Top 5 Gynecologist Doctors in Vijayawada

100
0
Top 5 Gynecologist Doctors in Vijayawada | Best Gynaecologist Doctors in Vijayawada
Top 5 Gynecologist Doctors in Vijayawada | Best Gynaecologist Doctors in Vijayawada

విజయవాడలోని Top 5 Gynecologist Doctors వీరే..

Hai Viewers. Welcome To Our channel Aadhan Telugu.

ప్రస్తుతం మహిళల్లో రోజురోజూకీ గైనిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రతి వంద మంది మహిళల్లో 80 శాతం మంది ఏదో ఒక గైనిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారే. అలాంటి సమస్యల పరిష్కారం కోసం Gynecologistను కలవడం బెటర్. అయితే మన విజయవాడ నగరంలో Top 5 Gynecologist Doctors ఎవరు..? వారి అపాయింట్‌మెంట్ పొందడం ఏలా..? తదితర వివరాలను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాం. ఇంకేముంది.. ఈ వీడియోనూ చూసి విజయవాడ నగరంలో Top 5 Gynecologist Doctorsను సంప్రదించి గైనిక్ సమస్యలను ఏలాంటి భయం లేకుండా జయించండి.

ఇకపోతే Top 5 ప్లేస్‌లో DR. SONTI USHA RANI ఉన్నారు. ఈమె విజయవాడ నగరంలోని ఉత్తమ గైనకాలజిస్టుల్లో ఒకరు. గైనిక్ రంగంతో పాటు ప్రసూతి సేవలను DR. SONTI USHA RANI 24 సంవత్సరాలుగా అందిస్తోంది. గైనిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న మహిళలకు నాణ్యమైన సేవలు అందించేందుకు విజయవాడలోని సూర్యారావుపేటలో ఐశ్వర్య ప్రసూతి హాస్పిటల్‌ను స్థాపించారు. DR. SONTI USHA RANI 1990లో గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, 1996లో అదే గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి గైనకాలజీలో ఎండీ కంప్లీట్ చేసింది. ఇండియన్ హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్‌లో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 1.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.500 ఛార్జి తీసుకుంటారు.

Address:
29-23-5/2,
Tadepallivari St,
Suryaraopeta, Governor Peta,
Vijayawada, Andhra Pradesh 520002
Contact Number:0866 243 8903

ఇకపోతే Top 4 ప్లేస్‌లో  Dr.Devabhaktuni Sravanthi ఉన్నారు. విజయవాడలోని ఉత్తమ గైనకాలజిస్ట్‌లో ఒకరు. విజయవాడ నగరంతో పాటు చుట్టూ పక్కల ప్రాంతాల మహిళలకు గైనిక్ సమస్యలతో ప్రసూతి సేవలను అందించడంలో మంచి అనుభవాన్ని సంపాదించారు. ఏలాంటి క్రిటికల్ కేర్ సమస్యనైనా ఈజీగా సాల్వ్ చేస్తూ పేషంట్లకు భరోసానిస్తున్నారు. Dr.Devabhaktuni Sravanthi 2000 సంవత్సరంలో ఎంబీబీఎస్ కంప్లీట్  చేశారు. అనంతరం ఆమె గైనకాలజీలో ఎంఎస్ పూర్తి చేశారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 1.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.400 ఛార్జి తీసుకుంటారు.

