వైజాగ్ లోని బెస్ట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్స్ | Top 5 Hair Transplant Clinics in Vizag

168
0
వైజాగ్ లోని బెస్ట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్స్ | Top 5 Hair Transplant Clinics in Vizag
వైజాగ్ లోని బెస్ట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్స్ | Top 5 Hair Transplant Clinics in Vizag

విశాఖపట్నంలోని Top 5 Hair transplant clinics ఇవే..

Hai Viewers. Welcome To Our channel Aadhan Telugu.

ప్రజెంట్ పొల్యూషన్ ప్రపంచంలో మనం ఎదుర్కొనే అతి పెద్ద సమస్యల్లో ఒకటి జుట్టురాలడం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సమస్యను పూర్తిగా తగ్గించడం కష్టమైన పనే. కానీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స అందుబాటులోకి వచ్చాక ఈ సమస్యను తగ్గిపోయింది. అయితే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ క్లిష్టమైన ప్రక్రియ. చాలా జాగ్రత్తగా, ఓపికతో చేయాల్సిన సర్జరీ ఇది. ఈ రోజుల్లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌లో చాలా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కోరకమైన హెయిర్ స్టయిల్ ఉంటుంది. దానికనుగుణంగా డాక్టర్లు కొత్త పద్ధతులు అభివృద్ధి పరుస్తున్నారు. అయితే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలనుకుంటున్న వ్యక్తి ముందుగా మంచి పేరున్న నిపుణులైన డాక్టర్‌ను, క్లినిక్‌ను కలవాలి. డాక్టర్‌ను కలిసినపుడు హెయిర్‌లాస్ ఏ మేరకు ఉంది? శిరోజాలు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి? హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎంత భాగం చేయాలి? తదితర అంశాలను పరిశీలించి సూచనలు చేస్తారు. అంతేతప్ప సొంత ప్రయోగాలు చేస్తే ఇబ్బందుల పాలుకాక తప్పదు. ఇప్పటికే అలా ఇబ్బందులు పడ్డవారి గురించి మనం వినే ఉన్నాం. అయితే మీరు అలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వైజాగ్‌లోని Top 5 Hair transplant clinics వివరాలు మీకోసం తీసుకొచ్చాం. ఇంకేముంది ఈ వీడియోను పూర్తిగా చూసి Top 5 Hair transplant clinicsను సంప్రదించి మీ జుట్టు సమస్యలకు చెక్ పెట్టేసేయండి.

ఇకపోతే Top 5 ప్లేస్‌లో Dr. Raju Hair Transplantation & Cosmetology Centre ఉంది. Dr. Raju Hair Transplantation & Cosmetology Centre విశాఖపట్నం కేంద్రంగా ఉన్న హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్. ఈ సెంటర్‌ను ప్రముఖ ENT హెడ్ అండ్ నెక్ సర్జన్ Dr P.L.N. Raju స్థాపించారు. ఈయన హెయిర్ ట్రాన్స్‌ఫ్లాంటేషన్ విభాగంలో మైక్రో, ఎండో, మాక్రో స్కోపిక్ విధానాలలో అపారమైన శిక్షణ పొందడంతో పాటు ఇండియాలోని ప్రముఖ సర్జన్‌లతో కలిసి పనిచేశాడు. ఆపరేషన్స్ చేయడంలో ఆయనకు ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్ వల్ల వేలాది ఆపరేషన్స్‌ను విజయవంతంగా చేయగలిగారు. 2012లో ఈయన కాస్మోటాలజీని పూర్తి చేశారు. Dr P.L.N. Raju అమెరికన్ అకాడమీ ఆఫ్ ఈస్తటిక్ మెడిసిన్ (AAAM), ఇండియన్ హెయిర్ రీస్టోరేషన్ సర్జన్స్ అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉన్నారు. ఇదిలావుంటే..  Dr. Raju Hair Transplantation & Cosmetology Centre ప్రధానంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, Micro Pigmentation, Hair Restoration, Reduction of unwanted Hair, Artificial Hair Systems తదితర సేవలు అందించడంలో ప్రసిద్ధి పొందింది.

