Home Best Of Five Top 5 Maternity Hospitals In Vijayawada

Top 5 Maternity Hospitals In Vijayawada

0
102
Top 5 Maternity Hospitals In Vijayawada | Best Maternity Hospitals In Vijayawada
Top 5 Maternity Hospitals In Vijayawada | Best Maternity Hospitals In Vijayawada

విజయవాడలోని Top 5 Best Maternity Hospitals ఇవే..

Hai Viewers. Welcome To Our channel Aadhan Telugu.

వివాహం చేసుకున్న ప్రతి జంటకు పిల్లలకు జన్మనివ్వడమనేది మరిచిపోలేని అనుభూతి. ఆ రోజు కోసం ఆ దంపతులు మాత్రమే కాదు. వారి కుటుంబాలు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ఆ క్షణాలను మధురానుభూతులుగా మలుచుకోవడంలో Maternity Hospitals ప్రధాన పాత్రను పోషిస్తాయి. అలాంటి Maternity సేవల కోసం Best Maternity Hospitalsను సంప్రదించడం బెటర్. అయితే మన విజయవాడ నగరంలో Top 5 Best Maternity Hospitals ఏవి..? ఆ హాస్పిటల్స్ అపాయింట్‌మెంట్ పొందడం ఏలా..? తదితర వివరాలను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాం. ఇంకేముంది.. ఈ వీడియోనూ చూసి విజయవాడ నగరంలో Top 5 Best Maternity Hospitalsను సంప్రదించి ఏలాంటి భయం లేకుండా Maternity సేవలను పొందండి.

ఇకపోతే Top 5 ప్లేస్‌లో MOTHER AND CHILD HOSPITAL ఉంది. ఇది విజయవాడలోని ఉత్తమ మెటర్నిటీ హాస్పిటల్స్‌లో ఒకటి. MOTHER AND CHILD HOSPITALను 1984లో స్థాపించారు. ప్రసూతి సేవలు అందించడం కోసం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన మొదటి మెటర్నిటీ హాస్పిటల్. ఇక్కడ సాధారణ ప్రసూతి సేవలతో పాటు హై రిస్క్ ప్రెగ్నెన్సీ యూనిట్, ప్రసూతి ఐసీయూ, నియోనాటాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ చేయడంలో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ హాస్పిటల్ 100 పడకల సామర్థ్యంతో కొనసాగుతోంది. MOTHER AND CHILD HOSPITALలో డాక్టర్ అరుణ సురేంద్ర గత 30 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు ఆమె 30వేలకు పైగా గర్భిణులకు డెలివరీలు చేశారు. పేషంట్లకు 24 గంటల పాటు హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది.

Address:
29-19-21,
Dornakal Rd, opposite CRANE hospital,
Suryaraopeta, Governor Peta,
Vijayawada, Andhra Pradesh 520002
Contact Number:94419 40333

ఇకపోతే Top 4 ప్లేస్‌లో PADMAJA CLINIC ఉంది. ఇది విజయవాడలోని ఉత్తమ మెటర్నిటీ హాస్పిటల్స్ ఒకటి. ఈ హాస్పిటల్‌లో డాక్టర్ వి.పద్మజ 2000 సంవత్సరంలో స్థాపించారు. వేలాది దంపతులకు సంతాన భాగ్యం కల్పించడంలో PADMAJA CLINIC కీలక పాత్ర పోషించింది. గత 20 సంవత్సరాలుగా మెటర్నిటీ రంగంలో డాక్టర్ వి.పద్మజ సేవలు అందిస్తున్నారు. హై రిస్క్ ప్రెగ్నేన్సీ సేవలతో పాటు గర్భిణులకు సంతానం కల్పించే దిశగా ఐవీఎఫ్, ఐసీఎస్ఐ, ఎగ్ డొనేషన్, ఐయూఐ ట్రీట్‌మెంట్ అందించడంలో PADMAJA CLINIC ముందంజలో ఉంది.

