హైదరాబాద్‌లో Top 10 Massage & Spa centres ఇవే..
Hai Viewers. Welcome To Our channel Aadhan Telugu.
ప్రస్తుత కాలంలో Massage & Spa centresకు మంచి క్రేజ్ పెరుగుతోంది. వీటిల్లో బాడీ మసాజ్ స్పా సెంటర్లతో పాటు బ్యూటీ స్పా సేవలు అందుబాటులోకి వచ్చాయి. మహిళలు తమ చర్మ సంరక్షణ కోసం బ్యూటీ స్పాలకు పరుగులు తీస్తుంటే.. మరొకొంతమంది బాడీ సంరక్షణ కోసం మసాజ్ సెంటర్లకు వెళుతున్నారు. నిజానికి బాడీ పెయిన్స్ అనేవి ఆధునిక జీవన విధానాల దుష్ప్రభావాలు. చాలా మంది ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, డెస్క్ జాబ్ చేసుకునేవారు ఎల్లప్పుడూ ఏదో ఒక శారీరక నొప్పితో బాధపడుతూనే ఉంటారు. ప్రత్యేకించి వీరికి 30ఏళ్లు వచ్చాయంటే ఇక అవి క్రమం తప్పకుండా వస్తూనే వుంటాయి. దీనికి కారణం దీర్ఘకాలంపాటు ఒకే చోట కూర్చొని ఉండడమే. మరి ఈ నొప్పులకు మీరు పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకోవడం శరీరానికి అంత మంచిది కాదు. దానికి ప్రత్యామ్నాయంగా మసాజ్ ఉత్తమం అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే బాడీ మసాజ్ అంటూ నేటి యువతరంతో సహా అంతా ఇప్పుడు పరుగులు తీస్తున్న ఈ మసాజ్ థెరఫీ ఆయుర్వేద వైద్యంలో ముఖ్య భూమిక పోషిస్తోంది. ఈ థెరపీలో వాడే అనేక తైలాలతో చేసే మర్ధన కారణంగా అనేక రుగ్మతలకు ఉపశమనం లభిస్తుండటంతో ఆధునిక వైద్య విధానంలోనూ దీనిపై మక్కువ చూపుతున్న వారు చాలా మంది ఉన్నారు. బాడీ మసాజ్ వల్ల మీరు తక్షణ ఉపశమనం పొందడంతో దీనిపట్ల క్రేజ్ పెరుగుతోంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారంతా హైదరాబాద్ నగరంలోని ఏ మసాజ్ అండ్ స్పా సెంటర్‌కు వెళ్లాలనే విషయం తెలియక తికమక పడుతుంటారు. అలాంటివారందరి కోసం హైదరాబాద్ నగరంలోని Top 10 Massage & Spa centres వివరాలను మీకోసం వీడియో రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చాము. ఈ వీడియోను పూర్తిగా చూసి Top 10 Massage & Spa centresను సంప్రదించి ఆనందమయ జీవితాన్ని గడపండి.
ఇకపోతే 10 ప్లేస్‌లో THE SPA THING ఉంది. ఇది హైదరాబాద్ నగరంలోని అత్యుత్తమ స్పా సెంటర్లలో ఇది ఒకటి. THE SPA THINGలో ఆధునిక పద్ధతులతో పాటు విలాసవంతమైన వాతావరణంలో పురాతన ఆయుర్వేద విజ్ఞాన శాస్త్రాన్ని అమలు చేస్తోంది. ప్రతి అతిథికి అసాధారణమైన సేవలను అందించడంతో పాటు సాంకేతిక నైపుణ్యంతో మంచి అనుభూతిని కలిగిస్తుంది. బిజీ లైఫ్‌తో అలసిపోయిన శరీరాన్ని తిరిగి శక్తివంతం చేయడంలో ఈ స్పా కు మంచి అనుభవం ఉంది. THE SPA THINGలో బాడీ స్పా థెరపీతో పాటు బ్యూటీ స్పా థెరపీ సేవలను అందిస్తోంది. అయితే పలు రకాల థెరపీలు ప్యాకేజీల ఆధారంగా లభిస్తాయి. గంటకు రూ.వెయ్యి నుంచి ఆపై ధరల్లో ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. నెలల వారీగా ఒక్కో ప్యాకేజీని బట్టి ధర ఉంటుంది. మూడు నెలల ప్యాకేజీలో 10 థెరపీలు రూ.10వేల లభిస్తుంది. మూడు నెలల నుంచి రెండు సంవత్సరాల ప్యాకేజీలను THE SPA THING అందిస్తోంది. ప్రతి సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
Address:
Thomas Prabhu Reliance Complex,
Gr. Floor, Opposite AP Mahesh Cooperative Bank,
Next to Blue-Dart Courier,
Himayat Nagar, Hyderabad – 500029.