Address:
Door no. 55, 1-44,
ear Cafe Military Mr & Mrs Idly Entrance Gate Backside,
JR Nagar, New, Venkojipalem,
Visakhapatnam,
Andhra Pradesh 530022
Contact Number: 9666840000/ 9032727278

ఇక Top 4వ ప్లేస్‌లో AAKRITHI Skin & Hair Clinic ఉంది. AAKRITHI Skin & Hair Clinic ఇప్పటివరకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, డెర్మటాలజీ, కాస్మోటాలజీ విభాగాల్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ చికిత్సను అందించడంలో ప్రసిద్ది పొందింది. ఆహారంలో మార్పులు, పోషకాహార సప్లిమెంట్, జీవనశైలిలో మార్పులు చేసుకునే విధానం ద్వారా సంప్రదాయ అలోపతిక్ డెర్మటాలజీలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. అంతర్జాతీయ సదుపాయాలతో పాటు లెటెస్ట్ లేజర్ విధానంలో చికిత్సను అందించడంలో ఈ క్లీనిక్ సఫలీకృతమయ్యిందనే చెప్పాలి. విశాఖపట్నంలోని అత్యుత్తమ క్లీనిక్‌లల్లో AAKRITHI Skin & Hair Clinic ఒకటిగా నిలిచింది. ఈ క్లీనిక్ చర్మం / జుట్టు / లేజర్ / కాస్మోటాలజీ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తోంది. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్, మొటిమలు, మచ్చల చికిత్స,
పచ్చబొట్టు తొలగింపు చికిత్స, జుట్టు రాలడం చికిత్స, లేజర్ హెయిర్ రిమూవల్, జుట్టు మార్పిడి ట్రీట్‌మెంట్ అందించడంలో విశాఖపట్నంలోనే మేటి క్లీనిక్‌గా నిలిచింది. ఇకపోతే.. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.300 తీసుకుంటారు.

Address:
Pithapuram Colony,
Maddilapalem, Visakhapatnam,
Andhra Pradesh 530003.
Contact Number:070938 81288

ఇక Top 3వ ప్లేస్‌లో IVIES Clinic ఉంది. IVIES Clinicలో సుదీర్ఘ అనుభవం ఉన్న హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ల పర్యవేక్షణలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ చేస్తారు. విశాఖపట్నంలోని హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లీనిక్స్‌లో ఇది ఒకటి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, హెయిర్ రీప్లేస్‌మెంట్ సర్జరీ, హెయిర్ లాస్ ట్రీట్‌మెంట్‌తో జుట్టు కోల్పోయిన రోగులకు విజయవంతంగా హెయిర్ రీప్లేస్‌మెంట్ సర్జరీలో చేస్తారు. ఈ క్లీనిక్‌లో హెయిర్ ట్రీట్‌మెంట్ సక్సెస్ రేటు మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువగా ఉండడం గమనార్హం. IVIES Clinic జుట్టు రాలడం సమస్యలతో బాధపడుతున్న రోగులకు వారి సాధారణ జీవనశైలిని తిరిగి పొందడంలో ఎంతో సహాయపడింది. హెయిర్ ట్రీట్‌మెంట్ ప్రక్రియ కోసం అత్యాధునిక పరికరాలను వినియోగిస్తారు. హెయిర్ ట్రీట్‌మెంట్‌కు సంబంధించి తలలోని ప్రత్యేక ప్రాంతాల నుంచి వెంట్రుకలను తీసుకుని కొత్త జుట్టును మెలిపిస్తారు. IVIES Clinicలో అన్ని జుట్టు సంబంధిత సమస్యలకు సత్వర, సులభమైన, శాశ్వత మరియు నొప్పిలేకుండా చికిత్స చేసేందుకు మంచి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కేవలం 2 గంటల్లో బట్టతలను జుట్టుగా మార్చేందుకు శస్త్రచికిత్స మరియు టెన్షన్ లేకుండా హెయిర్ రీప్లేస్‌మెంట్ ద్వారా జుట్టు వచ్చేలా చేస్తారు.
ఈ క్లీనిక్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటలకు అందుబాటులో ఉంటుంది. కన్సల్టేషన్ ఫీజు ప్యాకేజీని బట్టి ఛార్జ్ చేస్తారు.

Address:
3rd floor,above nandini furnitures,
opp swarna bharathi indoor stadium,
Resapuvanipalem, Visakhapatnam,
Andhra Pradesh 530013
Contact Number: 076599 49888