Address:
32-2-9,
Ratnamamba St,
Mogalrajapuram,
Christurajupuram,
Vijayawada, Andhra Pradesh 520010
Contact Number: 9848121859

ఇకపోతే Top 3 ప్లేస్‌లో Blossoms Mother & Child Hospital ఉంది. విజయవాడలోని ఉత్తమ మెటర్నిటీ హాస్పిటల్స్‌లో ఒకటి. ఈ హాస్పిటల్‌లో అన్ని సబ్ స్పెషాలిటీస్‌ను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. మెటర్నిటీ సేవలతో పాటు పీడియాట్రిక్, గైనకాలజీ, ఓబెస్ట్రిక్స్, పీడియాట్రిక్ ఐసీయూ తదితర సేవలను అందిస్తున్నారు. 24 గంటల పాటు అత్యవసర సేవలు అందించేందుకు ఈ హాస్పిటల్ బృందం నిరంతరం కృషి చేస్తోంది. ప్రస్తుతం 75 పడకల సామర్థ్యంతో హాస్పిటల్ కొనసాగుతుంది. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నాం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

Address:
Sikhamani Centre Rd,
Mogalrajapuram,
Labbipet,Vijayawada
Contact Number:0866 6690999

ఇకపోతే Top 2 ప్లేస్‌లో Sravanthi Hospital ఉంది. ఇది విజయవాడలోని ఉత్తమ మెటర్నిటీ హాస్పిటల్స్‌లో ఒకటి. సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న దంపతులకు ఇది చక్కటి పరిష్కార వేదిక అని చెప్పొచ్చు. గర్భిణులకు ప్రత్యేక కేర్‌తో చికిత్స అందిస్తారు. Sravanthi Hospitalలో గత 10 సంవత్సరాలుగా sravanthi devabhaktuni గైనిక్ సేవలను అందిస్తోంది. వేలాది దంపతుల కుటుంబాల్లో సంతాన భాగ్యం కల్పించడం ద్వారా చిరునవ్వులను నింపింది. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ హాస్పిటల్ 24 గంటల పాటు పేషంట్లకు సేవలు అందిస్తుంది.

Address:
Door no : 11, 133,
Vijayawada Rd,
beside Time Hospital,
Ashok Nagar, Vijayawada,
Andhra Pradesh.
Contact Number:918662550789

ఇకపోతే Top 1 ప్లేస్‌లో Anu My Baby Hospital ఉంది. ఇది విజయవాడ నగరంలోని ఉత్తమ మెటర్నిటీ హాస్పిటల్స్‌లో ఒకటి. Anu My Baby Hospital హైరిస్క్ ప్రెగ్నెన్సీ, నియోనాటల్ హాస్పిటల్‌గా ఆంధ్రప్రదేశ్‌లోనే మొట్టమొదటిసారిగా ప్రారంభమయ్యింది. గర్బిణుల ప్రసవాలను సౌకర్యవంతంగా చేయాలనేది ఒక కలల ప్రాజెక్టుగా హాస్పిటల్ చెబుతుంది. దానికి తగ్గట్టుగానే Anu My Baby Hospitalలో పెయిన్ లెస్ నార్మల్ డెలివరీలను చేయడం ప్రత్యేకత. అంతేకాకుండా వాటర్ బర్త్ బేబీ డెలివరీ చేయడం గర్బిణులకు శుభపరిణామం అని చెప్పొచ్చు. మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి 9 నెలలు నిండి ప్రసవం అయ్యేంత వరకు అత్యంత జాగ్రత్తలతో పేషంట్ల పట్ల కేర్ తీసుకుంటారు. మెటర్నిటీ సేవలతో పాటు ఇన్‌ఫెర్టిలిటీ సేవల కేంద్రంగా పనిచేస్తోంది. Anu My Baby Hospitalలో డాక్టర్ కవిత బత్తుల, డాక్టర్, మాధురి నల్లమోతు, డాక్టర్ మంజుశ్రీ పెర్మి, డాక్టర్ పావని మాణిక్య పాలేపు మెటర్నిటీ సేవలను అందిస్తుంటారు. ఈ హాస్పిటల్ 24 గంటల పాటు మహిళలకు మెటర్నిటీ సేవలు అందించేందుకు అందుబాటులో ఉంటుంది.

Address:
Beside D-Mart,
Enikepadu, Vijayawada,
Andhra Pradesh 521108.
Contact Number:1800 41 99888

Leave your vote

More

Leave a Reply

Your email address will not be published.

GIPHY App Key not set. Please check settings

close

Log In

Forgot password?

Forgot password?

Enter your account data and we will send you a link to reset your password.

Your password reset link appears to be invalid or expired.

Log in

Privacy Policy

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.