Top 5 Weight Loss Centers in Hyderabad | హైదరాబాద్ లోని బెస్ట్ వెయిట్ లాస్ సెంటర్లు ఇవే

140
0
Top 5 Weight Loss Centers in Hyderabad | హైదరాబాద్ లోని బెస్ట్ వెయిట్ లాస్ సెంటర్లు ఇవే
Top 5 Weight Loss Centers in Hyderabad | హైదరాబాద్ లోని బెస్ట్ వెయిట్ లాస్ సెంటర్లు ఇవే

Top 5 Weight Loss Centers in Hyderabad

నమస్తే! pocketలో డబ్బుల బరువు పెరిగితే ఎవరికైనా సంతోషమే! కానీ, పొట్ట మీద cholesterol బరువు పెరిగితే? ఆ overweight ఎన్నో ఒత్తిళ్లకు దారి తీస్తుంది! ఇక ఇప్పుడు అంతా computers, smartphones కాలం. అందరమూ కూర్చునే కాలం గడిపేస్తున్నాం. lockdowns కాలంలో మరో రెండు కేజీలు పెరిగిపోయిన వారు చాలా మందే! మరి what to do? అధిక బరువు తగ్గటానికి weight loss centers చక్కటి పరిష్కారం. అందుకే, ఇవాళ్ల మనం… హైద్రాబాద్ లోని Top 5 Weight Loss Centers  సంగతుల్ని చూసేద్దాం! so, without any waiting weight loss journeyని ఇప్పుడే మొదలెడదాం పదండి…

Top fifth rankingలో ఉంది ‘vibes’. నగరంలో ఎంతో popular అయిన ఈ Weight Loss Center దాదాపు వెయ్యి మంది professionalsతో run అవుతోంది. అందరికీ ఒకటే పద్ధతి అన్నట్టుగా కాక customersకి customized programs ఉంటాయి vibesలో . diet సంబంధమైన, life style సంబంధమైన, రోజు వారి దినచర్యకి సంబంధించిన counseling ఇస్తుంటారు ఇక్కడ. Heat therapy, body therapy, ఇంకా ఇతర వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అంతే కాదు, surgery అవసరం లేకుండా నిర్వహించే liposuction, cryolipolysis వంటి Technologies  కూడా vibes నుంచీ పొందవచ్చు.

ప్రతీ రోజు ఉదయం 7 నుంచీ రాత్రి 8.30 వరకూ మీరు vibesని సందర్శించవచ్చు.ఇక ఇక్కడి professionals గురించి, staff గురించి customers complete satisfaction వ్యక్తపరుస్తుండటం మరో విశేషం. హిమాయత్ నగర్ లోనే కాక బంజారా హిల్స్, గచ్చీబౌలీ ప్రాంతాల్లోనూ vibes branches activeగా ఉన్నాయి. బరువు తగ్గించుకోవాలని భావించే వారు onlineలో ‘vibes.in’ website ద్వారా కూడా సంప్రదించవచ్చు…

Here comes the top 4th weight loss center in our list! Life Slimming & Cosmetic Clinic. ఇది కూడా హైద్రాబాద్ లోని పేరెన్నికగన్న body slimming centersలో ఒకటి. సురక్షితమైన, నొప్పి కలిగించని, సర్జరీతో పనిలేని, సౌకర్యవంతమైన, వేగవంతమైన, సుదీర్ఘ కాలం సత్ ఫలితాల్ని ఇచ్చే పద్ధతుల్నే వీరు పాటిస్తుంటారని చెప్పవచ్చు. పైగా clientsకి అందుబాటులో ఉండే ధరల్లో treatments ఇవ్వటం Life Slimming & Cosmetic Clinic విశేషంగా చెప్పుకోవాలి. హైద్రాబాద్లోనే కాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు నగరాల్లో Life Slimming & Cosmetic Clinics ఉన్నాయి. FDA approved treatmentsతో గత పదేళ్లుగా over weight, skin and hair related services అందిస్తున్నారు. వైజాగ్, విజయవాడ, నెల్లూర్ తో పాటూ హిమాయత్ నగర్, ఎస్ ఆర్ నగర్, దిల్ సుఖ్ నగర్, చందానగర్, మాదాపూర్, బంజారా హిల్స్ లో ఏ సెంటర్ కైనా మీరు వెళ్లవచ్చు. లేదా www.lifescc.com లోనూ appointment book చేసుకోవచ్చు…