Contact Number: 9100786172
ఇకపోతే 9 ప్లేస్‌లో Modern Beauty spa ఉంది. హైదరాబాద్‌లోని అత్యుత్తమ స్పా సెంటర్లలో ఇది ఒకటి. భారీ తగ్గింపు ధరలతో ఎన్నో రకాల మసాజ్‌లను అందిస్తోంది. స్పా సేవలతో మన బాడీని రీఛార్జ్ చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో విలాసవంతమైన సౌకర్యాలతో హైదరాబాద్‌లోనే టాప్ స్పా సేవలను అందిస్తుంది. అంతేకాకుండా తక్కువ ధరలకే కాంబో ప్లాన్‌తో ఎక్కువ సేవలు అందిస్తుంది. దీంతో పాటు కాంప్లిమెంటరీ కింద బడ్జెట్ సేవర్ కాంబో ఫెసిలిటీస్‌ను వినియోగించుకోవచ్చు. ఈ స్పా సెంటర్‌లో స్టీమ్ బాత్ సౌకర్యము ఉంది. దీనివల్ల బాడీకి ఎంతో ఉపశమనం దొరకుతుంది. ఆరోగ్యకరమైన ఒత్తిడి లేని జీవితం అందించడం కోసం ట్రీట్‌మెంట్‌లో అరోమాథెరపీ మసాజ్ ప్రక్రియలో యూకలిప్టస్, టీ ట్రీ, జెరేనియం, ఆలివ్ నుంచి సేకరించిన నాణ్యమైన నూనలను వినియోగిస్తారు. దీంతో పాటు లెమన్ గ్రాస్, ద్రాక్ష పండ్లను ఉపయోగిస్తారు. హాట్ స్టోన్ మసాజ్‌లో నాణ్యమైన బసాల్ట్ రాళ్లను వాడతారు. ఆ వేడి బసాల్ట్ రాళ్లు మన లోతైన కణజాలాలలోకి చొరబడి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ప్రతి సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు Modern Beauty spa సెంటర్ అందుబాటులో ఉంటుంది.
Address:
1st Floor, Central Plaza,
H.No. 6-3-902/A, Raj Bhavan Rd,
above Ratnadeep Supermarket,
Somajiguda, Hyderabad,
Telangana 500082
Contact Number:081063 92135
ఇకపోతే 8వ ప్లేస్‌లో Ruan Thai Spa ఉంది. ఈ స్పా సెంటర్ సాంప్రదాయ థాయ్ డ్రై థెరపీ యోగా, షీట్సు, ఆక్యుప్రెషర్ పద్ధతుల ద్వారా బ్యూటీని సొంతం చేసుకోవచ్చు. ఇక్కడి పలు ఆధునిక థెరపీ విధానాలతో శరీరం ఉత్తేజితమవుతోంది. ఈ స్పా సెంటర్‌లో డ్రై స్పా థెరపీ, ఆయిల్ స్పా థెరపీ, పార్శిల్ స్పా థెరపీ, బ్యూటీ థెరపీలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవి గంట, గంటన్నర, రెండు గంటల చొప్పున ప్యాకేజీలు ఉంటాయి. ఆ ప్యాకేజీల ఆధారంగా ధరలను నిర్ణయిస్తారు. మళ్లీ ఈ ప్యాకేజీల్లోనూ మరికొన్ని మసాజ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. Ruan Thai Spa సెంటర్ హైదరాబాద్ నగరంలో బంజారాహిల్స్, హిమాయత్ నగర్, ఫిల్మ్ నగర్‌లోనూ బ్రాంచ్‌లను నిర్వహిస్తోంది. ప్రతి సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తన సేవలను అందిస్తోంది. మసాజ్ అండ్ స్పా ధరలు ప్యాకేజీల ఆధారంగా ఉంటాయి.
