Watch the full video to know about the Top 9 Best Maternity Hospitals In Hyderabad. Maternity clothing is worn by women as an adaptation to changes in body size during pregnancy. The evolution of maternity clothing began during the Middle Ages and became fashionable as women became more selective about style and comfort in the types of maternity clothing they wore.
తల్లిదండ్రులు కావాలనేది ప్రతి ఒక దంపతుల కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు ఆ దంపతులు ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యినప్పటి నుంచి అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే ప్రెగ్నెన్సీ కావడం ఒక ఎత్తయితే.. సుఖప్రసవం జరగడం అనేది మరో ఎత్తు. అందులో Maternity Hospitalsది కీలక పాత్ర. అయితే మన హైదరాబాద్ మహానగరంలో అలాంటి Maternity Hospitals ఏమున్నాయి..? అందులో ఏలా చికిత్స తీసుకోవాలి..? వాటి అడ్రస్‌లు ఏంటి..? తదితర వివరాలను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాం. ఇంకేముంది. ఈ వీడియోను చూసి హైదరాబాద్ నగరంలోని Top 10 Best Maternity Hospitalsను సంప్రదించి సంతాన లేమి సమస్యకు చెక్ పెట్టేసేయండి.
ఇకపోతే Top 10 ప్లేస్‌లో Hegde Hospital ఉంది. ఇది హైదరాబాద్‌లోని ఉత్తమ Maternity Hospitalsలో ఇది ఒకటి. ఈ హాస్పిటల్‌ను డాక్టర్ విజయ హెగ్డే 1978లో దిల్‌సుఖ్‌నగర్‌లో స్థాపించారు. గత 40 సంవత్సరాలుగా వైద్య రంగంలో తన సేవలు అందిస్తున్నారు. ఈ సుదీర్ఘకాలంలో డాక్టర్ విజయ హెగ్డే చేసిన సేవలకు అనేక అవార్డులను అందుకుంది. ఈ హాస్పిటల్‌లో గైనిక్ సర్జరీలతో పాటు గ్యాస్ట్రోఎంటరాలజీ సేవలను అందిస్తోంది. Hegde Hospitalకు ఇండియా నుంచే కాకుండా విదేశాల నుంచి అధిక సంఖ్యలో పెషంట్లు వస్తుంటారు. ఈక్రమంలోనే సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా ఇన్‌ఫెర్టిలిటీ సెంటరును ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధానంగా గైనిక్, ప్రసూతి సేవలు, సర్జికల్, లాపరోస్కోపీ, సంతానలేమి, పీడియాట్రిక్స్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. Hegde Hospitalకు హైదరాబాద్‌లో రెండు బ్రాంచ్‌లు ఉన్నాయి. ఒకటి మాదాపూర్‌లో, మరొకటి మియాపూర్‌లో ఉంది. వాటి అడ్రస్‌లు వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చాము.
Address:
Hegde Hospital,
#67, 68,
Vittal Rao Nagar,
HITEC City, Madhapur,
Telangana 500081.
Contact Number: 8880 747474
Address:
Hegde Hospital,
1st Floor,
Padma Arcade, Icrisat Colony,
Opp. Iocl Petrol Pump, Madinaguda,
Miyapur, Hyderabad,
Telangana- 500049.
ఇకపోతే Top 9 ప్లేస్‌లో Medicover Woman and Child Hospital ఉంది. ఇది హైదరాబాద్ నగరంలో ఉత్తమ మెటర్నిటీ సేవలు అందిస్తోన్న హాస్పిటల్స్‌లో ఒకటి. Medicover Hospitalకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. 12 దేశాల్లో ఇది వైద్య సేవలు అందిస్తోంది. ఏడాదికి 2 మిలియన్ల పేషంట్లకు సేవలు అందిస్తోంది. మహిళలు ఎదుర్కొంటున్న సంతానోత్పత్తి సమస్యలను పరిష్కరించేందుకు ఇండియాలో 2016లో Medicover Fertilityని స్థాపించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా బ్రాంచ్‌లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 3 గంటలకు ఒక మెడికోవర్ బేబీ పుడుతుంది. హైదరాబాద్‌లోని Medicover Fertilityలో IUI, IVF,IVF with Donor Egg, Surrogacy విధానాల్లో ట్రీట్‌మెంట్ అందిస్తోంది. దీంతో పాటు నాణ్యమైన మెటర్నిటీ సేవలను అందిస్తోంది.