And now… top 3rd weight loss clinc… La Belle! ఫ్రెంచ్ పదాల్ని తమ titleగా పెట్టుకున్న ఈ highly professional team,  international standards లోనే, services కూడా అందిస్తారు. year 2000లో start అయిన ఈ new millennial life style center body shaping, figure correctionకి famous. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు La Belle తమిళనాడు, కర్ణాటక లాంటి ఇతర south Indian states లోనూ services provide చేస్తోంది. “Transforming Lives” అనేది వీరి vision of work. ఇక Hyderabad, Chennai, Bangalore, Vizag, Rajahmundry, Vijayawada నగరాల్లో మొత్తం పదకొండు branches ఉన్నాయి. కాగా హైద్రాబాద్ లో Basheerbagh , Gachibowli, Kukatpally, Secunderabad, Ameerpet, Malakpet సెంటర్స్ లో La Belle services మీరు పొందవచ్చు. www.labelle.in web site కూడా ఉపయోగించుకుని online appointment ముందుగానే పొందవచ్చు. Clinc timings 9am to 8pm

Now, Sanjeevini Nature cure… our top 2nd choice for weight loss! Modern medicine, treatments  మీదే కాకుండా natural procedures మీద ఆధారపడి బరువు తగ్గటం ఎంతైనా మంచిదనే చెప్పాలి. అలా చేయాలనుకునే వారికి best option ‘Sanjeevini Nature cure’. హైద్రాబాద్ లోని హిమాయత్ నగర్ లో ఉన్న highly reputed center లో మీకు అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. Massage therapy, Color therapy, Floatation therapy, Salt room therapy,  Magneto therapy, Aroma therapy ఇలా అనేక ప్రకృతి సిద్ధమైన వైద్య పద్ధతులు ఎటువంటి హానీ లేకుండా అధిక బరువును తగ్గిస్తాయి. పది, ఇరవై, ముప్పై sittings చొప్పున treatment కొనసాగుతుంది. ఆదివారం మినహాయించి సోమ వారం నుంచీ శని వారం వరకూ ఉదయం 5.30 మొదలు రాత్రి 8.30 వరకూ మీరు ఎప్పుడైనా Sanjeevini Nature cure సందర్శించవచ్చు. www.sanjeevininaturecure.in లో అన్ని రకాల వివరాలు అందుబాటులో ఉంటాయి.

Kolors Healthcare… ఇదే మన లిస్ట్ లో top one weight loss center. Kolors ప్రత్యేకత ఇక్కడి విభిన్నమైన చికిత్సా పద్ధతులే non-surgical, comprehensive, customers కోసం tailor-made treatments అందించటంలో వీరు ముందుంటారు. అలాగే, ఇక్కడి అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కూడా  Kolorsని number oneగా నిలుపుతుంటాయి. ఇక ఇందులోని professional తమ సుదీర్ఘ అనుభవంతో సూచించే diets నియమిత కాలం వరకూ మాత్రమే కొనసాగటం కాక ఎటువంటి side effects చూపకుండా మనకు మేలు చేస్తాయి. Non-surgical methods, Inch loss – weight loss, Body Toning, Figure correction, Cool sculpting, Body therapy వంటి ఎన్నో విధానాల్లో Personalized care తో సురక్షితమైన సేవలు పొందవచ్చు. హైద్రాబాద్ లోని అత్తాపూర్ లో ఉన్న kolors సందర్శన వేళలు ఉయదం 6.30 నుంచీ రాత్రి 8.30 వరకూ. అఫీషియల్ వెబ్ సైట్… www.kolorshealthcare.com  

Leave your vote

More

Previous articleTop 10 Cardiologists in Hyderabad
Next articleVault Brewery – Largest Brewery in Vijayawada & AP | Best Pub in Vijayawada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here