Top 5 Neurology Hospitals in Vijayawada

115
0
Top 5 Neurology Hospitals in Vijayawada | Best Neurology Hospitals in Vijayawada
Top 5 Neurology Hospitals in Vijayawada | Best Neurology Hospitals in Vijayawada

Neurology is the branch of medicine concerned with the study and treatment of disorders of the nervous system. The nervous system is a complex, sophisticated system that regulates and coordinates body activities. It has two major divisions: The central nervous system: the brain and the spinal cord.

ఓవైపు మారిన జీవనశైలి.. మరోవైపు ఒత్తిడి.. ఫలితంగా న్యూరాలజీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే న్యూరాలజీ సమస్య పైకి చిన్నదిగానే కన్పించినా.. దానివల్ల పడే ఇబ్బంది అంతాఇంతా కాదు. అలాంటి న్యూరాలజీ సమస్యలను పరిష్కరించుకునేందుకు విజయవాడ నగరంలో Top 5 Neurology Hospitals ఏమున్నాయి..?. ఆ హాస్పిటల్స్‌లో అపాయింట్‌మెంట్ ఏలా తీసుకోవాలి? వాటి అడ్రస్ ఎక్కడ..? తదితర వివరాలను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాము. ఈ వీడియోను చూసి విజయవాడ నగరంలోని Top 5 Neurology Hospitalsను సంప్రదించి మీ న్యూరాలజీ సమస్యలకు చెక్ పెట్టేసేయండి.

ఇకపోతే Top 5 ప్లేస్‌లో SVR Neuro Hospital ఉంది. ఇది విజయవాడలోని ఉత్తమ Neurology Hospitalsలో ఒకటి. ఈ హాస్పిటల్‌ను విజయవాడలో 2004 జనవరిలో స్థాపించారు. పలురకాల నాడీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు తక్కువ ధరలో నాణ్యమైన సేవలు అందించడం కోసం Dr Ranga Rao SV ఈ హాస్పిటల్‌ను ప్రారంభించారు. 35 పడకల సామర్థ్యంతో 12 ఐసీయూ బెడ్స్‌తో హాస్పిటల్ నడుస్తోంది. విజయవాడ నగరంలో కేవలం 24 గంటల పాటు న్యూరాలజీ సమస్యల కోసమే ఈ హాస్పిటల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. న్యూరాలజీ, న్యూరో సర్జరీ, న్యూరో ట్రామా మరియు న్యూరో ఎమర్జెన్సీ సేవల కోసం SVR Neuro Hospital పనిచేస్తోంది. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, ఆదివారం మాత్రం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు  అందుబాటులో ఉంటుంది.

ADDRESS:
S V R Neuro & Multi Speciality Hospitals,
40-1/1-14a, Sivananda Street,
M.G. Road, Labbipet,
Vijayawada – 10
Contact Number: +91 9542121234

ఇకపోతే Top 4 ప్లేస్‌లో Sri Satya Sai Neuro Centre ఉంది. ఇది విజయవాడ నగరంలోని ఉత్తమ న్యూరాలజీ హాస్పిటల్స్‌లో ఒకటి. Sri Satya Sai Neuro Centreను డాక్టర్ చెవుటూరి రామకృష్ణారావు 2006 సంవత్సరంలో విజయవాడలోని సూర్యారావుపేటలో స్థాపించారు. నాడీ సంబంధిత వ్యాధుల పరిష్కారానికి Sri Satya Sai Neuro Centre వన్ స్టాప్ సొల్యూషన్‌గా అతి తక్కువకాలంలో గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ ప్రధానంగా EMG, NCS, నరాల మరియు కండరాల రుగ్మతలు, BAER మరియు మైగ్రేన్ తదితర చికిత్సలు అందిస్తారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు అందుబాటులో ఉంటుంది.

ADDRESS:
Sri Satya Sai Neuro Centre
29-22-34,
Tadepalli vari street, Arundalpet,
Landmark: Near Mother and Child Hospital,
Vijayawada.
Contact Number: 96421 00369.

