Top 5 Best Skin Doctors in Vijayawada | విజయవాడ టాప్ 5 డెర్మటాల‌జిస్ట్‌లు ఎవరో తెలుసా?

158
0
Top 5 Best Skin Doctors in Vijayawada | విజయవాడ టాప్ 5 డెర్మటాల‌జిస్ట్‌లు ఎవరో తెలుసా?
Top 5 Best Skin Doctors in Vijayawada | విజయవాడ టాప్ 5 డెర్మటాల‌జిస్ట్‌లు ఎవరో తెలుసా?

వాతావరణంలో మారిన పరిస్థితులు, కాలుష్య ప్రభావంతో చర్మవ్యాధులు సోకడం పెరిగింది. మొటిమలు ఎక్కువగా ఉండటం, స్కిన్ అలర్జీ తదితర సమస్యలు ఆ కోవలోకే వస్తాయి. అయితే చర్మవ్యాధులను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. అలాంటి చర్మవ్యాధి సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేందుకు విజయవాడ నగరంలో Top 5 Dermatologist Doctors ఎవరు ఉన్నారు..?. వారి అపాయింట్‌మెంట్ ఏలా తీసుకోవాలి? అడ్రస్ ఎక్కడ..? తదితర వివరాలను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాము. ఈ వీడియోను చూసి విజయవాడ నగరంలోని Top 5 Dermatologist Doctorsను సంప్రదించి మీ చర్మవ్యాధుల సమస్యకు చెక్ పెట్టేసేయండి.

ఇకపోతే Top 5 ప్లేస్‌లో  Dr. Ch. Keerti Chowdary ఉన్నారు. విజయవాడ నగరంలోని ఉత్తమ Dermatologistలో ఈమె ఒకరు. చెన్నైలోని స్టాన్లీ మెడికల్ కాలేజీలో కాస్మోటాలజీ, డెర్మాటోసర్జరీ, లేజర్ సర్జరీలో శిక్షణ పొందారు. దాదాపు 200 కేసులకు పైగా మొహంపై మచ్చలు తొలగించడం, జుట్టురాలడం, అల్సర్ హీలింగ్ వంటి సమస్యలకు ప్లేట్ లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ చేసి నయం చేశారు. సింగపూర్‌లోని నేషనల్ స్కిన్ సెంటర్‌లో డెర్మటాలజీ, అడ్వాన్స్‌డ్ కాస్మోటాలజీలో ఫెలో చేశారు. జర్మనీలోని గ్రీఫ్స్‌వాల్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఈస్తటిక్ మెడిసిన్‌లోనూ ఫెలోగా పనిచేశారు. ప్రతి సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అందుబాటులో ఉంటారు.

Address:
Skin First
29-28-1/10,
Kovelamudivari Street,
behind Dr MJ Naidu Hospital,
Suryaraopeta, Vijayawada,
Andhra Pradesh 520002
Contact Number: 099235 92359

ఇకపోతే Top 4 ప్లేస్‌లో bhargavi chadalavada ఉన్నారు. విజయవాడలోని ఉత్తమ డెర్మటాలజిస్టుల్లో ఈమె ఒకరు. డెర్మటాలజీ రంగంలో bhargavi chadalavada 14 సంవత్సరాల అనుభవం ఉంది. 2007లో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, 2012లో సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ నుంచి డెర్మటాలజీ, వెనిరియాలజీలో ఎండీ కంప్లీట్ చేసింది. డాక్టర్ bhargavi ప్రధానంగా Dermoscopy, Dermatosurgery, Atopic Dermatitis Treatment, Dermaroller, Dermabrasion, Dermatitis Treatment, Chemical Peel, Phototherapy, Sun Spots, Age Spots, And Other Pigmented Lesions తదితర ట్రీట్‌మెంట్ చేస్తుంది. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.400 తీసుకుంటారు.