Address:
Door no : 11, 133,
Vijayawada Rd, beside Time Hospital,
Ashok Nagar, Vijayawada, Andhra Pradesh
Contact Number:091600 24567

ఇకపోతే Top 3 ప్లేస్‌లో DR.KAVITHA BATTULA ఉన్నారు. ఈమె విజయవాడలోని ఉత్తమ గైనకాలజిస్టుల్లో ఒకరు. గైనకాలజీ రంగంలో DR.KAVITHA BATTULAకు 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న సీనియర్ కన్సల్టెంట్. విజయవాడలో గత 10 సంవత్సరాలుగా  రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళలకు ప్రసూతి, గైనిక్ సేవలు అందిస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల్లో పనిచేశారు. వేలాది మంది దంపతులకు సంతానం కలిగేలా చేశారు. ఏలాంటి పరిస్థితుల్లోనైనా లాపరోస్కోపిక్ సర్జరీ చేయడంలో DR.KAVITHA BATTULAది మంచి అనుభవం. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి ఎంబీబీఎస్‌తో పాటు గైనకాలజీలో ఎండీ కంప్లీట్ చేశారు.

Address:
Beside D-Mart,
Enikepadu, Vijayawada,
Andhra Pradesh 521108
Contact Number: 1800 4199 888

ఇకపోతే Top 2 ప్లేస్‌లో DR.G ARUNA SURENDRA ఉన్నారు. విజయవాడలోని ఉత్తమ గైనకాలజిస్టుల్లో ఈమె ఒకరు. గత 30 సంవత్సరాలుగా మహిళలకు ప్రసూతి, గైనిక్ సేవలను అందించిన సుదీర్ఘ అనుభవం ఉంది. ఇప్పటివరకు DR.G ARUNA SURENDRA దాదాపు 30వేలకు పైగా గర్భిణులకు డెలీవరిలు చేశారు. Mother & Child Hospitalను విజయవాడలో 1984లో స్థాపించారు. అనంతరం 2002లో Family Hospital పేరుతోనూ గైనిక్ సేవలను అందిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. Family Hospital ఒక హైరిస్క్  ప్రెగ్నెన్సీ అండ్ లాపరోస్కోపిక్ సెంటర్‌గా DR.G ARUNA SURENDRA తీర్చిదిద్దారనే చెప్పాలి. పేషంట్లకు ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.300 తీసుకుంటారు.

Address:
29-19-21,
Dornakal Rd, opposite CRANE hospital,
Suryaraopeta, Governor Peta,
Vijayawada, Andhra Pradesh 520002
Contact Number:94419 40333

ఇకపోతే Top 1 ప్లేస్‌లో DR V.PADMAJA ఉన్నారు. విజయవాడలోని ఉత్తమ గైనకాలజిస్ట్‌లో ఈమె ఒకరు. ప్రసూతి, గైనిక్ సేవలు అందించడంలో DR V.PADMAJAకు దాదాపు 25 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. DR V.PADMAJA వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో 1985 నుంచి 1991 వరకు ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడంతో పాటు ఇంటర్న్‌షిప్ చేసింది. ఎంబీబీఎస్‌లో జీఎన్ మాథూర్ అవార్డును అందుకుంది. అదేవిధంగా గైనకాలజీలో డాక్టర్ రామ మెమోరియల్ గోల్డ్ మెడల్ అవార్డును అందుకున్నారు. అనంతరం 1994లో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌లో గైనకాలజీ ఎండీ కంప్లీట్ చేశారు. 1995 నుంచి 2002 వరకు పలు హాస్పిటల్స్‌లో తన సేవలను అందించారు. 2002 మార్చిలో మహిళలకు నాణ్యమైన ప్రసూతి, గైనిక్ సేవలను అందించేందుకు విజయవాడలో పద్మజ క్లీనిక్‌ను స్థాపించారు. ఇందులో ఐవీఎఫ్, ఐసీఎస్ఐ, లాపరోస్కోపిక్ సేవలను DR V.PADMAJA అందిస్తున్నారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అందుబాటులో ఉంటారు.

Address:
Padmaja clinic ,
#32-2-9,
Ratnamamba Road,
Mogalrajpuram Vijayawada
Contact Number:9848121859

Leave your vote

More

Previous articleTop 5 Maternity Hospitals In Vijayawada
Next articleBest Cancer Specialists in Vijayawada | Top 5 Oncology Doctors in Vijayawada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here