics and probiotics కాంబినేష‌న్ స‌మ‌పాళ్ల‌లో ఉంది. వీటిని క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకున్న‌ట్ల‌యితే ప్రేగు వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర‌చ‌డ‌మే కాకుండా ఇమ్యూనిటి, డైజేష‌న్‌కు హెల్ప్ అవుతుంది. ఇవి మ‌న బ్రెయిన్ ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డే కాకుండా శ‌రీరంలో మెటాబాలిజం స్థాయిని పెంచుతుంది. vitamins and nutrients ను బాగా ఎబ్జార్బ్ చేసుకుని మంచి డైట్ మెయింటెన్ చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఫీచ‌ర్స్..

* స‌హ‌జ‌సిద్ద‌మైన fermented probiotics క‌లిగిఉంది

* US FDA-registered

*High-quality vegetarian capsules

* ప్రేగుల బ్లాటింగ్‌ను త‌గ్గించి gut floraను బ్యాలెన్స్ చేస్తుంది.

నెంబ‌ర్ 4

 Neuherbs Daily Probiotics

ఈ క్యాప్సుల్స్‌ 6 healthy probiotics with 20 billion CFU and prebiotic per serving with a potent formula త‌యారు చేస్తున్నారు. దీని యూనిక్ ఫార్ములా శ‌రీరానికి అవ‌స‌ర‌మైన minerals, vitamins, and antioxidants అందిస్తుంది.

ఫీచ‌ర్స్‌

* ముఖ్యంగా వ‌య‌సు మ‌ళ్లిన‌వారు డైజెస్టివ్ సిస్ట‌మ్‌కు బ్యాలెన్స్ చేస్తుంది.

*gut microbiome ప్రొటెక్ట్ చేస్తుంది

* రోగ‌నిరోథ‌క వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రుస్తుంది

* శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎడిష‌న‌ల్ విట‌మిన్ల‌ను అందిస్తుంది.

నెంబ‌ర్ 3

 Boldfit Probiotics Supplement

వీటిలో 30 బిలియ‌న్స్  CFU అలాగే 16 probiotic strains ఉన్నాయ్‌. ఈ స‌ప్లిమెంట్స్‌ను ఒక యూనిక్ ఫార్మూలాతో త‌యారు చేశారు. ఇవి డైజేష‌న్‌ను ఇంప్రూవ్ చేసి క‌డుపులో ఉండే ఉబ్బ‌రాన్ని త‌గ్గిస్తుంది. అలాగే bloating, and gasను కంట్రోల్‌లో ఉంచుతుంది. దీని high-potency probiotic మ‌న‌కు అవ‌స‌ర‌మ‌య్యే 

strains, బ్యాక్టీరియాను అందించి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి.

ఫీచ‌ర్స్‌:

* క్లినిక‌ల్‌గా రీసెర్చ్ చేసిన ఇంగ్రిడియంట్స్ ఇందులో ఉన్నాయ్‌

* FSSAI licensed ఫ్యాక్ట‌రీలో వీటిని మ్యానుఫాక్చ‌ర్ చేశారు.

* GMP-certified

* 100% vegetarian

*  Free of soy, gluten, and sugar

నెంబ‌ర్ 2

Mountainor Probiotics

 వీటిలోని ప్ర‌తీ క్యాప్సుల్ 50 billion CFUతో పాటు  16  strains  ఉంటాయి. సో అన్నింటిలానే ఇమ్యూనిటీ, డైజేష‌న్‌కు బాగా హెల్ప్ అవుతుంది. అలాగే nutrients absorb చేసి ప్రేగుల స‌హ‌జ‌సిద్ధ క‌ద‌లిక‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. 

*  plum, raspberry, Jerusalem artichoke, and cherry వంటి క్వాలిటీ ఇంగ్రిడియంట్స్‌తో వీటిని తయారు చేశారు.

* మ‌న శ‌రీరంలో harmful bacteria పెరుగుద‌ల‌ను నియంత్రిస్తుంది.

* ఇమ్యూనిటీ సిస్ట‌మ్‌కు బూస్టింగ్ ఇస్తుంది

నెంబ‌ర్ 1

Mypro Sport Nutrition Probiotics Supplement

ఈ క్యాప్సుల్స్‌లో క్లీనిక‌ల్‌గా ప్రూవ్ అయిన suitable and effective strains ఉన్నాయ్‌. మీ శ‌రీర క్రియ‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించి ప్రాణాంత‌క రోగాల నుంచి ర‌క్ష‌ణనిస్తుంది. ఇందులో ఉండే  Mypro probiotic supplement

digestive upset treat చేస్తుంది. ఇది పూర్తిగా వెజిటేరియ‌న్ అలాగే ఇందులో ఎటువంటి preservatives ఉండ‌వు.

ఫీచ‌ర్స్‌:

* ఒక హెల్దీ వెయిట్‌ను మ‌న‌కు ఉండేలా చేస్తుంది.

* ప్యూరిటీ విష‌యంలో హై స్టాండ‌ర్డ్‌ను క‌లిగిఉంది

* రూమ్ టెంప‌రేచ‌ర్‌లోనే స్టోర్ చేసుకోవ‌చ్చు. రిఫ్రిజిరేష‌న్ అవ‌స‌రం లేదు.

ఒకే ఫ్రెండ్స్ వీడియో చూశారు క‌దా..సో మీకు అవ‌స‌ర‌మైన ప్రో బ‌యాటిక్ స‌ప్లిమెంట్స్‌ను ఎంచుకుని  మీ హెల్త్ కండీష‌న్‌కు మ‌రింత బూస్ట‌ప్ ఇవ్వండి. ఈ వీడియో గ‌నుక మీకు న‌చ్చిన‌ట్ల‌యితే లైక్ చేయండి. షేర్ చేయండి. అలాగే ఆదాన్ ఛానెల్‌ను స‌బ్‌స్క్రైబ్ చేసుకోవ‌డం మాత్రం మ‌రిచిపోకండి.

Leave your vote

More

Previous articleApache RTR 200 RV Bike Detail Review In Telugu
Next articleTop 5 Best Skin Doctors in Hyderabad | హైదరాబాద్ టాప్ 5 డెర్మటాల‌జిస్ట్‌లు ఎవరో తెలుసా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here