Address
Medicover Hospitals
Dwaraka One,
Plot no. 6 & 7, Survey no. 85,
Madhapur, Near Raheja Mindspace,
Hyderabad, Telangana 500081
Contact Number: 040 68334455
ఇకపోతే Top 8 ప్లేస్‌లో Femcity Women & Children Hospitals ఉంది. ఇది హైదరాబాద్‌లోని ఉత్తమ మెటర్నిటీ హాస్పిటల్స్‌లో ఒకటి. దీన్ని డాక్టర్ అహ్మాద్ ఖాన్ స్థాపించారు. మహిళల కోసం ప్రత్యేకంగా Femcity Women & Children Hospitals పనిచేస్తోంది. మహిళల ప్రెగ్నెన్సీ మొదలుకుని.. పుట్టిన పిల్లలకు 16 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అన్నిరకాల ట్రీట్‌మెంట్ ఇచ్చేలా డవలప్ చేశారు. ఇక్కడ ప్రధానంగా గైనకాలజీ, నెనాటాలజీ, పీడియాట్రిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, రేడియాలజీ, డెర్మటాలజీ, ఫిజియోథెరపీ, న్యూట్రిషన్ తదితర సేవలు అందిస్తోంది.
Address:
Femcity Women & Children Hospitals
Aditya Ellen Plaza,
Srinagar Colony Main Rd,
opp. D-Mart, Shaikpet, Hyderabad
Contact Number: 0733 733 6780
ఇకపోతే Top 6 ప్లేస్‌లో LifeSpring Maternity Hospital ఉంది. ఇది హైదరాబాద్ నగరంలోని ఉత్తమ మెటర్నిటీ హాస్పిటల్స్‌లో ఒకటి. ఇక్కడ అతితక్కువ ధరలకు నాణ్యమైన మెటర్నిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. మహిళలతో పాటు పిల్లల కోసం ప్రత్యేకంగా LifeSpring Maternity Hospital సేవలు అందిస్తోంది. ఈ హాస్పిటల్‌లో ప్రధానంగా Prenatal care, Normal and caesarean deliveries, Postnatal care, Family planning services, Immunizations, Pediatric consultations, Diagnostic సేవలు అందిస్తోంది. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 12.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కన్సల్టేషన్ సేవలు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో LifeSpring Maternity Hospitalకు 10 Branchలు ఉన్నాయి.
Address 1:
LifeSpring Maternity Hospital
H No. 5-5-23,
Born Baby Store lane Kukatpally,
Kukatpally, Hyderabad, Telangana 500072
Contact Number: 097013 46535
Address 2:
LifeSpring Maternity Hospital
House No. 13-2-688 to 692, 692/1, & 692/2,
Near Gandhi Statue, Rahimpura,
Puranapool, Hyderabad, Telangana 500006
Address 3:
LifeSpring Maternity Hospital
9-4-131, 1/B, 7 Tombs Rd,
BalReddy Nagar, Toli Chowki,
Hyderabad, Telangana 500008
Address 4:
LifeSpring Maternity Hospital
House No. 11-4-523,
Near Gandhi Statue, Chilkalguda,
Secunderabad, Telangana 500025
Address 5:
LifeSpring Maternity Hospital
House No. 17-1-386/1/16, Plot No. 15 & 16,
Keshavanagar Colony,
Sri Vigneshwara Co-Op Housing Society Ltd,
Champapet, Telangana 500078
Address 6:
LifeSpring Maternity Hospital
Vanasthali Hills,
5-5-164, First, Colony,
Vanasthalipuram, Telangana 500070
Address 7:
LifeSpring Maternity Hospital
Bapuji Nagar, 2-22-149,
Sail Colony, New Bowenpally,
Secunderabad, Telangana 500009
Address 8:
LifeSpring Maternity Hospital
House No. 2-2-185/24/3 & 4,
Beside Star Home Apartments,
Mallikarjuna Nagar,
Amberpet, Hyderabad, Telangana 500013
Address 9:
LifeSpring Maternity Hospital
Jawahar Nagar, Vasanth Vihar Colony,
Parisrama Nagar, Moula Ali,
No.350/5&6, Moula Ali Kaman Rd,
near Moula-ali Khamman,
Secunderabad, Telangana 500040
Address 10:
LifeSpring Maternity Hospital
Road No. 3, Buddanagar Colony,
Peerzadiguda, Plot No. 548,
Fish Bldg Rd, Mallika Arjun Nagar,
Boduppal, Hyderabad, Telangana 500039
Address11:
LifeSpring Maternity Hospital
No. 3-4-30/1, Sai Garden Lane,
Narsimha Nagar, Nacharam – Mallapur Rd,
Nacharam, Hyderabad, Telangana 500076
ఇకపోతే Top 5 ప్లేస్‌లో KIMS Cuddles ఉంది. ఇది హైదరాబాద్ నగరంలోని ఉత్తమ మెటర్నిటీ హాస్పిటల్స్‌లో ఒకటి. KIMS Cuddles హైదరాబాద్‌లోని వేలాది మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది. గైనకాలజీ సమస్యలే కాకుండా ప్రసూతి సేవలను అందిస్తోంది. KIMS Cuddlesలో ప్రధానంగా Maternity, Gynecology, Pediatrics, Fertility, Diet & Nutrition, Vaccination, Full Term 9 Month Care, Fetal Care సేవలు అందిస్తోంది.