Address:
2nd Floor,
Lapino pizza same,
8-2, 681, Rd Number 12,
Banjara Hills, Hyderabad,
Telangana 500034
Contact Number: 070935 01330
ఇకపోతే 7వ ప్లేస్‌లో Lavender Wellness Spa ఉంది. ఈ స్పా సెంటర్‌లో ప్రొఫెషనల్ థెరపిస్టు తమ నైపుణ్యంతో సేవలు అందిస్తుంటారు. దీంతో హైదరాబాద్‌లోని అత్యుత్తమ స్పా సెంటర్లలో ఇది ఒకటిగా నిలిచింది. అలసిపోయిన శరీరానికి ప్రశాంతత లేకపోతే కష్టం. అలాంటి పరిస్థితుల్లో Lavender Wellness Spa సెంటర్‌కు వెళితే మంచి అనుభూతిని పొందొచ్చు. ఇక్కడ థెరపీ ధరలు రూ.799 నుంచి ప్రారంభం అవుతాయి. ఒక్కో ప్యాకేజీని బట్టి ధర ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ Foot massage/Head massage, Full body massage, Full body massage (Deep Tissue/ Balinese) తదితర సేవలు అతిథులకు అందుబాటులో ఉంటాయి. Lavender Wellness Spa ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
Address:
2-37-76/2, 2nd Floor,
Above Airtel Office MM arcade,
Vinayak Nagar, Gachibowli,
Telangana 500032
Contact Number:073311 09400
ఇకపోతే 6వ ప్లేస్‌లో Pease Rain Spa ఉంది. మసాజ్‌లు, ఫేషియల్‌లు, వ్యాక్సింగ్, థ్రెడింగ్ మరియు మరెన్నో బ్యూటీ ట్రీట్‌మెంట్‌లకు తగ్గింపు ధరలతో Pease Rain Spaతన సేవలు అందిస్తోంది. చాలా తక్కువ ధరలకు బెస్ట్ మసాజ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రీఛార్జ్ అయ్యేందుకు Pease Rain Spa బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ 20 మందికి పైగా నిపుణులు అతిథులకు మసాజ్ అండ్ స్పా సేవలను అందిస్తారు. ప్యాకేజీల ఆధారంగా 40కి పైగా ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓపెన్ బెడ్స్ మాత్రమే కాకుండా 15 ప్రైవేటు గదులను అతిథుల కోసం సిద్దం చేసింది. ఇక్కడ లగ్జరీ స్పా, అరోమా థెరపీ, స్టోన్ థెరపీతో పాటుగా Swedish Massage, Dry Thai Massage, Honey Massage, Deep Tissue Massage, Bamboo Massage, Aroma Thai Massage, Hot Chocolate Massage, Chocolate Massage,Thai Massage, Spl Thai Massage, Four hand Massage, Couple Massage సేవలను అందిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది.
Address:
696, 5th floor,
flat no. 501, ned chambers MCH no. 8-2, 697,
Rd Number 12, Banjara Hills,
Hyderabad, Telangana 500034
Contact Number:090000 17443
ఇకపోతే 5వ ప్లేస్‌లో Somara Wellness సెంటర్ ఉంది. ఇది హైదరాబాద్ నగరంలోని ఉత్తమ స్పా సెంటర్లలో ఒకటి. ఇక్కడ చేసే బాడీ మసాజ్ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఓవైపు నిర్మలమైన సంగీతం.. మరోవైపు ప్రశాంతమైన వాతావరణంలో బాడీ మసాజ్ చేసుకోవడం.. మండుటెండలో ఎడారిలో నీటి చెలిమ దొరికిన అనుభూతి లభిస్తుందని చెప్పాలి. ఈ స్పా సెంటర్‌లో తల నుంచి కాలి వరకు శరీరంలో అన్ని అవయవాలను రిలాక్స్ చేయోచ్చు. Somara Wellness సెంటర్‌లో డీప్ టిష్యూ మసాజ్, అరోమాథెరపీ, ఎన్‌రిచింగ్ ఫేషియల్స్, కపుల్స్ మసాజ్, యాంటీ స్ట్రెస్ థెరపీ, ఫుట్ రిఫ్లెక్సాలజీ తదితర సేవలను పొంది పునరుజ్జీవనం కలిగేలా చేసుకోవచ్చు. ప్రతి ప్యాకేజీలో సేవ ఆధారంగా 40 నిమిషాల నుంచి గంట పాటు సర్వీస్ చేస్తారు. చర్మ సౌందర్యం కోసం కావాల్సిన అత్యుత్తమ నూనెలను వినియోగిస్తారు. ఈ స్పా సెంటరులో మూడు రకాల మెంబర్ షిప్ ప్లాన్స్‌ను అందిస్తోంది. కొన్నిరకాల సేవలపై ప్రత్యేక ఆఫర్లు వర్తిస్తాయి. ఇక్కడికి 40 వేలకు పైగా అతిథులు సందర్శించగా, అందులో 15వేలకు పైగా హ్యాపీ కస్టమర్లు ఉన్నారు. హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలి, ఎమ్మెల్యే కాలనీ, బంజారాహిల్స్, లక్డీకాపూల్, సోమాజిగూడలలో బ్రాంచ్‌లు ఉన్నాయి. ప్రతి సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు తెరిచి ఉంటుంది.