ఇక Top 2వ ప్లేస్‌లో Scala skin & Hair Transplant clinic ఉంది. Scala skin & Hair Transplant clinicను 2014 సంవత్సరంలో స్థాపించారు. చర్మ, జుట్టు సంబంధిత వ్యాధుల నుంచి రోగులను అతిత్వరగా సంరక్షించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. అతి తక్కువ ధరకే ప్రపంచ స్థాయి చికిత్సను అందించడంలో Scala Skin & Hair Transplant Clinic విజయం సాధించిందనే చెప్పాలి.  ఈ క్లీనిక్ ప్రధానంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ క్లినిక్ , డెర్మటాలజిస్ట్ , హెయిర్ ఎక్స్‌టెన్షన్ టెక్నీషియన్ , హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ సప్లయర్ , హెయిర్ రిమూవల్ సర్వీస్ తదితర సేవలను అందిస్తోంది. ఈ క్లీనిక్‌లో ఇప్పటివరకు 10,214 మంది కస్టమర్లు సంతృప్తి చెందారు. 9108 మందికి పైగా క్లీనిక్ సేవల పట్ల కస్టమర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఇండియాలో 13 బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. 6వేలకు పైగా హెయిర్ ట్రీట్‌మెంట్ కేసులను టేకప్ చేసింది. చర్మ, జుట్టు సమస్యలను పరిష్కరించడంలో 10 అవార్డులను సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ క్లీనిక్‌ను ప్రతిసోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సంప్రదించవచ్చు.

Address:
Scala Skin & Hair Transplant Clinic,
Isnar Plaza 3rd Floor,
Dwarakanagar 2nd Lane,
Opposite to HDFC Bank,
Andhra Pradesh 530016
Contact Number: 8187057111

ఇక Top 1వ ప్లేస్‌లో DR.VJS COSMETIC Clinic ఉంది. ఇది 1980లో స్థాపించబడింది. DR.VJS COSMETIC Clinic & హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్ విశాఖపట్నంలోని అత్యుత్తమ డాక్టర్స్ కాస్మెటిక్ సర్జన్‌లలో ఒకటి. ఈ క్లీనిక్ గత 35 సంవత్సరాలుగా తన సేవలను అందిస్తోంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అండ్ కాస్మోటిక్ సర్జరీ విభాగంలో అత్యాద్భుతమైన నైపుణ్యాలతో ఆపరేషన్స్ నిర్వహించే క్లీనిక్‌గా పేరు సంపాదించింది. విశాఖపట్నంలో హెయిర్ లాస్ ట్రీట్‌మెంట్ కోసం వెతుకుతున్నట్టయితే.. మీకు సరైన వేదికగా DR.VJS COSMETIC Clinic నిలుస్తుందనడంలో ఏలాంటి సందేహం లేదు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అండ్ స్కిన్ రిజువెనేషన్ టెక్నిక్‌లతో ఉత్తమ ఫలితాలను సాధించింది. స్కిన్ థెరపీ అందించడంతో పాటు తాజా టెక్నాలజీతో కస్టమర్లను ప్రతినిత్యం ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలనుకునే వారికి అతి తక్కువ ఖర్చులో ట్రీట్‌మెంట్ అందిస్తూ అందరి మన్ననలను పొందుతుంది. అయితే ఈ క్లీనిక్‌లో పనిచేసే ప్రతి వైద్యుడికి 10 సంవత్సరాల కంటే ఎక్కువగానే అనుభవం ఉంటుంది. ఆధునిక సమాజానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త పరికరాలను అప్‌గ్రేడ్ చేసుకుంటుంది. ఈ క్లీనిక్ వారంలో 24 గంటల పాటు రోగులకు అందుబాటులో ఉంటుంది.

Address:
4th Floor, KGH Down Road,
opp.indus hospital,
Jagadamba Junction,
Visakhapatnam,
Andhra Pradesh 530002
Contact Number:98497 97776

ఓకే ఫ్రెండ్స్ చూశారుగా.. విశాఖపట్నంలోని Top 5 Hair transplant clinics  ఏంటో. ఇంకెందుకు ఆలస్యం. ఏండ్ల తరబడిగా మీరు ఎదుర్కొంటున్న హెయిర్ లాస్ సమస్యను చక్కటి పరిష్కారమే ఈ వీడియో. ఇంకేముంది.. మేం చెప్పిన విశాఖపట్నంలోని Top 5 Hair transplant clinicsను సంప్రదించి మీ సమస్యలను పరిష్కరించుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.. షేర్ చేయండి. మా ఆదాన్ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిగ్నల్‌ను నొక్కండి. ఎప్పటికప్పుడు మేం చేసే లెటెస్ట్ అప్‌డెట్స్ నోటిఫికేషన్ రూపంలో పొందండి. థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్.

Leave your vote

More

Previous articleTop 5 Cancer Hospitals in Hyderabad
Next articleఈ చిట్కాతో గజ్జి, తామర మాయం |Remedies For Fungal Infections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here