మ‌న హైద‌రాబాద్‌లో ఉన్న టాప్ 5 బెస్ట్ గైన‌కాల‌జిస్ట్‌లు వీరే

154
0

హైద‌రాబాద్ సిటీలో బెస్ట్ గైనకాల‌జిస్ట్ గురించి సెర్చ్ చేస్తున్నారా..అయితే ఈ వీడియో చూడండి…

హాయ్ వ్యూవ‌ర్స్ వెల్‌క‌మ్ టూ ఆదాన్ .. హైదరాబాద్ సిటిలో బెస్ట్ గైనాకాల‌జిస్ట్ ఎవ‌రున్నారు. వాళ్ల ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది. వారి హాస్పిట‌ల్స్ ఎక్కడున్నాయ్‌. అని చాలామందికి డౌట్స్ వ‌స్తుంటాయి క‌దా. ఇంత పెద్ద న‌గ‌రంలో తెలుసుకోవ‌డం ఒకింత పెద్ద ప్రాసెస్సె. సో ఈ వీడియోలో మీకు మ‌న హైదరాబాద్ surroundings లో ఉన్న టాప్ బెస్ట్  5 గైనాకాల‌జిస్ట్ గురించిన total information ఇవ్వ‌బోతున్నాం. అందుకే ఈ వీడియోను మీరు స్కిప్ చేయ‌కుండా పూర్తిగా చూసేయండి. మ‌రి లేటు చేయ‌కుండా టాప్ 5 గైనాకాల‌జిస్ట్ ఎవ‌రో తెలుసుకుందామా..

#1

Dr. K Padmaja Devi MBBS, DGO

డా. ప‌ద్మ‌జాదేవికి ఈ ఫీల్డ్‌లో 28 సంవ‌త్స‌రాల‌కు పైగా అనుభవం ఉంది. ఈమె IVF  specialist,  infertility specialist, gynecologic surgeon and obstetrician. 1993లో Nagarjuna University  నుంచి ఎంబీబీస్ ప‌ట్టా తీసుకున్న డా. ప‌ద్మ‌జాదేవి 1998లో NTR University of Health Sciences లో డీజీవో కంప్లీట్ చేశారు. Medical Council of Indiaలో మెంబ‌ర్‌గా ఉన్నారు. ప్ర‌స్తుతం స్నేహా క్లినిక్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ హాస్పిట‌ల్‌లో ultrasound scan, abdominal hysterectomy వంటి సేవ‌ల‌తో పాటు pre-marital counselling, pregnant women counselling కూడా డా. కె ప‌ద్మ‌జాదేవి అందిస్తున్నారు. 

టైమింగ్స్‌: Mon-Sun

09:00 AM – 09:15 AM

09:30 AM – 12:30 PM

హస్పిట‌ల్ అడ్ర‌స్‌: MIG 152, First Floor, Axis Bank, Road Number 1, K P H B Phase 1, Kukatpally, Hyderabad, TS 500085

కాంటాక్ట్ నెం. 96666 91157

క‌న్స‌ల్టేష‌న్ ఫీ:   రూ. 450

#2

DR.VIMEE BINDRA MBBS, MS

consultant Gynaecologist and Laparoscopic Surgeonగా Dr. Vimee Bindraకు సిటీలో మంచి పేరుంది. R G Kar Medical Collegeలో మెడిసిన్ చేసిన ఆమె ఆదే కాలేజి నుంచి Obstetrics and Gynaecology పీజీ ప‌ట్టా పొందారు. Gynaecological Endoscopy and Fertility enhancing surgeriesలో స్పెష‌లైజేష‌న్ చేశారు. ప్ర‌స్తుతం అపోలో హాస్పిట‌ల్‌లో గైనాకాల‌జీ విభాగంలో స్పెష‌లిస్ట్‌ డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. గ‌ర్భిణీ స్త్రీల‌కు individual complete health care స‌దుపాయాన్ని కూడా ఆఫ‌ర్ చేస్తున్నారు.  గ‌ర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండి, ప్ర‌స‌వ స‌మ‌యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స‌వ్యంగా ఉండ‌ట‌మే ల‌క్ష్యంగా ఆమె high-quality services ను అందిస్తున్నారు. ఆమె Hindi, Telugu, English, Punjabi and Bengali మాట్లాడ‌గ‌ల‌రు. 

టైమింగ్స్‌: Mon-Sat : 9am – 5pm

        consultation fee: 1000/-              

హస్పిట‌ల్ అడ్ర‌స్ :Apollo Hospital, Opp. Bharatiya Vidya Bhavan School, CBI Colony, Film Nagar, Hyderabad, TS 500033

కాంటాక్ట్ :                 98737 11837

                                78939 96924

#3

  1. JAYASREE REDDY, MD, DGO (OBG)

గైనాకాల‌జీ విభాగంలో సుమారు 39 సంవ‌త్స‌రాల అనుభ‌వం క‌ల్గిన డా. జ‌య‌శ్రీ రెడ్డి అపోలో ఆసుప‌త్రిలో సీనియ‌ర్ గైనాకాల‌జిస్ట్ గా పనిచేస్తున్నారు. కాక‌తీయ మెడిక‌ల్ కాలేజీ నుంచి ఎంబీబీస్ ప‌ట్టా పుచ్చుకున్న ఈమె హైద‌రాబాద్ గాంధీ మెడిక‌ల్ కాలేజిలో డీజీవో చేశారు. 1983లో గాంధీ MD in Obstetrics & Gynaecology specialization పూర్తి చేశారు. Obstetrician & Gynecologist Society Hyderabadలో లైఫ్ మెంబ‌ర్‌గా ఉన్నారు. ప్ర‌తీ పేషెంట్ తో వ్య‌క్తిగ‌తంగా మాట్లాడుతూ వారికి త‌గిన సూచ‌న‌లు చేస్తుంటారు.