Address:
Renuka Enclave,
Raj Bhavan Rd,
Somajiguda, Hyderabad,
Telangana 500082.
Contact Number:097044 43218
ఇకపోతే 4వ ప్లేస్‌లో Tattva Spa ఉంది. హైదరాబాద్‌లోని Tattva Spa సెంటర్ రిఫ్రెష్ అయ్యేందుకు మంచి ప్రాంతంగా చెప్పొచ్చు. ఇది ఉత్తమ స్పాలలో ఒకటి. బాడీని రీఛార్జ్ చేసుకోవడంతో పాటు చర్మ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు చక్కటి పరిష్కార మార్గం. ఖరీదైన ఇంటీరియర్ డెకరేషన్‌తో పాటు డిమ్ లైట్లు, వినసొంపైన సంగీతంతో విశ్రాంతి తీసుకునేలా Tattva Spaను రూపొందించారు. ప్రొఫెషనల్ థెరపిస్టులు అందించే సేవలు మంచి అనుభూతిని కలిగిస్తాయి. ఇక్కడి మసాజ్ థెరపీతో రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు సాయపడుతుంది. Tattva Spa సెంటర్లు భారతదేశవ్యాప్తంగా ఉన్నాయి. ఈ సెంటర్లలో ఆయుర్వేద బాడీ మసాజ్‌ను ప్రాచీన భారతీయ తత్వశాస్త్రంలోని కాంటెంపరరీ వెల్ నెస్ టెక్నీక్‌ల ఆధారంగా చేస్తుంటారు. ప్రతి సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
Address:
Marriott Executive Apartments,
Level 10, SLN Terminus,
Survey No 133, Beside Botanical Gardens,
Gachibowli, Hyderabad 500032
Contact Number: 9999120413, 04067900000
ఇకపోతే 3వ ప్లేస్‌లో Ode Spa (O2 Spa) ఉంది. ఇది ఆసియాలో అతిపెద్ద డే స్పా సెంటర్. ఇండియాలోని 21 నగరాల్లో 70కి పైగా బ్రాంచ్‌లు ఉన్నాయి. ప్రతిరోజూ Ode Spa (O2 Spa)లో 1500 మందికి పైగా అతిథులు రీఫ్రెష్ అవుతారు. కేవలం 8 సంవత్సరాల కాలంలోనే Ode Spa (O2 Spa) గ్లోబల్ స్టాండర్ట్స్‌తో వెల్ నెస్, సెలూన్ సేవలను పర్యాయపదంగా మారింది. ఈ స్పాలోని నిష్ణాతులైన థెరపిస్టులతో ప్రతిఒక్కరి అవసరాలకు అనుగుణంగా సేవలను అందిస్తారు. Ode Spa (O2 Spa) సెంటర్‌లో కార్పొరేట్ గెట్ టు గెదర్, కిట్టీ పార్టీలు, బర్త్ డే పార్టీలు, పిల్లల స్పా పార్టీ, బేబీ షవర్, హల్దీ, మెహందీ వేడుకలను నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. Ode Spa (O2 Spa) వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా వినూత్న పద్ధతుల్లో స్పా సేవలను అందించేందుకు రూపకల్పన చేసింది. అందులో భాగంగానే విమానాశ్రయాల్లోనూ స్పా సేవలను విప్లవాత్మకంగా ప్రవేశపెట్టింది. Ode Spa ఇప్పటివరకు దేశవ్యాప్తంగా స్పా విభాగంలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ప్రతి సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
Address:
ODE SPA, Novotel Hotel
Novotel Hotel Road, Near Hitech City, Kondapur,
Hyderabad, Telangana – 500081
Contact Number: 9247020202/ 9959555443