Address:
Dr. Bhargavi’s Skin Clinic,
57-14-25,
Panta Kaluva Rd,
New Postal Colony-2,
Patamata, Benz Circle,
Vijayawada, Andhra Pradesh 520010
Contact Number: 040 6782 2631

ఇకపోతే Top 3 ప్లేస్‌లో Dr. Ushma. K ఉన్నారు. విజయవాడలోని ఉత్తమ డెర్మటాలజిస్టుల్లో ఈమె ఒకరు.  Dr. Ushma. K 10 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం ఈమె విజయవాడ సూర్యారావుపేటలోని Skin to Bone Superspeciality clinicలో ప్రాక్టీస్ చేస్తుంది. 2011లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, 2017లో ఇదే యూనివర్సిటీ నుంచి డెర్మటాలజీ, వెనిరియాలజీలో ఎండీ కంప్లీట్ చేసింది. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం  గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.350 తీసుకుంటారు.

Address:
Skin to Bone Superspeciality clinic,
29-14-46,
Pushpa Hotel Rd,
Suryaraopeta, Labbipet,
Vijayawada, Andhra Pradesh 520002
Contact Number: 0866 666 6335

ఇకపోతే Top 2 ప్లేస్‌లో Dr Sowjanya ఉన్నారు. విజయవాడలోని ఉత్తమ చర్మవ్యాధి నిపుణుల్లో ఈమె ఒకరు. Dr Sowjanyaకు డెర్మటాలజీ విభాగంలో దాదాపు 10 సంవత్సరాల అనుభవం ఉంది. గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, మంగుళూరులోని కస్తూర్భా మెడికల్ కాలేజీ నుంచి ఎండీ కంప్లీట్ చేశారు. చర్మవ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని నాణ్యమైన వైద్యం తక్కువ ధరలో అందించాలనే లక్ష్యంతో 2016లో Lalith Skin & Hair Clinicను ప్రారంభించింది. Dr Sowjanya ప్రధానంగా Laser, Skin Peels, Microdermabrasion, Dermaroller,RF Cautery & Electro Cautery, Anti Hair Loss Treatmentను అందిస్తుంది.

Address:
Lalith Skin and Hair Clinic,
29-9-20, Govinda Rajulu Naidu St,
opp. Sarada Nursing Home,
Suryarappeta, Governor Peta,
Vijayawada, Andhra Pradesh 520002
Contact Number: 063040 36559

ఇకపోతే Top 1 ప్లేస్‌లో Dr Neelakantha Rasineni ఉన్నారు. విజయవాడలోని డెర్మటాలజిస్టుల్లో ఈయన ఒకరు. Dr Neelakantha Rasineniకి ఈ రంగంలో 12 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. 2009లో ఎస్వీ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, 2014లో ఇదే యూనివర్సిటీ నుంచి డెర్మటాలజీ, వెనిరియాలజీలో ఎండీ చేశారు. Dr Neelakantha Rasineni ప్రముఖ Indian Association of Dermatologists, Venereologists and Leprologists (IADVL), Association of Cosmetic Surgeons of India (ACSI), Cosmetic Society of India (CSI), Indian Medical Association (IMA), Andhra Pradesh Medical Councilలో సభ్యులుగా ఉన్నారు. Dermatologist, Sexologist, Trichologistలో Dr Neelakantha Rasineni ప్రత్యేక నిపుణులుగా ఉన్నారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఆదివారం మాత్రం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.500 తీసుకుంటారు.

Address:
Dr Neelakanta Skin Hair & Laser Centre,
29-8-35/1
Chiluku Durgaiah Street (First left street in Nakkala Rd from Vijay talkies centre),
Suryaraopeta, Governor Peta,
Vijayawada, Andhra Pradesh 520002.
Contact Number:099632 34094

Leave your vote

-1 Points
Upvote Downvote
More

Previous articleTop 5 Neurologists in Vijayawada
Next articleTop 5 Maternity Hospitals In Vijayawada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here