Address:
KIMS Cuddles
1-112/86, Survey No 55/EE,
Kondapur, Serilingampally,
Hyderabad 500 084, Telangana, India.
Contact Number: 040 7123 7123
ఇకపోతే Top 4 ప్లేస్‌లో The Birthplace ఉంది. ఇది హైదరాబాద్ నగరంలోని ఉత్తమ మెటర్నిటీ హాస్పిటల్స్‌లో ఒకటి. అత్యాధునిక సదుపాయాలతో తక్కువ ధరలోనే మహిళలకు మెటర్నిటీ సేవలను అందిస్తోంది. మెటర్నిటీ సేవలతో పాటు గైనిక్, పీడియాట్రిక్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక్కడ సుదీర్ఘమైన అనుభవం కలిగిన వైద్యులు మహిళల సంతాన కలను సాఫల్యం చేసుకునేందుకు ఎంతగానో సహకరిస్తుంటారు. ఇప్పటివరకు The Birthplace ద్వారా వేలాది మంది దంపతులు తల్లిదండ్రులుగా మారారు. హైదరాబాద్ నగరంలో The Birthplaceకు 2 బ్రాంచ్‌లు ఉన్నాయి. ఒకటి బంజరాహిల్స్‌లో ఉండగా, మరొకటి గచ్చిబౌలిలో ఉంది. వాటి అడ్రస్ వివరాలను వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చాము.
Address1 :
The Birthplace,
Road No. 2, Banjara Hills,
Andhra Pradesh Real Estate, Green Valley,
Hyderabad, Telangana – 500034.
Contact Number: 040 6713 9999 / 040 – 30911234
Address 2:
The Birthplace
Plot No. 21,
Jayabheri Enclave, Gachibowli.
ఇకపోతే Top 3 ప్లేస్‌లో Rainbow Children’s Hospital & BirthRight by Rainbow ఉంది. ఇది హైదరాబాద్ నగరంలోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి. మెటర్నిటీ రంగంలో ఈ హాస్పిటల్‌కు 21 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. Rainbow Hospitalsను 1999, నవంబరు 14న స్థాపించారు. ఇది ఇండియాలోనే మొదటి కార్పొరేట్ పిల్లల హాస్పిటల్‌గా నిలిచింది. నియోనాటల్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్‌లో విశిష్ట సేవలతో వేలాది మంది పిల్లల భవిష్యత్తును కాపాడగలిగింది. Rainbow Hospitalsలో పిల్లల సంరక్షణ కోసం నియోనాటాలజీ, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ, హెమటాలజీ మరియు ఆంకాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, కార్డియాలజీ, న్యూట్రిషన్ విభాగాలను నెలకోల్పింది. హైదరాబాద్ నగరంలో Rainbow Hospitalsకు 6 బ్రాంచ్‌లు ఉన్నాయి. Banjara Hills, Secunderabad, Kondapur, HITEC City, Kukatpally, LB Nagar ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి అడ్రస్ వివరాలు వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చాము.
Address 1:
Rainbow Hospitals
Road No – 2, Banjara Hills,
Near L V Prasad Eye Hospital,
Next to Hotel Park Hyatt,
Hyderabad – 500 034.
Contact Number: +91-40-4466 5555 / 2355 1555,
For Appointments Call 1800 2122
Address 2:
Rainbow Hospitals
Plot No # 32&33 Survey No: 12, Opp CII ,
Kondapur, Serilingampally Mandal,
Rangareddy District, Telangana.
Contact Number: 91 40 42462400
Address 3:
Rainbow Hospitals
H.No. 3-7-222 and 3-7-223,
Sy.No.51 to 54
Opp. New Karkhana Police Station,
Karkhana Main Road, Kakaguda, Secundrabad-500009
Contact Number:+91-40-42462200 / +91-40-2789 5050 / + 91 40 2789 6060
Address 4:
Rainbow Hospitals
Survey No.9, White Field Rd,
HITEC City, Hyderabad, Telangana -500081
Address 5:
Rainbow Hospitals
Opp: Chermas,
Hydernagar, Hyderabad – 500072.
