విజయవాడలోని Top 5 Hepatology Doctors వీరే..
Hai Viewers. Welcome To Our channel Aadhan Telugu.
మారిన జీవనశైలికి తోడు ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కాలేయం, క్లోమం, పిత్తాశయం మరియు పిత్త వృక్షం సంబంధిత రుగ్మతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే.. ఒక్క హెపటాలజిస్ట్‌లతోనే సాధ్యం. అలాంటి హెపటాలజీ సమస్యలను పరిష్కరించుకునేందుకు విజయవాడలోని Top 5 Hepatology Doctors ఎవరున్నారు?. ఆ హెపటాలజిస్ట్ అపాయింట్‌మెంట్ ఏలా తీసుకోవాలి? వారి అడ్రస్ ఎక్కడ..? తదితర వివరాలను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాము. ఈ వీడియోను చూసి విజయవాడ నగరంలోని Top 5 Hepatology Doctorsను సంప్రదించి మీ హెపటాలజీ సమస్యలకు చెక్ పెట్టేసేయండి.
ఇకపోతే Top 5 ప్లేస్‌లో Jasti Surendra ఉన్నారు. విజయవాడలోని ఉత్తమ హెపటాలజిస్ట్‌ల్లో ఈయన ఒకరు. ఈ రంగంలో Jasti Surendraకు దాదాపు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. ఈయన గ్యాస్ట్రోఎంటరాలజీతో పాటు బైరాటిక్ సర్జరీలోనూ ప్రత్యేక నిపుణుడిగా పేరు సంపాదించారు. 1996 సంవత్సరంలో కర్ణాటక బీజాపూర్‌లోని బీఎం పాటిల్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, ఇదే మెడికల్ కాలేజీ నుంచి మాస్టర్స్ కంప్లీట్ చేశారు. 2000 సంవత్సరంలో న్యూఢిల్లీలోని శ్రీగంగా రామ్ హాస్పిటల్ నుంచి మినిమల్ యాక్సెస్ సర్జరీలో ఫెలోషిప్ పూర్తి చేశారు. Jasti Surendra మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగా ఉన్నారు. Jasti Surendra ప్రధానంగా Stoma Care, Colorectal Surgery, Irritable Bowel Syndrome (IBS) Treatment, Laparoscopic Cholecystectomy, Hemorrhoids Treatment, Abdominoplasty ట్రీట్‌మెంట్ అందించడంలో నైపుణ్యం సంపాదించారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటలకు సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.400 తీసుకుంటారు.
Address:
Manipal Hospital
NH-5, Soumya Nagar,
Landmark: Near Zion House Of Worship,
Vijayawada
Contact Number:1800 102 4647
ఇకపోతే Top 4 ప్లేస్‌లో Dr.B.S.V.V.Ratnagiri ఉన్నారు. విజయవాడలోని ఉత్తమ హెపటాలజిస్ట్‌ల్లో ఈయన ఒకరు. ఈ రంగంలో Dr.B.S.V.V.Ratnagiriకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఈయన కాలేయ సమస్య, పైల్స్ చికిత్స, కడుపు సమస్య, ప్రేగు సమస్య, జీర్ణ సమస్య, కడుపు నొప్పి, గ్యాస్ట్రిటిస్ వ్యాధి, ఆమ్లత్వం, గ్యాస్ట్రిక్ సమస్యలు పరిష్కరించడంలో ప్రత్యేకత సాధించారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు అందుబాటులో ఉంటారు. రోగుల నుంచి కన్సల్టేషన్ ఫీజుగా రూ.500 తీసుకుంటారు.