ఇకపోతే 2వ ప్లేస్‌లో LA ELAN SPA ఉంది. బాడీ మసాజ్, ఫేషియల్, స్కిన్ ట్రీట్‌మెంట్ కోసం LA ELAN SPA హైదరాబాద్‌లోని అత్యుత్తమ స్పాలలో ఒకటి. LA ELAN SPA అనేది 2015 సంవత్సరం నుంచి బంజారాహిల్స్‌లోని ప్రముఖ ఫ్యామిలీ స్పాగా ఉంది. ఇక్కడ సహజమైన ఉత్పత్తులతో అతిథులకు ప్రొఫెషనల్ స్పా చికిత్సను అందిస్తోంది. LA ELAN SPAలో బాడీని రీఛార్జ్ చేసేందుకు అరోమా మసాజ్, బాలినీస్ మసాజ్, స్వీడిష్ మసాజ్ వంటి సేవలను పొందొచ్చు. మేల్ కస్టమర్లకు ఫిమేల్ థెరపిస్టులు, ఫిమేల్ కస్టమర్లకు ఫిమేల్ థెరపిస్టులు అందించే రిలాక్సింగ్ స్పా సర్వీసుల్లో దేనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్పాలో ఒక్కరికి లేదా జంటగా ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ప్యాకేజీ ఆధారంగా 45 నిమిషాల చొప్పున ఛార్జ్ చేస్తారు. స్పాలో అందించే సేవల కోసం థెరపిస్టులు ఉత్తమమైన లోషన్లు, నూనెలను వినియోగిస్తారు. LA ELAN SPA సెంటర్ ప్రతి సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది.
Address:
1st Floor, Kimtee Banjara Heights,
Rd Number 12, opp. Honda/Mitsubishi Showrooms,
Banjara Hills, Hyderabad, Telangana 500034
Contact Number: 091009 49312
ఇకపోతే 1వ ప్లేస్‌లో MEGHAVI WELLNESS SPA ఉంది. MEGHAVI WELLNESS SPA స్వదేశీ స్పా బ్రాండ్‌ను రూపొందించడం కోసం ప్రేరణ పొంది 2014లో స్థాపించబడింది. MEGHAVI WELLNESS SPA దేశంలోనే నంబర్ వన్ ఫ్యామిలీ స్పా బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. మేఘా దినేశ్ ఈ స్పా సెంటరును ప్రారంభించారు. వాస్తవానికి ఈమె 2000 సంవత్సరంలో స్పా పరిశ్రమలోకి ప్రవేశించింది. దాదాపు 2004 సంవత్సరం వరకు ఒబెరాయ్ రాజ్ విలాస్‌తో కలిసి పనిచేసింది. అనంతరం ది పార్క్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో చేరింది. మేఘా ఆసియా స్పా ఇండియా అవార్డులో భాగంగా ఉత్తమ స్పా మేనేజర్‌గా గుర్తింపు పొందింది. MEGHAVI WELLNESS SPA 2021 నాటికి దేశవ్యాప్తంగా 50 ఔట్‌లెట్‌లను చేరుకునేందుకు టార్గెట్ పెట్టుకుంది. అక్షయ్ కుమార్, బాబీ డియోల్ వంటి ప్రముఖులకు సోల్ బ్యాలెన్సింగ్, ఎమోషనల్ రిలీజ్ వంటి హీలింగ్ ట్రీట్‌మెంట్‌ను మేఘా అందించింది. MEGHAVI WELLNESS SPAలో ప్రధానంగా టాసోమాటిక్ ట్రైనర్, క్లినికల్ హిప్నో థెరపిస్టు, అరోమా థెరపిస్టు, బాచ్ ప్లవర్ థెరపిస్టు తదితర అంతర్జాతీయ గుర్తింపు పొందిన నిపుణులు సేవలు అందిస్తున్నారు. ప్రతి సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ప్యాకేజీల ఆధారంగా ధరలను నిర్ణయిస్తారు.
Address:
Meghavi Spa Salon and O Cafe
34 A, Road No.12, MLA Colony, Banjara Hills
Hyderabad Telangana 500034
Contact Number:7093645410/ 040 2355 2761