ఇకపోతే Top 3 ప్లేస్‌లో ANIL NEURO AND TRAUMA CENTRE ఉంది. ఇది విజయవాడలోని ఉత్తమ న్యూరాలజీ సెంటర్లలో ఒకటి. దీన్ని DR. ANIL KUMAR 2019లో ఏలూరు రోడ్డులో స్థాపించారు.  అన్నివర్గాల ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన సేవలు అందించేందుకు ANIL NEURO AND TRAUMA CENTREను ప్రారంభించారు. ఇక్కడ జనరల్ ఫిజిషియన్ వైద్యులు, ఆర్థోపెడిక్ వైద్యులు, క్లినిక్‌లు, న్యూరాలజిస్టులు, ఆర్థోపెడిక్ హాస్పిటల్స్, పక్షవాతం వైద్యులు, న్యూరోలాజికల్ హాస్పిటల్స్, కౌన్సెలింగ్ తదితర సేవలు పేషంట్లు పొందవచ్చు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు, సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారు.

Address:
Anil Neuro and Trauma Center
31-21- 25C,
Kakninagar, Chuttugunta,
Eluru Road, Landmark: near chuttugunta signal,
Vijayawada
Contact Number:0866 2435777, (+91) 98855 85777

ఇకపోతే Top 2 ప్లేస్‌లో Anu Institute of Neuro and Cardiac Sciences ఉంది. విజయవాడలోని ఉత్తమ న్యూరాలజీ హాస్పిటల్స్‌లో ఇది ఒకటి. చాలాకాలం క్రితం వరకు నయం చేయలేని వ్యాధులుగా భావించిన న్యూరాలజీ సమ్యలకు Anu Institute of Neuro and Cardiac Sciences చక్కటి పరిష్కార మార్గం చూపింది. న్యూరాలజీ చికిత్సలో కీలకంగా ఉండే అధునాతన CT, MRI, క్యాథ్ ల్యాబ్ మరియు తాజా ఆపరేటింగ్ మైక్రోస్కోప్‌లు, నావిగేటరీ సిస్టమ్ CUSA మరియు ఎండోస్కోప్‌లను ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చింది. Neurology, Neuro Surgery, Parkinson’s Disease and Other Movement Disorders, Paediatric Neurology, Keyhole brain and spine surgery చికిత్సలకు ఈ హాస్పిటల్‌కు మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి.

Address:
Anu Institute of Neuro and Cardiac Sciences
# 3-20/14,
Main Road, Enikepadu,
Vijayawada-521108, AP,
Contact Number: 9603637733

ఇకపోతే Top 1 ప్లేస్‌లో Latha Super Speciality Hospital ఉంది. ఇది విజయవాడలోని ప్రముఖ న్యూరాలజీ హాస్పిటల్స్‌లో ఒకటి. 2008 సంవత్సరంలో విజయవాడలో Latha Super Speciality Hospitalను స్థాపించారు. ఇది న్యూరో సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్‌గా మారింది. ఈ హాస్పిటల్‌లో జనరల్ ఫిజిషియన్ వైద్యులు, న్యూరాలజిస్ట్‌లు, గైనకాలజిస్ట్ & ప్రసూతి వైద్యులు, అంబులెన్స్ సేవలు, పీడియాట్రిషియన్లు, న్యూరో సర్జన్లు, న్యూరో ఫిజిషియన్ వైద్యులు అందుబాటులో ఉన్నారు. ప్రతి సోమవారం నుంచి ఆదివారం వరకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది.

Address:Latha Super Speciality Hospital 
Road no:5, Prakasham Road,
Suryaraopeta, Vijayawada,
Andhra Pradesh 520002
Contact Number:79951 08108

Leave your vote

-1 Points
Upvote Downvote
More

Previous articleTop 10 Hospitals in Vizag | వైజాగ్ లో ఉన్న టాప్ 10 బెస్ట్ హాస్పిటల్స్ ఇవే
Next articleTop 5 Neurologists in Vijayawada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here