Address 6:
Rainbow Hospitals
Plot No 73/C & 73/D,
Survey No # 52, Saraswathi Nagar Colony,
Mansoorabad Village, LB Nagar,
Ranga Reddy District, 500074
ఇకపోతే Top 2 ప్లేస్‌లో Apollo Cradle Maternity & Children’s Hospital ఉంది. హైదరాబాద్ నగరంలోని ఉత్తమ Maternity Hospitalలో ఒకటి. Apollo Cradle Maternity & Children’s Hospitalలో ప్రధానంగా గైనకాలజీ, ల్యాప్రోస్కోపీ, పీడియాట్రిక్స్ & నియోనాటాలజీ, ఫెర్టిలిటీ, ఫీటల్ మెడిసిన్ & NICU తదితర రోగులకు స్పెషాలిటీ సేవలను అందించడంలో ముందుంది. Apollo Cradle Maternity & Children’s Hospital ఈ 35 సంవత్సరాల కాలంలో 1,50,000 మంది చిన్నారులకు జన్మనిచ్చింది. అత్యంత నైపుణ్యం కలిగిన ప్రసూతి వైద్యులతో పాటు చిన్నపిల్లల డాక్టర్లు 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు. Apollo Cradle Maternityకి 2 బ్రాంచ్‌లు ఉన్నాయి. వాటి అడ్రస్‌లు వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చాము.
Address 1:
Apollo Cradle Maternity & Children’s Hospital
Society Ltd, Dharani Devi Building Plot No. 565,
Road No. 92 Jubilee Hills Co-Op building,
Hyderabad, Telangana 500034
Address 2:
Apollo Cradle Maternity & Children’s Hospital
Door No 2-34/2, Gramakautam,
Plot No.1, Plot No. 6, Kothaguda Village,
Serilingam Pally Mandal,
Hyderabad, Telangana 500032.
ఇకపోతే Top 1 ప్లేస్‌లో Fernandez Hospital ఉంది. హైదరాబాద్ నగరంలోని ఉత్తమ మెటర్నిటీ హాస్పిటల్‌లో ఒకటి. Fernandez Hospital 1948లో ఒక చిన్న ప్రసూతి క్లినిక్‌గా ప్రారంభమై.. అనతికాలంలోనే పూర్తిస్థాయి మహిళల హాస్పిటల్‌గా అభివృద్ది చెందింది. డెలివరీ కేసులను అంత్యత సంరక్షణ పద్ధతిలో కేర్ తీసుకుంటారు. పేద, ధనిక స్త్రీ అనే తేడా లేకుండా నాణ్యమైన వైద్యం అందిస్తారు. Fernandez Hospitalలో ప్రసూతి, గైనకాలజీ, నియోనాటాలజీ, అనస్థీషియాలజీ, ఫీటల్ మెడిసిన్, క్లినికల్ న్యూట్రిషన్ మరియు ఫిజియోథెరపీ సేవలను ప్రత్యేకంగా అందిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా హైరిస్క్ ప్రెగ్నెన్సీ, క్రిటికల్ కేర్ కేసులను సైతం విజయవంతం కంప్లీట్ చేస్తోంది. Fernandez Hospitalకు హైదరాబాద్ నగరంలో 5 బ్రాంచ్‌లు ఉన్నాయి. మియాపూర్, బంజారాహిల్స్, బొగ్గులకుంట, హైదర్‌గూడ ప్రాంతాల్లోని బ్రాంచ్‌ల అడ్రస్‌లు వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చాము.
Address1:
Fernandez Hospital -Miyapur
RV Plaza, Plot no 203,
Survey No 2 Madinaguda Village,
Miyapur, Serilingampalle (M),
Telangana 500049
Contact Number:+91 – 40 – 40222397
Address2:
Fernandez Stork Home
8-2-698,
Rd Number 12, Bhola Nagar,
Banjara Hills, Hyderabad,
Telangana 500034
Address3:
FH – Bogulkunta Maternity & Newborn Care
4-1-1230,
Bogulkunta, Off Abid Road,
Hyderabad – 500001
Address4:
Fernandez Hospital Unit 2
3-6-282,
Hyderguda-Basheerbagh Rd,
AP State Housing Board,
Himayatnagar, Hyderguda,
Telangana 500029
Address5:
Fernandez Hospital Unit 4
Opp Toyota Showroom,
3-5-874/1, Hyderguda-Basheerbagh Rd,
Hyderguda, Telangana 500029