టైమింగ్స్‌Mon – Thu, Sat 11:30 AM – 04:00 PM

                  Fri 12:30 PM – 04:45 PM

Consultation Fee: ₹700

కాంటాక్ట్ నెం: 1860 500 4916

హాస్పిట‌ల్ అడ్ర‌స్: Dharani Devi Building, Plot No. 565, Road No. 92, Co-Op Building Society Ltd Apollo Cradle, Jubilee Hills, Hyderabad, TS 500034

#4

Dr. Krishna Kumari  MBBS ,MD – Obstetrics & Gynaecology Gynecologist

ఈ ఫీల్డ్‌లో  Dr. Krishna Kumari కి 36 సంవ‌త్స‌రాల experience ఉంది. ప్ర‌స్తుతం Medicover Woman & Child Hospitals సీనియ‌ర్ గైనాకాల‌జిస్ట్‌గా వైద్య‌సేవ‌లు అందిస్తున్నారు. ఆంధ్ర యూనివ‌ర్సిటీ నుంచి 1981లో ఎంబీబీఎస్ ప‌ట్టా పుచ్చుకున్న ఈమె అదే యూనివ‌ర్సిటిలో 1985లో MD – Obstetrics & Gynaecology పూర్తి చేశారు..

టైమింగ్స్: Wed, Sat  04:00 PM – 06:00 PM

 కాంటాక్ట్ నెం: 040 6833 4455

క‌న్స‌ల్టేష‌న్ ఫీ: ₹700

హాస్పిట‌ల్ అడ్ర‌స్‌: 7, Survey Number 64, Patrika Nagar, Madhapur, Landmark: Next to IBIS Hotel & Behind Cyber Towers, Hyderabad

#5

Dr. Radhika Rani Akkineni

డాక్ట‌ర్ గా 12 ఏళ్లు, గైన‌కాల‌జీ విభాగంలో 8 సంవ‌త్స‌రాల అనుభవం క‌ల్గిన Dr. Radhika Rani Dr.Radhika’s fertility and surgical centerకి మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. infertility, Obstetrics, Gynaecology and laparoscopic surgery వంటి వైద్య‌సేవ‌లను అందిస్తున్నారు. ప్రెగ్నెంట్ లేడీస్‌కి కావాల్సిన భ‌రోసానిస్తూ ఎంతో ఫ్రెండ్లీగా పేషెంట్స్‌ని డీల్ చేస్తుంటారు. 

టైమింగ్స్‌: Mon – Sat 09:00 AM – 04:30 PM

క‌న్స‌ల్టేష‌న్ ఫీ: ₹500 

కాంటాక్ట్ నెం: 076720 29972

హాస్పిట‌ల్ అడ్ర‌స్‌:

Park view building, road no1, kphb, opp GHMC park, Landmark: Opp GHMC park, Hyderabad

ఓకే వ్యూవ‌ర్స్ తెలుసుకున్నారు క‌దా మ‌న హైద‌రాబాద్‌లోని టాప్ 5 గైనాకాల‌జిస్ట్ క‌న్స‌ల్టెంట్స్ గురించి. సో మీ వీలును బ‌ట్టి డాక్ట‌ర్స్‌ని consult అవ్వండి. మీ pregnancy టైమ్‌లో బెస్ట్ హెల్త్‌కేర్‌ను తీసుకోండి. అలాగే ఈ వీడియో గ‌నుకు మీకు న‌చ్చిన‌ట్ల‌యితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లోనో, రిలేటివ్స్‌లోనో అవ‌స‌ర‌మైన వాళ్ల‌కి షేర్ చేయండి. ఇంక‌వ‌రైనా స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్స్ గురించినinformation కావాలంటే క‌మెంట్ సెక్ష‌న్ మెన్ష‌న్ చేయండి. ఇక మ‌న ఆదాన్ ఛానెల్ ని స‌బ్‌స్క్రైబ్ చేస్కోటం మాత్రం మ‌ర్చిపోవ‌ద్దు. అలాగే ప‌క్క‌నే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేష‌న్స్ మీకు వ‌చ్చేస్తుంటాయ్‌.3. Self hosted responsive video

Leave your vote

More

Previous articleహైద‌రాబాద్‌లోని టాప్ 10 బెస్ట్ జిమ్స్ | Top 10 Gyms In Hyderabad
Next articleTop 5 Best Water Purifier in India 2021(Telugu)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here