Address:
54-15-5 B&C,
Ring Rd, beside Vinayak Theatre,
Vijayawada, Andhra Pradesh 520008
Contact Number: 0866 667 7869
ఇకపోతే Top 3 ప్లేస్‌లో DR. SATEESH J ఉన్నారు. విజయవాడలోని ఉత్తమ హెపటాలజిస్ట్‌ల్లో ఈయన ఒకరు. DR. SATEESH Jకు ఈ రంగంలో 19 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. 2002లో కోయంబత్తూరు మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, 2006లో చెన్నైలోని కిల్ పాక్ మెడికల్ కాలేజీ నుంచి జనరల్ సర్జరీలో ఎంఎస్, 2008లో నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి జనరల్ సర్జరీలో డీఎన్‌బీ కంప్లీట్ చేశారు. DR. SATEESH J అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (ACS), రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ (RCSED), కొలొరెక్టల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా మరియు నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో సభ్యుడుగా ఉన్నారు. ఈయన ప్రధానంగా కొలొరెక్టల్ సర్జరీ, అపెండిక్స్, లూజ్ మోషన్, లివర్ డిసీజ్ ట్రీట్‌మెంట్ మరియు లాపరోస్కోపిక్ సర్జరీ ట్రీట్‌మెంట్ చేయడంలో నైపుణ్యత సాధించారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఆదివారం మాత్రం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు ఉంటారు. కన్సల్టేషన్ ఫీజు రూ.400 తీసుకుంటారు.
Address:
SATEESH GASTRO & LIVER CENTRE,
29-14-37, Prakasam Rd, 5 Route,
Suryaraopeta, Governor Peta,
Vijayawada, Andhra Pradesh 520002
Contact Number: 0866 244 2348
ఇకపోతే Top 2 ప్లేస్‌లో Dr. Harikrishna Paladugu ఉన్నారు. విజయవాడలోని ఉత్తమ హెపటాలజిస్టుల్లో ఈయన ఒకరు. ఈ రంగంలో Dr. Harikrishna Paladuguకు దాదాపు 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. 2007 సంవత్సరంలో Krishna Gastro & Liver Centreను Dr. Harikrishna Paladugu స్థాపించారు. ఈయన జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను గుర్తించి తగిన చికిత్స చేయడంతో ప్రత్యేకతను సాధించారు. జీర్ణశయాంతర సమస్యలకు Krishna Gastro & Liver Centreను వన్ స్టాప్ సొల్యూషన్‌గా తీర్చిదిద్దారు. హెపటాలజీ సమస్యలకు ప్రపంచ స్థాయి చికిత్సను అందించే సంస్థగా రూపొందించారు. హెర్నియా, పొత్తికడుపు నొప్పి, ఎండోస్కోపీ, ప్రేగు సంబంధిత వ్యాధులు, విదేశీ శరీరాన్ని తొలగించడం, కడుపు లోపాలు, పెద్దప్రేగు దర్శనం, గ్యాస్ట్రిక్ సమస్య, అల్సర్, ప్యాంక్రియాటిక్ వ్యాధులు, కాలేయ వ్యాధులు, గాల్ బ్లాడర్ వ్యాధులు & గ్యాస్ట్రోస్కోపీ ట్రీట్‌మెంట్ అందించడంలో Dr. Harikrishna Paladugu ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Address:
Krishna Gastro & Liver Centre,
# 29, 14-52, Prakasam Rd,
near Pushpa Hotel Center,
Suryaraopeta, Labbipet,
Vijayawada, Andhra Pradesh 520002
Contact Number: 0866 243 9999
ఇకపోతే Top 1 ప్లేస్‌లో Dr.Tirumalarao ఉన్నారు. విజయవాడలోని ఉత్తమ హెపటాలజిస్టుల్లో ఒకరు. Dr.Tirumalaraoకు ఈ రంగంలో 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈయన గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, 1993లో కస్తూర్భా మెడికల్ కాలేజీలో గ్యాస్ట్రోఎంటరాలజీలో ఎండీ చేశారు. అనంతరం మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించారు. ఎండోస్కోపీ, ERCP, కాలేయ వ్యాధులు, జీర్ణశయాంతర వ్యాధుల గురించి మంచి నైపుణ్యం సంపాదించడంతో పాటు సంవత్సరాల క్లినికల్ అనుభవం ఉంది. Dr.Tirumalaraoకు ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్స్‌లో జీవితకాల సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన Harini Hospitalsకు సీఈఓగా కొనసాగుతున్నారు.
Address:
Harini Hospitals,
# 29, 14-51, Prakasam Rd,
near Pushpa Hotel Center,
Suryaraopeta, Labbipet,
Vijayawada, Andhra Pradesh 520002.
Contact Number:0866 249 5522